పాడేరు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో 17 ఎంపీటీసీ స్థానాలను అన్రిజర్వ్డ్గా ప్రకటించడంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంతల కృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే ఆంక్షలను తొలగించి, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ఎన్నికల నియమావళికచ్చితంగా పాటించాలి
● కలెక్టర్ నిశాంతి
సాక్షి,పాడేరు: అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించి ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కలెక్టర్ టి.నిశాంతి విజ్ఞప్తి సూచించారు. ర్పాట్లతో పాటు రాజకీయ పార్టీల నేతలు,పోటీ చేసే అభ్యర్ధులు పాటించాల్సిన మార్గదర్శకాలను సమగ్రంగా వివరించారు. ఎన్నికల కోడ్కు సంబంధించిన ప్రతులను కలెక్టర్ వారికి పంపిణీ చేశారు.


