పాడేరులో సరస్వతిదేవి అలంకరణలో రాజరాజేశ్వరిదేవి, మహాలక్ష్మిదేవి
అరకులోయలో భ్రమరాంబదేవి
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా దసరా నవరాత్రులు ఘ నంగా జరుగుతున్నాయి. శు క్రవారం పాడే రు, అరకులోయ, హు కుంపేట, జి.మాడుగుల తదితర ప్రాంతాల్లో అమ్మవార్లను సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
చింతపల్లి: మండల కేంద్రంలో రంగా సెంటర్,ఆనాదీశ్వర ఆలయం, సకలదేవతలు గుడి, లంబసింగి, బైలుకించంగి,రత్నగరి కాలనీ,చిలకల మామిడిలో అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.


