పొగమంచుతో సతమతం | - | Sakshi
Sakshi News home page

పొగమంచుతో సతమతం

Feb 22 2026 7:25 AM | Updated on Feb 22 2026 7:25 AM

పొగమంచుతో సతమతం

పొగమంచుతో సతమతం

అరకులోయలో 10.3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

చింతపల్లి: అల్లూరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు గడిచిన వారం రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ మార్పులు చోటుచేసుకున్నప్పటికీ శీతలగాలులు, పొగ మంచు తీవ్రత యధావిధి గానే కొనసాగుతుంది. శనివారం అరుకులోయలో 10.3 డిగ్రీలు, చింతపల్లిలో 11.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగ నోడల్‌ అదికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో పెదబయలులో 11.8 డిగ్రీలు, జి మాడుగులలో 13.9 డిగ్రీలు, ముంచంగిపుట్టు లో 14.1 డిగ్రీలు, కొయ్యూరులో 15.3 డిగ్రీలు, అనంతగిరిలో 19.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏడీఆర్‌ అప్పలస్వామి తెలి పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement