హామీలు ఎగనామం
కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు. చంద్రబాబు పాలనలో ప్రతీ వర్గానికి అన్యాయం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 సంవత్సరాలకు పింఛన్లు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేకుండా పోయింది. బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయింపు లేదు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే ఆ పథకం కచ్చితంఆ అమలయ్యేది. అందుకు భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.
– కొరుప్రోలు పాణీ శాంతారామ్,
వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, గొలుగొండ


