సూపర్‌ సిక్స్‌కు ఎగనామం | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌కు ఎగనామం

Feb 18 2026 7:10 AM | Updated on Feb 18 2026 7:10 AM

సూపర్‌ సిక్స్‌కు ఎగనామం

సూపర్‌ సిక్స్‌కు ఎగనామం

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. మహిళలకు ఆడబిడ్డ నిఽధి కింద నెలకు రూ.1500 ఇస్తామని హామీ రెండేళ్లు కావస్తున్నా అమలుచేయలేదు. ఈ రెండేళ్లకు ఒకొక్క మహిళకు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంది. వీటిని అమలు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. నమ్మిన ప్రజలను ఇలా మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే.

– కూడ బొంజుబాబు,

జెడ్పీటీసీ, పెదబయలు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement