మత్స్యగుండం.. భక్త జనసంద్రం | - | Sakshi
Sakshi News home page

మత్స్యగుండం.. భక్త జనసంద్రం

Feb 17 2026 7:38 AM | Updated on Feb 17 2026 7:38 AM

మత్స్

మత్స్యగుండం.. భక్త జనసంద్రం

భారీగా తరలివచ్చిన భక్తులు

చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

ఘనంగా ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

సాక్షి,పాడేరు: ఆధ్మాత్మిక,పర్యాటక కేంద్రం హుకుంపేట మండలంలోని మత్స్యగుండం క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు సోమవారం రాత్రితో ఘనంగా ముగిసాయి. చివరిరోజు భక్తులు పోటెత్తారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావడంతో ఈ ప్రాంతం రద్దీగా మారింది. స్థానికులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు మత్స్యగుండానికి చేరుకుని మత్స్యలింగేశ్వరస్వామితో పాటు మత్స్యగుండంలోని మత్స్యదేవతలను దర్శించుకున్నారు. అన్ని దుకాణాలు రద్దీగా మారాయి. భక్తుల కోసం ఆర్టీసీ 20 ప్రత్యేక బస్సులను నడిపింది.

మత్స్యగుండం.. భక్త జనసంద్రం1
1/3

మత్స్యగుండం.. భక్త జనసంద్రం

మత్స్యగుండం.. భక్త జనసంద్రం2
2/3

మత్స్యగుండం.. భక్త జనసంద్రం

మత్స్యగుండం.. భక్త జనసంద్రం3
3/3

మత్స్యగుండం.. భక్త జనసంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement