జాతీయస్థాయి పోటీలకు టీవోగా కృష్ణ | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీలకు టీవోగా కృష్ణ

Feb 23 2026 7:06 AM | Updated on Feb 23 2026 7:06 AM

జాతీయస్థాయి    పోటీలకు టీవోగా కృష్ణ

జాతీయస్థాయి పోటీలకు టీవోగా కృష్ణ

ఆదిలాబాద్‌: స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌ వేదికగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఆల్‌ ఇండియా పోలీస్‌ ఆక్వాటిక్‌ క్లస్టర్‌ పోటీలకు జిల్లాకు చెందిన స్విమ్మింగ్‌ కోచ్‌ కొమ్ము కృష్ణ టెక్నికల్‌ అఫీషియల్‌ (టీఓ) గా ఎంపికయ్యాడు. నేటి నుంచి ఈ నెల 28 వరకు నిర్వహించే ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్‌ విభాగాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో కృష్ణ టీవోగా వ్యవహరించనున్నాడు. ఈమేరకు పలువురు క్రీడా ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement