పార్టీల వారీగా ప్రచార రథాలు.. | - | Sakshi
Sakshi News home page

పార్టీల వారీగా ప్రచార రథాలు..

Feb 4 2026 7:15 AM | Updated on Feb 4 2026 7:15 AM

పార్ట

పార్టీల వారీగా ప్రచార రథాలు..

అభ్యర్థులు తమ వార్డుల్లో ప్రచార ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఆయా వార్డుల్లో పర్యటించి ఓట ర్లను కలిసేందుకు అనువుగా ప్రచార రథాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. బీజేపీ నుంచి ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, కాంగ్రెస్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు నరేష్‌ జాదవ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి, సీనియర్‌ నేతలు గండ్రత్‌ సుజాత, సాజిద్‌ ఖాన్‌, సంజీవ్‌ రెడ్డిలు వార్డుల్లో పర్యటించి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

పార్టీల వారీగా ప్రచార రథాలు..
1
1/2

పార్టీల వారీగా ప్రచార రథాలు..

పార్టీల వారీగా ప్రచార రథాలు..
2
2/2

పార్టీల వారీగా ప్రచార రథాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement