సరదాల సంక్రాంతి వచ్చేసింది. మూడు రోజుల సంబ రాలు మొదలయ్య
● నేడే సంక్రాంతి● ఘనంగా భోగి వేడుకలు ● ఊరూవాడా సందడి
ఆదిలాబాద్: సంక్రాంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున భోగి వేడుకలు ఘనంగా నిర్వహించుకోగా, గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ జరుపుకోనున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి నిమి త్తం ఉన్న వారు సొంతూళ్లకు చేరుకున్నారు. ఇప్పటికే ప్రతీ ఇంట్లో పిండి వంటల తయారీ పూర్తయింది. భోగి నేపథ్యంలో యువతులు, మహిళలు వేకువజామునే ముంగిళ్లను రంగవల్లులతో అందంగా అలంకరించారు. ఉదయం చిన్నారులపై భోగిపండ్లు వేసి ఆశీర్వాదించారు. మరోవైపు గాలిపటాలతో యువత, పిల్లల సందడి చేశారు.
ఘుమఘుమలాడుతున్న వంటిల్లు..
పంటలు చేతికందే సమయంలో వచ్చే ఈ పండుగ ను రైతులు ఘనంగా జరుపుకుంటారు. ఇంటింటా పిండి వంటలు తయారు చేసుకుంటారు. వంటిల్లు సకినాలు, గారెలు, అరిసెలు వంటి సాంప్రదాయ వంటకాలతో ఘుమఘుమ లాడుతుంటోంది.
ద్వారకానగర్‌లో భోగిమంటల
వేడుకల్లో పంజాబీలు
అవనిపై.. హరివిల్లు
యువతులు, మహిళలు ఉదయాన్నే ముంగిళ్లను ముగ్గులతో నింపి రంగులు వేసి తీర్చిదిద్దారు. సంప్రదాయ దుస్తులు ధరించి రంగవళ్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచారు. అవనిపై హరివిల్లు మాదిరిగా వీధులు దర్శనిమచ్చాయి.