ల్యాబ్ టెక్నిషియన్లకు పోస్టింగ్
9లోu
9లోu
న్యూస్‌రీల్
ఆదిలాబాద్‌టౌన్: ఎట్టకేలకు గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు అందజేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణ లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా, రాష్ట్ర రవాణాశాఖ, బీసీ సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు. జిల్లా నుంచి 33 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిని 20 పీహెచ్‌సీల్లో భర్తీ చేశారు. అయితే, రిమ్స్ ఆస్పత్రిలో ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయలేదు.
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
పల్లెరోడ్లకు మహర్దశ
తాంసి మండలంలోని పల్లెరోడ్లకు మహర్దశ పట్టనుంది. గిరిజన సంక్షేమశాఖ రూ.16కోట్లు మంజూరు చేయగా ఆరు గ్రామాల అనుసంధాన రోడ్లపై బీటీ వేయనున్నారు.
టెక్నాలజీతో శాశ్వత పరిష్కారం
జిల్లాలో రికార్డులు లేని ఎనిమిది గ్రామాలకు అత్యాధునిక టెక్నాలజీతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. చిచ్‌ధరి ఖానాపూర్‌ను సందర్శించారు.


