September 11, 2023, 16:23 IST
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన రెండో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అభిమానులకు కనువిందు చేశాయి....
September 06, 2023, 19:42 IST
నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టీ20 సిరీస్‌ను 2-2తో కివీస్...
August 28, 2023, 18:31 IST
ఇంగ్లండ్ పర్యటనలో న్యూజిలాండ్ యంగ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ అదరగొడుతున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అజేయమైన ఇన్నింగ్స్‌లు...
May 13, 2023, 17:01 IST
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తడబడుతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు...
May 11, 2023, 11:21 IST
బ్రూక్ కి అంత.. ఫిలిప్స్‌కి ఇంతే ఫైనల్ 4 లో ఎస్ ఆర్ హెచ్
May 09, 2023, 08:55 IST
ఐపీఎల్ 2023లో మరో మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ చివరి బంతికి విజయం సాధించి...
May 08, 2023, 17:06 IST
IPL 2023 RR Vs SRH: ఐపీఎల్-2023లో.. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశాడు న్యూజిలాండ్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్...
May 08, 2023, 14:40 IST
IPL 2023 RR Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ట్రోఫీని అందించిన ఏకైక కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు ఆస్ట్రేలియా...
May 08, 2023, 12:44 IST
IPL 2023 RR Vs SRH: ‘‘నిమిషాల్లో అంతా తారుమారైంది. ఉత్కంఠ పోరులో విజయం మా వైపు నిలిచింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం...
May 08, 2023, 08:57 IST
రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (మే 7) జరిగిన హైటెన్షన్ గేమ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడి గెలిచింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి నో బాల్ కావడం,...
May 08, 2023, 06:58 IST
జైపూర్: లక్ష్యం 215 పరుగులు... 17 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 171 పరుగులు. గెలవాలంటే చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి. అయితే 18వ ఓవర్లో...
May 07, 2023, 23:58 IST
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఒక అద్బుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. 18వ ఓవర్లో...
May 07, 2023, 23:37 IST
ఐపీఎల్ 16వ సీజన్‌లో మరో ఆసక్తికర పోరు జరిగింది. టి20 క్రికెట్‌లో ఉండే అసలైన మజా ఎలా ఉంటుందో ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్...
May 07, 2023, 14:06 IST
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌తో చావోరేవో తేల్చుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జైపూర్ వేదికగా ఆదివారం...
January 13, 2023, 11:45 IST
India Vs New Zealand T20 Series 2023: టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 15 మంది...
November 17, 2022, 16:08 IST
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో శుక్రవారం టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిఫ్స్ భారత...
November 01, 2022, 21:44 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది అంత...
October 30, 2022, 05:55 IST
సిడ్నీ: శ్రీలంక అద్భుత బౌలింగ్‌తో 4 ఓవర్లలో 15 పరుగులకే 3 న్యూజిలాండ్ వికెట్లను పడగొట్టింది. ఏడో ఓవర్లో నిసాంక ఒక సునాయాస క్యాచ్ పట్టి ఉంటే కివీస్...
October 29, 2022, 17:20 IST
టి20 ప్రపంచకప్‌లో రెండో సెంచరీ నమోదైంది. సూపర్-12లో భాగంగా గ్రూఫ్-1లో శుక్రవారం శ్రీలంకతో మ్యాచ్‌లో కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్...
October 29, 2022, 16:27 IST
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి తెర తీశాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 గ్రూఫ్-1లో శ్రీలంకతో...
October 22, 2022, 21:17 IST
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానాడు క్రికెట్ సర్కిల్స్‌లో చాలాకాలంగా వినపడుతూ ఉంది. అయితే ఈ నానాడు వంద శాతం కరెక్టేనని ఇవాళ (అక్టోబర్ 22) జరిగిన...
October 22, 2022, 15:40 IST
టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 8...
October 14, 2022, 13:52 IST
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ వేసిన...
October 12, 2022, 11:33 IST
New Zealand T20I Tri-Series 2022- New Zealand vs Bangladesh, 5th Match: న్యూజిలాండ్- పాకిస్తాన్- బంగ్లాదేశ్ త్రైపాక్షిక టీ20 సిరీస్‌లో భాగంగా...