-
యూపీలో రాజ్యసభ ఎన్నికల సందడి.. అక్టోబర్ 16న పోలింగ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
-
‘ప్రతి విభేదాన్ని కోర్టుల దాకా తీసుకెళ్లొద్దు’
ప్రతి విభేదంపై కోర్టు మెట్లు ఎక్కకుండా కార్పొరేట్ గవర్నెన్స్ యంత్రాంగాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలని కార్పొరేట్ ఇండియాకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు.
Wed, Sep 23 2026 09:48 AM -
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జూలూరుపాడులో నర్సింగ్ విద్యార్థిని హారణి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఇంటి వెనుక భాగంలోని బాత్రూమ్ సమీపంలో ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.
Wed, Sep 23 2026 09:45 AM -
మళ్లీ సిగ్గుచేటు రాజధాని.. 12 రోజుల్లో 4 ‘తలవంపులు’
న్యూఢిల్లీ: ఆలయానికి వెళ్లిన బాలిక.. పెన్నులు, పుస్తకాలు కొనడానికి వెళ్లిన విద్యార్థిని.. స్నేహితుడిని కలవడానికి వెళ్లిన మరో బాలిక.. ఆరేళ్ల చిన్నారి..
Wed, Sep 23 2026 09:41 AM -
Bank Holidays: ఐదు రోజులపాటు బ్యాంకులు బంద్
జగిత్యాలజోన్: ఈనెల 26 నుంచి 30 వరకు బ్యాంకులు మూత పడనున్నాయి. యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో మూడురోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేయనున్నారు. రెండురోజుల వారాంతపు సెలవులు వచ్చాయి. జిల్లాలో 135 వివిధ బ్యాంకు శాఖలు ఉన్నాయి.
Wed, Sep 23 2026 09:31 AM -
నాని స్పెషల్ రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం రేవంత్
హీరో నాని తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను అభిమానుల మధ్య కూర్చొని చూడాలని ఆసక్తి చూపారు.
Wed, Sep 23 2026 09:30 AM -
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు పెరిగి 23,409 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 255 పాయింట్లు పుంజుకొని 74,792 వద్ద ట్రేడవుతోంది.
Wed, Sep 23 2026 09:30 AM -
Asian Games 2026: షూటింగ్లో భారత్‌కు మరో పతకం
జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్లు మరో పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్‌తో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది.
Wed, Sep 23 2026 09:27 AM -
చెంపదెబ్బకు ఎమ్మెల్యే కూతురి క్షమాపణ
బెంగళూరు: మండ్యలో మహిళా ఎస్ఐ సవితా పాటిల్‌కి చెంపదెబ్బ కొట్టిన కేసులో తుమకూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్‌గౌడ కుమార్తె ఐశ్వర్య బేషరతుగా క్షమాపణ చెప్పింది.
Wed, Sep 23 2026 09:22 AM -
‘అంతా తొండి.. అందుకే కరచాలనం చేయలేదు’
ఆసియా గేమ్స్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ)లో మహిళల 60కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం గెలుచుకుంది.
Wed, Sep 23 2026 09:18 AM -
ట్రంప్ పొగడ్త.. ఉగ్రవాదంపై పాక్ ప్రధాని వ్యాఖ్యలు వైరల్
ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘టెర్రిఫిక్ మ్యాన్’ అంటూ ప్రశంసించడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రశంసలు పాక్‌కు అనుకూలంగా కనిపిస్తున్న వేళ..
Wed, Sep 23 2026 09:16 AM -
ఉడాన్ స్కీమ్ కోసం 21 ఎంవోయూలు
ప్రాంతీయంగా విమానయాన సేవలను మరింతగా పెంచడంపై కేంద్రం దృష్టి పెడుతోంది.
Wed, Sep 23 2026 09:06 AM -
360 డిగ్రీల అద్భుత ‘స్కైడోమ్’.. చూసి తీరాల్సిందే!
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో మరో ప్రత్యేక ఈవెంట్ వేదిక అందుబాటులోకి రానుంది. కుకాస్లోని ఐటీసీ మెమెంటోస్ పక్కన ‘స్కైడోమ్’ పేరుతో భారీ శాశ్వత ఇమర్సివ్ ఈవెంట్ డోమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
Wed, Sep 23 2026 09:04 AM -
నెతన్యాహు Vs మమ్దానీ.. సిగ్గుపడాలి అంటూ..
న్యూయార్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించేందుకు నెతన్యాహు న్యూయార్క్ చేరుకోనున్న వేళ..
Wed, Sep 23 2026 08:59 AM -
బిగ్‌బాస్ 10: అన్యాయం చేసిన ముకేశ్.. కుమిలి కుమిలి ఏడ్చిన దేబ్జానీ
ప్రతివారం నామినేషన్స్ అంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కడలేని హడావుడి, గొడవలే. ఈసారి అంతకు మించి అన్నట్లు జరిగింది. సోమవారం సగం నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా మంగళవారం మిగతా తంతు ముగిసింది. ఇంతకీ బిగ్‌బాస్ 10వ సీజన్లో 16వ రోజు(సెప్టెంబరు 22) అసలేం జరిగింది?
Wed, Sep 23 2026 08:55 AM -
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ‘నన్ను ఇరికించే ప్రయత్నం’
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్-2026)లో ఫిక్సింగ్ కలకలం రేగింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఆటగాడు వంశ్ బేడీ స్పాట్ ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకున్నట్లు సమాచారం. అయితే బేడీ ఈ విషయాన్ని వెంటనే యాంటీ కరప్షన్ వింగ్ దృష్టికి తీసుకెళ్లడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది.
Wed, Sep 23 2026 08:51 AM -
మత్స్యకారుల సాహసం.. చివరకు తల్లి ఒడికి!
నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల వయసున్న ఏనుగు పిల్లను మత్స్యకారులు ప్రాణాలకు తెగించి కాపాడారు. దాదాపు నాలుగు కిలోమీటర్లు పడవల్లో వెంబడించి.. అలసిపోయిన ఆ చిన్నారిని ఒడ్డుకు చేర్చారు.
Wed, Sep 23 2026 08:50 AM -
కర్నూలు మహిళా కూలీకి దొరికిన వజ్రం!
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని మారెల్లలో పొలం పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీకి సోమవారం వజ్రం దొరికినట్టు సమాచారం.
Wed, Sep 23 2026 08:39 AM -
టీమిండియా క్రికెటర్‌కు తమిళనాడు సీఎం విజయ్ భారీ నజరానా
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియాలో సభ్యురాలైన భారత మహిళా క్రికెటర్ జి కమలికి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.75 లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు వెల్లడించారు.
Wed, Sep 23 2026 08:36 AM
-
విశాఖ YSRCP నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

Wed, Sep 23 2026 10:03 AM -
తప్పు చేయనప్పుడు ఎందుకు అంత భయం..!
తప్పు చేయనప్పుడు ఎందుకు అంత భయం..!
Wed, Sep 23 2026 09:56 AM -
మీరే తలలు పగల కొడతారు పైగా మాపై అలాంటి కేసులా..
మీరే తలలు పగల కొడతారు పైగా మాపై అలాంటి కేసులా..
Wed, Sep 23 2026 09:06 AM -
నేడు గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ
నేడు గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ
Wed, Sep 23 2026 08:56 AM -
కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
Wed, Sep 23 2026 08:45 AM
-
యూపీలో రాజ్యసభ ఎన్నికల సందడి.. అక్టోబర్ 16న పోలింగ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Wed, Sep 23 2026 10:06 AM -

Wed, Sep 23 2026 08:36 AM -
విశాఖ YSRCP నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
విశాఖ YSRCP నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
Wed, Sep 23 2026 10:03 AM -
తప్పు చేయనప్పుడు ఎందుకు అంత భయం..!
తప్పు చేయనప్పుడు ఎందుకు అంత భయం..!
Wed, Sep 23 2026 09:56 AM -
మీరే తలలు పగల కొడతారు పైగా మాపై అలాంటి కేసులా..
మీరే తలలు పగల కొడతారు పైగా మాపై అలాంటి కేసులా..
Wed, Sep 23 2026 09:06 AM -
నేడు గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ
నేడు గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ
Wed, Sep 23 2026 08:56 AM -
కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
Wed, Sep 23 2026 08:45 AM -
తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)
Wed, Sep 23 2026 09:12 AM