-
మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు
ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో 8,203 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,31,991కు చేరిందని చెప్పింది.
-
మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం
● అర్ధాకలితో విద్యార్థులు విలవిల
● కలుషిత నీటితో చర్మ రోగాలు
● ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూసిన వాస్తవాలు
Fri, Oct 17 2025 08:26 AM -
ఆ షాపులపైనే నజర్
జిల్లాలో నూతన మద్యం పాలసీ ప్రక్రియ జోరందుకుంది. 2025–27కి గాను వైన్ షాప్‌ల కేటాయింపు కోసం ఎకై ్సజ్ శాఖ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో గత నెల 26 నుంచి ప్రారంభం కాగా, 18వ తేదీతో గడువు ముగియనుంది.
Fri, Oct 17 2025 08:26 AM -
" />
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి
సీపీ విజయ్‌కుమార్
Fri, Oct 17 2025 08:26 AM -
కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు
● కలెక్టర్ హైమావతి
● సివిల్సప్లై, డీఆర్డీఓ అధికారులతో సమావేశం
Fri, Oct 17 2025 08:26 AM -
అందరి అభీష్టంతోనే ఎంపిక
● పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి నియామకం
● ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ జ్యోతి రౌటేలా
Fri, Oct 17 2025 08:26 AM -
సంఘటితంగా ఉద్యమిద్దాం
● 18న బంద్ జయప్రదం చేద్దాం
● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
Fri, Oct 17 2025 08:26 AM -
మంత్రి వ్యాఖ్యలు సరికావు
విద్యార్థి కుటుంబ సభ్యుల రాస్తారాకో
Fri, Oct 17 2025 08:26 AM -
దిగుబడి..దిగాలు
రాయికోడ్(అందోల్)/న్యాల్కల్ (జహీరాబాద్): ఈ ఏడాది పత్తి సాగు రైతులకు కలిసిరాలేదు. అధిక వర్షాలకు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. రూ.వేలల్లో పెట్టుబడులు వెచ్చించిన రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంలేదని వాపోతున్నారు.
Fri, Oct 17 2025 08:26 AM -
కారు చీకట్లో కాంతి రేఖ..!
సిద్దిపేటకమాన్: కార్నియా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఇదో శుభవార్త. తిరిగి చూపును ప్రసాదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. పైలెట్ ప్రాజెక్టు కింద పోస్టు గ్రాడ్యుయేషన్ టీచింగ్ సదుపాయం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసింది.
Fri, Oct 17 2025 08:26 AM -
మనసున్న మాస్టారు..
తొగుట(దుబ్బాక): విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేసిన ఉపాధ్యాయుడు ముక్క రమేశ్ అభినందనీయుడని ప్రధానోపాధ్యాయుడు నయీమా కౌసర్ అన్నారు. మండలంలోని వెంకట్రావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో చేరిన 39మందికి రమేశ్ దుస్తులు అందజేశారు.
Fri, Oct 17 2025 08:26 AM -
విరామమెరుగని బోధన
ఆదర్శంగా నిలుస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంగ రాములుFri, Oct 17 2025 08:26 AM -
ఎంచె దాటేదెలా.. పంట చేరేదెలా!
వరద మిగిల్చిన నష్టం అన్నదాతలను వీడటం లేదు. మంజీరా వరదలతో కుర్తివాడ ఎంచె (వంతెన)కొట్టుకు పోయింది. ఇంత వరకు తాత్కాలిక మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో వంతెన అవతల మంజీరా ఒడ్డున సాగుచేసిన 200 ఎకరాల పంట నీటిపాలైంది. అలాగే సుమారు 800 ఎకరాల్లో పండిన వరి పంట కోత కొచ్చింది.
Fri, Oct 17 2025 08:26 AM -
శభాష్.. దుర్గయ్య
● బస్సులో మరిచిపోయిన 39 తులాల బంగారం బ్యాగ్ అప్పగింత ● నిజాయితీ చాటుకున్న ప్రయాణికుడికి డిపో సిబ్బంది సన్మానంFri, Oct 17 2025 08:26 AM -
ప్రమాదాలు లేకుండా పంటకు రక్షణ
● సోలార్ కంచెతో సత్ఫలితాలు
● అడవి పందులు, వన్యప్రాణులకు చెక్
● సబ్సిడీపై అందజేయాలంటున్న రైతులు
Fri, Oct 17 2025 08:26 AM -
వేరుశనగ విత్తనాల డీసీఎం బోల్తా
దోమ: వేరుశనగా విత్తనాల బస్తాలు తీసుకెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్ శివారులో చోటుచేసుకుంది. మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Oct 17 2025 08:26 AM -
రేపటి బంద్‌కు సహకరించండి
వ్యాపారుల, ఆర్టీసీ, విద్యా సంస్థల మద్దతు కోరిన బీసీ జేఏసీFri, Oct 17 2025 08:26 AM -
ఇసుక రీచ్‌ల పరిశీలన
యాలాల: మండల పరిధిలో ఇసుక రీచ్‌లను అధికారుల బృందం గురువారం పరిశీలించారు.
Fri, Oct 17 2025 08:26 AM -
భారతి సిమెంట్‌తో నిర్మాణాలు వేగవంతం
కొత్తూరు: భారతి సిమెంట్‌తో నిర్మాణాలు మరింత వేగవంతంగా పూర్తి చేయవచ్చని సంస్థ టెక్నికల్ అధికారి శ్రీకాంత్ అన్నారు. కొత్తూరు పట్టణంలో గురువారం తాపీ మేసీ్త్రలకు నిర్మాణ రంగం, సిమెంట్ వినియోగంపై భారతి సిమెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు.
Fri, Oct 17 2025 08:26 AM -
నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
తాండూరు రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్ అన్నారు. తాండూరు మండలం చెంగోల్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Fri, Oct 17 2025 08:26 AM -
అభివృద్ధి పేరుతో వనరుల లూటీ
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
రమేశ్‌కుమార్ ఆగ్రహం
● అంతారం శివారులో
మట్టి తవ్వకాల పరిశీలన
Fri, Oct 17 2025 08:26 AM -
డ్రోన్ పిచికారీతో సమయం ఆదా
షాబాద్: డ్రోన్ పిచికారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అకిన్ అనలెటిక్స్ సంస్థ డైరెక్టర్, హెచ్ఆర్ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ అమృత్‌రాజ్ అన్నారు.
Fri, Oct 17 2025 08:26 AM -
మిగిలింది.. 48 గంటలే
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 ఏ4 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించడానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది. అ యితే ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో టెండర్లు దాఖలు కాకపోవడంతో ఎకై ్సజ్ అధికారులు తీవ్ర ని రాశలో ఉన్నారు.
Fri, Oct 17 2025 08:25 AM -
ఉత్సాహంగా చదరంగం పోటీలు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలో గురువా రం నిర్వహించిన చెస్ పోటీలు విజయవంతం అయ్యాయి. 69వ ఎస్జీఎఫ్ క్రీడల్లో భాగంగా జిల్లా స్థాయి అండర్ –14, అండర్ –17 బాలబాలికల చదరంగ పోటీలు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.
Fri, Oct 17 2025 08:25 AM -
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు
మాగనూర్: ఇసుక రీచ్ యాజమానులు వాల్టా చట్టాన్ని అనుసరిస్తూ కూలీల సహాయంతో ఇసుక తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగులో ఇటాచీ, జేసీబీలను వినియోగించవద్దని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలతో పాటు రీచ్ అనుమతులు రద్దు చేయబడతాయని మైనింగ్ ఆర్ఐ ప్రతాప్ రెడ
Fri, Oct 17 2025 08:25 AM

Fri, Oct 17 2025 08:34 AM -