-
వీధి కుక్కల బెడద
లింగంపేట బీసీ కాలనీలో సంచరిస్తున్న కుక్కలు
-
తీర్థయాత్రకు వెళ్లి అనంత లోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Sat, Oct 03 2026 01:08 AM -
" />
పాత కక్షలతో ఒకరిపై హత్యాయత్నం
రామారెడ్డి: పాత కక్షలతో ఒకరిపై హత్యాయత్నం జ రిగిన ఘటన రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై మురళి తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Oct 03 2026 01:08 AM -
పథకం ప్రకారమే చోరీ
కామారెడ్డి క్రైం: బాన్సువాడ పట్టణంలో నాలుగు రోజుల క్రితం వెలుగు చూసిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే చోరీకి పాల్పడిన ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.56 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు.
Sat, Oct 03 2026 01:08 AM -
వెండి తెరమరుగు
● ఒక్కొక్కటిగా మూతపడుతున్న థియేటర్లు
● ఎల్లారెడ్డి నియోజకవర్గంలో
ఏడింటిలో ఒకటే రన్నింగ్
Sat, Oct 03 2026 01:08 AM -
" />
తాడ్కోల్ గ్రామంలో స్వచ్ఛభారత్
బాన్సువాడ రూరల్: మండలంలోని తాడ్కోల్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ అందె రమేశ్ ఆధ్వర్యంలోస్వచ్ఛభారత్ నిర్వహించారు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని గ్రామ పంచాయతీ వద్ద వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి రోడ్డు ఊడ్చారు.
Sat, Oct 03 2026 01:08 AM -
కామారెడ్డిలో ది చైన్నె షాపింగ్ మాల్ ప్రారంభం
● ప్రముఖ నటి శ్రీముఖి రాకతో సందడి చేసిన అభిమానులు
Sat, Oct 03 2026 01:08 AM -
క్రైం కార్నర్
కామారెడ్డి రూరల్: పొలం పనులు చేస్తున్న ఓ రైతును పాము కాటు వేయడంతో మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో చోటు చేసుకుంది. దేవునిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Oct 03 2026 01:08 AM -
" />
ఇళ్ల లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాల అందజేత
రాజంపేట(భిక్కనూరు): మండల కేంద్రంలో రెండో విడత 17 మంది లబ్ధిదారులకు ఇందిమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబిద్ధారులకు ఇళ్ల ధ్రువీకరణపత్రాలను సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు అందజేశారు.
Sat, Oct 03 2026 01:08 AM -
గాయత్రి నగర్లో చోరీ
నిజామాబాద్ అర్బన్: నగరంలోని గాయత్రి నగర్ లో శుక్రవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో చోరీ జరిగింది. నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీశ్ తెలిపిన వివ రాల ప్రకారం.. గాయత్రి నగర్‌కు చెందిన లింగంపల్లి విజయ పని నిమిత్తం బయటకు వెళ్లింది.
Sat, Oct 03 2026 01:08 AM -
మహిళకు అరుదైన శస్త్రచికిత్స
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 30 ఏళ్ల మహిళకు హయాటస్ హెర్నియాకు అరుదైన శస్త్రచికిత్స విజయవంతం అయినట్లు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ మాధవీశ్యామల చెప్పారు.
Sat, Oct 03 2026 01:08 AM -
జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి
కర్నూలు(సెంట్రల్): భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని వామపక్షాల నాయకులు కోరారు. ఇండియా కూటమి పిలుపు మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకొ ని శుక్రవారం కర్నూలులో వామపక్ష పార్టీల ఆధ్వ ర్యంలో జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Sat, Oct 03 2026 01:08 AM -
ఉచిత ఆర్జిత సేవలకు మంగళం!
● గత ప్రభుత్వంలో సామాన్య భక్తులకు ఉచితంగా ఆర్జితసేవలు ● తెల్లరేషన్‌కార్డు కలిగిన భక్తులకు ప్రతినెల ఒక ఆర్జితసేవ ● ప్రతిసేవలో 250 మంది భక్తులు పాల్గొనే అవకాశం ● గత ట్రస్ట్‌బోర్డు నిర్ణయాన్ని తుంగలో తొక్కిన దేవస్థానంSat, Oct 03 2026 01:08 AM -
శ్రీశైలం నిండినా పండని ఆశలు
కర్నూలు(సిటీ): ‘కృష్ణాడెల్టాకు పట్టిసీమతో గోదా వరి జలాలు.. డెల్టాకు వినియోగించే కృష్ణా జలాలు రాయలసీమ జిల్లాలకు తరలించి కరువు నేలపై సిరులు పండిస్తాం..
Sat, Oct 03 2026 01:08 AM -
రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ మృతి
కర్నూలు: కర్నూలు బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌పోర్టు ఏజెంట్ కాటం మహేష్ (34) మృతిచెందాడు.
Sat, Oct 03 2026 01:08 AM -
ఊర్లోకి ఎమ్మెల్యే పార్థసారథిని రానివ్వం
● స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తాం ● పెద్దహరివాణం గ్రామస్తుల ఆందోళన ● రద్దయిన ఎమ్మెల్యే సభSat, Oct 03 2026 01:08 AM -
అవయవదానంతో ముగ్గురికి ప్రాణదానం
కర్నూలు(హాస్పిటల్): ఓ మహిళ అవయవదానం మరో ముగ్గురికి ప్రాణం పోసింది. నంద్యాలకు చెందిన రవణమ్మ(36) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. ఆమె గత నెల 30న పా ణ్యంకు ఆటోలో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
Sat, Oct 03 2026 01:08 AM -
గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
ఆదోని సెంట్రల్: క్రీడాపోటీల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆర్డీఓ అరుణాదేవి అన్నారు.
Sat, Oct 03 2026 01:08 AM -
కుయ్.. కుయ్.. పెడ చెవిన
● 108 వాహనాలకు దారివ్వని జనం ● బాధితులున్నారనే స్పృహ కరువుSat, Oct 03 2026 01:08 AM -
నల్లమల దారిని కప్పేస్తున్న ప్లాస్టిక్
ఆత్మకూరు రూరల్: అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంటున్న అటవీశాఖ అధికారులు నల్లమల దారిని కప్పేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
Sat, Oct 03 2026 01:08 AM -
" />
కరువు జాబితాలో మా మండలం లేకపోవడం దారుణం
కరువు జాబితాలో ఆదోని మండలం–2 పేరు లేకపోవడం బాధ కలిగిస్తోంది. జూన్ నెల నుంచి ఇప్పటివరకు వర్షాలు లేకపోవడంతో దాదాపు నాలుగు ఎకరాల్లో సాగుచేసిన పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. పంటకు పెట్టుబడిన పెట్టుబడి రూ.1.20 లక్షలు మట్టిపాలయ్యింది.
Sat, Oct 03 2026 01:08 AM -
25 మంది ఎరువుల డీలర్ల లైసెన్సులు రద్దు
కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 25 మంది ఎరువుల డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేసినట్లు జిల్లా వ్యవపాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు.
Sat, Oct 03 2026 01:08 AM -
పార్లమెంటులో చట్టబద్ధత లేకుండా బీసీ రిజర్వేషన్లు సాధ్యమా?
● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్యSat, Oct 03 2026 01:08 AM -
" />
రూ.3 లక్షల నష్టం
ఖరీఫ్‌లో 10 ఎకరాల్లో పత్తి వేశాం. ఎకరాకు పెట్టుబడి రూ.30 వేల ప్రకారం రూ.3లక్షలు పెట్టినాం. దిగుబడి ఎకరాకు 20 కిలోలు కూడా లేదు. పెట్టుబడి రూ.3 లక్షల నష్టం. తాగడానికి నీళ్లు లేవు. పశువులకు మేత కరువైంది.
Sat, Oct 03 2026 01:08 AM -
గాంధీజీ అడుగుజాడల్లో నడవడం గర్వకారణం
కర్నూలు(సెంట్రల్): అహింసనే ఆయుధంగా మలుచుకొని భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిన మహాత్మా గాంధీజీ ప్రపంచం మెచ్చిన నాయకుడని, ఆయన అడుగు జాడల్లో నిలవడం ఎంతో గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.
Sat, Oct 03 2026 01:08 AM