-
‘పద్మాలయ’ పాత జ్ఞాపకమా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లను మంత్రులు భట్టి విక్రమార్క, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంచుకున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ
-
ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడిన ప్రతీ సారి లీకులతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు.
Wed, Dec 24 2025 04:25 AM -
మద్యం మత్తులో రోడ్డున పడి..
గిద్దలూరు రూరల్: మద్యం మత్తు నెత్తికెక్కి ఓ యువకుడు రోడ్డుపై చిందులు వేస్తూ నడవలేక ఓ మహిళ ఇంటి ముందు చిందులు వేస్తూ కిందపడిపోయాడు. ఈ సంఘటన మంగళవారం పట్టణంలోని క్లబ్‌రోడ్డులో భారత్ గ్యాస్ఆఫీసు వద్ద జరిగింది.
Wed, Dec 24 2025 04:24 AM -
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ పి.రాజాబాబు
Wed, Dec 24 2025 04:24 AM -
హిందువులపై దాడులకు నిరసనగా ర్యాలీ
ఒంగోలు మెట్రో: బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న అరాచక దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు.
Wed, Dec 24 2025 04:24 AM -
మామిడి తోటలో గంజాయి మొక్కలు
స్థానికం● ధ్వంసం చేసిన పోలీస్, రెవెన్యూ అధికారులు
Wed, Dec 24 2025 04:24 AM -
ఏసుక్రీస్తు మార్గంలో నడవాలి..
సంతనూతలపాడు: లోక రక్షకుడు ఏసు క్రీస్తు బోధనలు ఆచరణీయమని ఎంపీడీవో సురేష్‌బాబు అన్నారు. మండల పరిషత్ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాట్లాడారు. పాస్టర్ ఎం. జాషువా ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు.
Wed, Dec 24 2025 04:24 AM -
ప్రజల జీవనోపాధులు మెరుగుపరచాలి
ఒంగోలు వన్‌టౌన్: పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధులు మెరుగుపరిచి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు.
Wed, Dec 24 2025 04:24 AM -
దేశ సంపద కార్పొరేట్లకు ధారాదత్తం
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు ధ్వజం
Wed, Dec 24 2025 04:24 AM -
భక్తిరస ప్రవాహినిగా శ్రీగిరి గిరిప్రదక్షిణ
ఒంగోలు మెట్రో: శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీగిరి ప్రదక్షణలో పాల్గొన్నారు.
Wed, Dec 24 2025 04:24 AM -
శాస్త్రోక్తంగా శ్రవణా నక్షత్ర పూజలు
ఒంగోలు మెట్రో: శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఒంగోలు కొండమీద శ్రీగిరి వేంకటేశ్వర స్వామి దేవస్ధానంలో శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
Wed, Dec 24 2025 04:24 AM -
వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: తన భార్య, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న కోపంతో తండ్రీకొడుకులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఆరు నెలల అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన పూర్వాపరాలు..
Wed, Dec 24 2025 04:24 AM -
ఇంటి పన్ను వసూళ్ల పక్కదారిపై విచారణ
యలమంచిలి రూరల్ : యలమంచిలి మండలం ఏటికొప్పాక మేజర్ పంచాయతీలో పక్కదారి పట్టిన ఇంటి పన్నుల వసూళ్ల నగదు వ్యవహారంపై నర్సీపట్నం డీఎల్పీవో ఎస్.సత్య సూర్యనారాయణ మూర్తి మంగళవారం విచారణ జరిపారు.
Wed, Dec 24 2025 04:24 AM -
ప్రతిభ గల దివ్యాంగులకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు శిక్షణ
అనకాపల్లి : దివ్యాంగ బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర సమగ్ర శిక్ష కన్సల్టెంట్ డాక్టర్ నరసింహం అన్నారు.
Wed, Dec 24 2025 04:24 AM -
పోస్టల్ నిధుల గోల్‌మాల్‌పై విచారణ
నర్సీపట్నం : నాతవరం మండలం, మన్యపురట్లలో తపాలాశాఖలో జరిగిన నిధుల స్వాహాపై మంగళవారం గ్రామంలో విచారణ జరిగింది. ఇక్కడ పోస్టుమాస్టర్‌గా పని చేసిన రావాడ సోమరాజు పలు ఖాతాల నుంచి దాదాపు రూ.7లక్షలు స్వాహా చేశారు.
Wed, Dec 24 2025 04:24 AM -
కాలిన గాయాలతో వృద్ధురాలు మృతి
రావికమతం: మేడివాడ శివారు అప్పలమ్మపాలెంలో చలి మంట కాగుతూ చీరకు నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు పాచిల చిలుకమ్మ (72) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. చిలుకమ్మ ఆమె అక్క కొడుకు మిరియాల కొండబాబు సంరక్షణలో ఉంటోంది.
Wed, Dec 24 2025 04:24 AM -
" />
ఎన్టీపీసీ నుంచి రూ.1.21 కోట్ల సీఎస్సార్ నిధులు
● ఆస్పత్రుల అభివృద్ధికి వినియోగం
Wed, Dec 24 2025 04:24 AM -
" />
ఆదర్శ రైతు అరుణకు పుడమి పుత్ర అవార్డు
కశింకోట: మండలంలోని సుందరయ్యపేట గ్రామానికి చెందిన మండల ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నిర్వాహకురాలు, ఆదర్శ రైతు కూండ్రపు అరుణకు పుడమి పుత్ర 2024 పురస్కారం లభించింది.
Wed, Dec 24 2025 04:24 AM -
ఘనంగా రైతు దినోత్సవం
రైతులకు విత్తనాలు అందజేస్తున్న
కేవీకే కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్
Wed, Dec 24 2025 04:24 AM -
ఆర్అండ్ఆర్ పరిహారానికి 9,664 మంది గుర్తింపు
● రెండు రోజుల్లో జాబితా ప్రకటన
● అభ్యంతరాల స్వీకరణకు పది రోజుల గడువు
● తదుపరి డ్రాఫ్ట్ ఆర్అండ్ఆర్ ప్రక్రియ
● మిగతా వారికీ సర్వే
Wed, Dec 24 2025 04:24 AM -
గిరి గుండెల్లో విత్తన సెగ
రబీలో రైతులకు అండగా నిలవని టీడీపీ సర్కారువిత్తన సెగ
హుకుంపేట మండలం తాడిపుట్టు ప్రాంతంలో రబీ సాగుకు దుక్కి పనుల్లో నిమగ్నమైన గిరి రైతు
Wed, Dec 24 2025 04:24 AM -
జి.మాడుగులలో 6.3 డిగ్రీలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. చలి, మంచు తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Wed, Dec 24 2025 04:24 AM -
తారురోడ్డు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు
ముంచంగిపుట్టు: మండలంలోని దార్రెల పంచాయతీ కోడాపుట్టు మీదుగా చికుచింత గ్రామానికి వేస్తున్న తారురోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయి. మెటల్ ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్ రోడ్డు పనులను కొద్దిరోజులుగా నిలిపివేశాడు.
Wed, Dec 24 2025 04:24 AM -
ఉత్సాహంగా జిల్లాస్థాయి క్రీడాపోటీలు
పాడేరు రూరల్: జిల్లా కేంద్రం పాడేరులో ఉపాధ్యాయుల జిల్లా స్థాయి క్రీడాపోటీలు మంగళవారం ఉత్సాహ పూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వీటికి ఎస్జీఎఫ్ జిల్లా క్రీడా కార్యదర్శి పాంగి సూరిబాబు ఆధ్వర్యంలో వహించారు.
Wed, Dec 24 2025 04:24 AM -
జిల్లా అభివృద్ధికి సమన్వయం అవసరం
అధికారులతో మాట్లాడుతున్న ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
Wed, Dec 24 2025 04:24 AM

Wed, Dec 24 2025 04:27 AM -