-
24గంటలు.. ఆన్‌డ్యూటీ
నిర్మల్తదితర శాఖలూ సేవల్లోనే..
పీజీ సెట్లో ప్రతిభ
-
పీఎంశ్రీ వచ్చింది.. వసతులు తెస్తోంది..
పీఎంశ్రీ పాఠశాలలు హరిత పాఠశాలలుగా రూపొందుతున్నాయి. పాఠశాల గేటు వద్ద సైకస్, రాయల్ ఫామ్, అరకేరియా, రామబాణం, జిరేనియం, కాజురైనా, తూజా వంటి అలంకరణ మొక్కలు, తరగతి గదుల చుట్టూ ఏర్పాటు చేసిన భారీ వృక్షాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
Tue, Sep 09 2025 01:16 PM -
‘ప్రజా’ ఫిర్యాదులపై స్పందించాలి
నిర్మల్ టౌన్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు స్పందించాలని, సమస్యల పరిష్యారంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
Tue, Sep 09 2025 01:16 PM -
దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలి
నిర్మల్ టౌన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేసి దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ జిల్లా ఇన్చార్జి నాగభూషణం డిమాండ్ చేశారు.
Tue, Sep 09 2025 01:16 PM -
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి
నిర్మల్‌టౌన్: జిల్లాలో ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు, ఆస్తులు నష్టపోయినవారికి పరిహారం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌రాథోడ్ అన్నారు. ఈమేరకు బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను ముట్టడించారు.
Tue, Sep 09 2025 01:16 PM -
‘లంబాడాలు ఎస్టీలు కాదు’
కడెం: లంబాడాలు ఎస్టీలు కాదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ఇస్తుందని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయంబాపూరావు అన్నారు.
Tue, Sep 09 2025 01:16 PM -
" />
పార్పల్లి హద్దులు చూపిస్తాం
లక్ష్మణచాంద: పార్పల్లి గ్రామంలో సర్వే చేయించి గ్రామ సరిహద్దులు చూపిస్తామని తహసీల్దార్ సరిత తెలిపారు. రెండు రోజుల కిందట గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లను అడ్డుకొని వాటిని గ్రామంలోకి తరలించారు.
Tue, Sep 09 2025 01:16 PM -
" />
ఉద్యోగుల మానసికోల్లాసానికి క్రీడలు
నిర్మల్‌టౌన్: శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
Tue, Sep 09 2025 01:16 PM -
పంటకాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
నాగాయలంక: మండలంలోని టి.కొత్తపాలెం సమీపంలో సౌత్ చానల్ పంట కాలువలో సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొన్నట్లు ఎస్ఐ కలిదిండి రాజేష్ తెలిపారు. సుమారు 45–50 మధ్య వయస్సు కలిగిన పురుషుడి మృతదేహంగా గుర్తించామన్నారు.
Tue, Sep 09 2025 01:16 PM -
ఏడాదైనా ఎత్తిపోతలపై వీడని నిర్లక్ష్యం
జి.కొండూరు: గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు పులివాగుపై ఉన్న చెర్వుమాధవరం ఎత్తిపోతల పథకం పూర్తిగా ధ్వంసమైంది. ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన షెడ్డు కూలిపోయి శిథిలాల కిందనే మోటార్లు ఉన్నాయి.
Tue, Sep 09 2025 01:14 PM -
ప్రతి సమస్యకు పరిష్కారం
మీకోసంలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ గంగాధరరావు
Tue, Sep 09 2025 01:14 PM -
15 నాటికి అన్ని పనులు పూర్తి కావాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన అన్ని పనులు ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి కావాలని, మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులు వేగవంతం కావాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు.
Tue, Sep 09 2025 01:14 PM -
రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యం
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసానిTue, Sep 09 2025 01:14 PM -
యూరియాపై ఎలాంటి ఆందోళన చెందొద్దు
చిలకలపూడి (మచిలీపట్నం): జిల్లాలో యూరియా సరఫరాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అవసరానికి తగ్గట్లుగా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
Tue, Sep 09 2025 01:14 PM -
సింహాద్రికి జీవిత సాఫల్య పురస్కారం
నాగాయలంక: గత 40 ఏళ్లుగా ఫొటోగ్రాఫర్‌గా, పాత్రికేయుడిగా సామాజిక కార్యకర్తగా సేవలు అందిస్తున్న నాగాయలంకకు చెందిన సింహాద్రి కృష్ణప్రసాద్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.
Tue, Sep 09 2025 01:14 PM -
ఎత్తిపోతలను వెంటనే బాగు చేయాలి
పులివాగు మీద ఉన్న ఎత్తిపోతల పథకాన్ని వెంటనే బాగు చేయాలి. సంవత్సరం కింద వరదలకు ధ్వంసమైతే ఇప్పటివరకు మోటార్లను కూడా అక్కడి నుంచి తీయలేదు. ఎత్తిపోతల పథకం వాడుకలో ఉండి ఉంటే చెరువుకు నీరు సరఫరా అయ్యేది.
Tue, Sep 09 2025 01:14 PM -
అన్నదాతకు అండగా..
నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాను. ఈ సీజన్లో యూరియా దొరకడం చాలా కష్టంగా ఉంది. సొసైటీలు, బయటి దుకాణాల్లో ఎక్కడా స్టాకు లేదంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ఇబ్బంది రాలేదు. ఈ తొలకరికే యూరియాకు కొరత వచ్చింది.
Tue, Sep 09 2025 01:14 PM -
ఎన్నికల హామీ అమలు చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఇమామ్‌లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రూ.10 వేలు, రూ.5 వేల గౌరవ వేతనం అమలు చేయాలని వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Tue, Sep 09 2025 01:14 PM -
గ్యాంబ్లింగ్ హబ్‌గా ‘గూడెం’
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహంTue, Sep 09 2025 01:14 PM -
అర్జీలకు శాశ్వత పరిష్కారం : ఎస్పీ
భీమవరం: ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.
Tue, Sep 09 2025 01:14 PM -
స్కూటీతో నేరుగా ఆస్పత్రి వార్డుల్లోకి..
● ఇష్టానుసారంగా కాంట్రాక్టర్ తీరు
● వైద్యాధికారులు చెప్పినా డోంట్ కేర్
Tue, Sep 09 2025 01:14 PM -
మెడికల్ పింఛన్ అందడం లేదు..
కలెక్టర్‌కు విన్నవించిన దివ్యాంగుడి కుటుంబసభ్యులుTue, Sep 09 2025 01:14 PM -
నేడు ‘అన్నదాత పోరు’
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు పరిస్థితి అగమ్యగోచరమైంది. సీజన్‌కు ముందే పంటలసాగును అంచనా వేసి ఎరువులు తెప్పించాల్సిన పాలకులు నిర్లక్ష్యం వహించడంతో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి.
Tue, Sep 09 2025 01:14 PM -
రైతులు వీధుల్లో.. మంత్రులు సీఎం సభ ఏర్పాట్లలో..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక్క బస్తా యూరియా దొరికినా చాలు అంటూ తెల్లార్లూ జాగారం చేస్తున్న పరిస్థితి. ఏ ఊరికెళ్లినా యూరియా కోసం బారులు తీరిన దృశ్యాలే కనిపిస్తున్నాయి.
Tue, Sep 09 2025 01:14 PM -
శ్రీశైల ఆలయంలో సంప్రోక్షణ
శ్రీశైలం టెంపుల్: చంద్రగ్రహణం పూర్తవడంతో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీశైల ఆలయ ఉభయ దేవాలయాల ప్రధాన ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి చేశారు. అనంతరం అర్చకులు, వేదపండితులు సంప్రోక్షణ నిర్వహించారు. 7.30 గంటల నుంచి భక్తులను స్వామి వారి దర్శనాలకు అనుమతించారు.
Tue, Sep 09 2025 01:14 PM