-
చిలుకలు భాషలు కూడా నేర్చుకుంటాయా..?
చిలుకలు మాట్లాడతాయని విన్నాం. చిలుకలు మాట్లాడటం కూడా మనలో కొందరు నేరుగా వినే ఉంటారు. అయితే ఒక చిలుక ఉంది. ‘ఉంది’ కాదు. ‘ఉండేది’! ఆ చిలుక ఒక పక్షి శాస్త్రవేత్త ఇంట్లోని ల్యాబ్‌లో ఉండేది.
-
మాతృ మరణాలను అరికట్టాల్సిందే
● ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు
ఇంటింటి సర్వే నిర్వహించాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
Sun, Nov 16 2025 11:16 AM -
జాతీయస్థాయిలో రాణించాలి
నిజామాబాద్‌నాగారం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయిలో క్రీడలలో జిల్లా క్రీడాకారులు రాణించాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అన్నారు.
Sun, Nov 16 2025 11:16 AM -
" />
మూడు ఆలయాల్లో చోరీ
మోపాల్: మండలంలోని సిర్పూర్ తండా, గుడి తండాలోని సేవాలాల్ ఆలయాల్లో, నర్సింగ్పల్లిలోని పెద్దమ్మ గుడిలో చోరీ జరిగినట్లు ఎస్ఐ సుస్మిత శనివారం తెలిపారు.
Sun, Nov 16 2025 11:16 AM -
" />
నిజాయితీని చాటుకున్న మహిళ
● దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత
Sun, Nov 16 2025 11:16 AM -
కస్తూర్బాల నిర్వహణకు నిధులేవీ?
మోర్తాడ్(బాల్కొండ):కస్తూర్బా విద్యాలయాల ని ర్వహణకు నిధులు కరువయ్యాయి.
Sun, Nov 16 2025 11:14 AM -
చేరింది.. పావువంతే!
షాద్‌నగర్: వర్షాలు సమృద్ధిగా కురిసాయి.. చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి.. ఈసారి తమ ఉపాధికి డోకా ఉండదని మురిసిపోతున్న మత్స్యకారులకు అందాల్సిన స్థాయిలో చేప పిల్లలు అందకపోవడంతో ఆందోళన మొదలైంది.
Sun, Nov 16 2025 11:14 AM -
పరిహారం పెంచండి
మహేశ్వరం: ఐటీ పార్కు కోసం భూములు కోల్పోతున్న తమకు అందించే పరిహారం పెంచాలని మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
Sun, Nov 16 2025 11:14 AM -
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
మంచాల: జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. మండల పరిధిలోని ఆరుట్లలో కొనసాగుతున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు శనివారం ఆయన హాజరయ్యారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Sun, Nov 16 2025 11:14 AM -
రూ.50 కోట్ల భూమిని కాజేసే యత్నం
● నకిలీ పాసు పుస్తకం, డాక్యుమెంట్లు తయారు చేసిన ముఠా
● బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి ..
● నిందితులకు రిమాండ్
Sun, Nov 16 2025 11:14 AM -
రాజీయే రాజమార్గం
ఆమనగల్లు: కేసుల పరిష్కారానికి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి కాటం స్వరూప కోరారు. పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు.
Sun, Nov 16 2025 11:14 AM -
‘బిర్సా’ను స్ఫూర్తిగా తీసుకోవాలి
కడ్తాల్: ఆదీవాసి గిరిజనుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన పోరాట యోధుడు బిర్సా ముండా అని జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధి కారి (డీటీడీఓ) కేఈ రామేశ్వరిదేవి అన్నారు.
Sun, Nov 16 2025 11:14 AM -
క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం
హయత్‌నగర్: క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు మంచి ప్రవర్తన.. దేశభక్తి అలవాటుగా మారుతాయని శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అన్నారు.
Sun, Nov 16 2025 11:14 AM -
ఆ లోటుతోనే జూబ్లీహిల్స్‌లో ఓటమి
షాద్‌నగర్‌రూరల్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేకపోవడంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటమి చెందారని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్ అన్నారు.
Sun, Nov 16 2025 11:14 AM -
ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం
షాద్‌నగర్‌రూరల్: గ్రామగ్రామాన సీపీఐ వందేళ్ల ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓ హోటల్లో శనివారం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీను ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.
Sun, Nov 16 2025 11:14 AM -
ఉత్సాహంగా హార్స్ రైడింగ్ పోటీలు
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్ రెవెన్యూలో ఉన్న హైదరాబాద్ పోలో అండ్ హార్స్ రైడింగ్ (హెచ్పీఆర్సీ) క్లబ్లో ఎంఎస్ఎన్ రియాలిటీ అరెనా పోలో చాంపియన్ షిప్–2025 పోటీలు ఉత్సాహంగా జరుగుతు న్నాయి.
Sun, Nov 16 2025 11:14 AM -
ఫ్లైట్.. మరీ లేట్
సాక్షి, సిటీబ్యూరో/ శంషాబాద్: ఈ నెల 9న శుక్రవా రం రాత్రి 11.55 గంటలు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాం వెళ్లాల్సిన వియత్నాం ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (వీఎన్ –984) మరికొద్ది సేపట్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది.
Sun, Nov 16 2025 11:14 AM -
కృత్రిమ ఇసుక ఫిల్టర్లు ధ్వంసం
ఆమనగల్లు: మండల పరిధిలోని శెట్టిపల్లి సమీపంలో కృత్రిమంగా తయారు చేస్తున్న ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాలను శనివారం పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం..
Sun, Nov 16 2025 11:14 AM -
‘పీఎంఆర్’.. త్వరలో డీమ్డ్ వర్సిటీ
చేవెళ్ల: పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కళాశాల, ఆసుపత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మండలి చీఫ్‌విప్, పీఎంఆర్ మెడికల్ కలాశాల చైర్మన్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కళాశాల, ఆస్పత్రి ఆవరణలో ఓరియేంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
Sun, Nov 16 2025 11:14 AM -
గజ గజ
ఆదివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2025కపాస్ కిసాన్ యాప్‌ను
రద్దు చేయాలి: సీపీఎం
Sun, Nov 16 2025 11:14 AM -
వృద్ధులను నిర్లక్ష్యం చేయొద్దు
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్Sun, Nov 16 2025 11:12 AM -
పునరావాసం కల్పించండి
జహీరాబాద్ టౌన్: పునరావాసం కల్పించకుండా నిమ్జ్ భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టరాదని వ్యవసాయ కూలీలు శనివారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ మాట్లాడుతూ..
Sun, Nov 16 2025 11:12 AM -
" />
ప్రభుత్వం స్పందించాలి
జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోష ణ భారంగా మారింది. ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులకు అష్టకష్టాలు పడుతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– అంబయ్య, ప్యారా మెడికల్ సిబ్బంది, నారాయణఖేడ్
Sun, Nov 16 2025 11:12 AM -
వేతన వెతలు!
సంచార పశువైద్య సిబ్బంది అవస్థలు ● నాలుగు నెలలుగా అందని జీతాలు ● భారంగా మారిన కుటుంబ పోషణSun, Nov 16 2025 11:12 AM -
ఇందిరమ్మ బిల్లుల్లో కోతలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో అయోమయం నెలకొంది. స్లాబ్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మొత్తం బిల్లు రూ. నాలుగు లక్షలు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం రూ. 3.40 లక్షలు మాత్రమే జమవుతున్నాయి. మిగితా రూ.
Sun, Nov 16 2025 11:12 AM

Sun, Nov 16 2025 11:21 AM -