-
Gujarat: కుటుంబాన్ని బలిగొన్న రూ. ఐదువేల ఈఎంఐ?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. శనివారం (జూలై 19) రాత్రి బాగోద్ర గ్రామంలో ఒకే కుటుంబానికి ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న వీరు విషం తాగారనే అనుమానాలున్నాయి. మృతుల్లో భర్త, భార్య వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
-
అతడొక రన్‌మిషన్.. మాంచెస్టర్‌లో కూడా చెలరేగుతాడు: భారత మాజీ క్రికెటర్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శతక్కొట్టిన గిల్.. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో భీబత్సం సృష్టించాడు.
Sun, Jul 20 2025 12:30 PM -
బోనమెత్తిన హైదరాబాద్.. సందడే సందడి
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు పాతబస్తీలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
Sun, Jul 20 2025 12:29 PM -
ధోతికట్టు..అదిరేట్టు..!
‘పంచె కట్టుటలోన ప్రపంచాన మొనగాడుకండువా లేనిదే గడపదాటని వాడుపంచ భక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు
Sun, Jul 20 2025 12:13 PM -
అబ్బా.. ఇంటికి ఏముంది ఎలివేషన్!
గతంలో ఇల్లు అంటే నాలుగు గోడలుండే నిర్మాణం. కానీ, ఇప్పుడు ఇల్లంటే ఓ హోదా.. హుందా! ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు సొంతింటివాసులు. నిర్మాణ సంస్థలూ తక్కువేం కాదు..
Sun, Jul 20 2025 12:07 PM -
అంబేద్కర్ పేరుతో రూ.100 కోట్లకు కుచ్చుటోపీ.. బయటపడింది ఇలా
విశాఖపట్నం: అంబేద్కర్ ఆశయసాధన పేరుతో వేలాది మందికి కుచ్చుటోపీ పెట్టి, కోట్ల రూపాయలు కాజేసిన స్నేహా మ్యాక్స్ సంస్థపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాల ప్రకారం..
Sun, Jul 20 2025 12:03 PM -
నెల్లూరులో కుబేర సినిమా తరహా స్కామ్
ధనుష్ నటించిన తెలుగు సినిమా ‘కుబేర’.. థియేటర్ నుంచి ఇప్పడు ఓటీటీకి వచ్చి అలరిస్తోంది. అమాయకులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ తరహా మోసాలకు కూడా పాల్పడతారని చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల.
Sun, Jul 20 2025 11:58 AM -
గొర్రెల కాపరి నుంచి.. డ్రగ్స్ డాన్‌గా ఎదిగి..
సాక్షి, హైదరాబాద్: బీదర్‌లో గొర్రెలు కాపుకాసే వ్యక్తి..హైదరాబాద్‌కు వలస వచ్చి ఏకంగా డ్రగ్స్ డాన్‌గా ఎదిగాడు. తండ్రిని చూసి మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన కర్ణాటకకు చెందిన సందీప్ అలియాస్ సందేశ్..
Sun, Jul 20 2025 11:58 AM -
సగం పారితోషికమే తీసుకున్న హీరో.. రుణపడి ఉంటానన్న నిర్మాత
చెన్నై: నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లాక్మెయిల్
Sun, Jul 20 2025 11:54 AM -
అందాల అనుపమా ఇష్టపడే ఫ్యాషన్ స్టైల్ వేరెలెవెల్..!
సింపుల్ స్టన్నింగ్ బ్యూటీకి నిర్వచనం, నటి అనుపమా పరమేశ్వరన్. ఆమె ధరించే ప్రతి ఔట్ఫిట్లోనూ ఒక ఫ్యాషన్ ఫ్లో ఉంటుంది. స్టయిలింగ్‌లో సౌకర్యం చూపిస్తూ మెరిసిపోవటమే ఆమె మ్యాజిక్!
Sun, Jul 20 2025 11:48 AM -
ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. డేంజరస్ ప్లేయర్ అరంగేట్రం
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో సత్తాచాటేందుకు సిద్దమైంది. ఆసీస్-వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం(జూలై 20) నుంచి ప్రారంభం కానుంది.
Sun, Jul 20 2025 11:48 AM -
పాక్‌లో వర్ష బీభత్సం.. 200 మంది మృతి
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో పాక్‌లో భారీ వరదలు సంభవిస్తుంటాయి.
Sun, Jul 20 2025 11:44 AM -
‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ పిల్లల కోసం
Sun, Jul 20 2025 11:34 AM -
క్యాన్సర్.. బతకడం కష్టమన్నారు.. ఆస్పత్రిపై నుంచి దూకి..
నాకు క్యాన్సర్ అని తెలియగానే నిశ్చేష్టుడినయ్యాను.
Sun, Jul 20 2025 11:28 AM -
మన 'సారా' ఒక్కటై.. అడవంతా ఆదర్శమై!
నాగరికతకు ఎంతో దగ్గరగా ఉన్న చెంచు గిరిజనులు ఇంకా ఆదిమ సంస్కృతి, సంప్రదాయా లు పాటిస్తున్నారు. ప్రకృతితో కలసి జీవనం సాగిస్తుండటంతో వారి ఆచారాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటున్నాయనడంలోసందేహం లేదు.
Sun, Jul 20 2025 11:27 AM -
పిల్లల కోసం కలలను నేస్తున్నారు..! వైకల్యాన్నే గౌరవప్రదమైన గుర్తింపుగా..
చేపకళ్ల బుజ్జీ.. బజ్జోవమ్మా!అమ్మ నిన్ను పతంగుల ప్రపంచానికి తీసుకెళ్తుంది.. అక్కడవి మబ్బుల్లా తేలుతుంటాయి.. గాలి తరగల మీద ఎగురుతుంటాయి.. ఎరుపు, ఆకుపచ్చ.. బులుగు..
Sun, Jul 20 2025 11:25 AM -
చిల్లుపడిన పల్లె గుండె
సిరిసిల్ల: అది నూకలమర్రి పల్లె.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలంలోని ఓ ఊరు. 2000 జూలై 20వ తేదీన సాయంత్రం గోధూలి వేళ.. గొల్లొల్ల వాడలో తుపాకులు గర్జించాయి..
Sun, Jul 20 2025 11:16 AM -
లేని లిక్కర్ స్కాం ఉన్నట్టుగా.. వాళ్లే టార్గెట్‌గా సిట్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీ కీలక నాయకుల అరెస్టుల పర్వం సాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టు చేయగా..
Sun, Jul 20 2025 11:14 AM -
పెద్ద పిల్లల్లో చొల్లు చేటే..!
చాలా చిన్నపిల్లల్లో నోటి నుంచి చొల్లు / జొల్లు కారుతుండటం చాలా కనిపించేదే. వైద్య పరిభాషలో చొల్లు/జొల్లు స్రవించే కండిషన్‌ను ‘సైలోరియా’ అనీ, ఇంగ్లిషు వాడుకభాషలో దీన్ని ‘డ్రూలింగ్’ అని అంటారు.
Sun, Jul 20 2025 11:11 AM -
‘పార్టీ కన్నా దేశమే ముఖ్యం’: ఎంపీ శశిథరూర్
తిరువనంతపురం: ‘నేను భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు, మా పార్టీని ఇష్టపడే వారి కోసమే కాకుండా, భారతీయులందరి కోసం మాట్లాడతాను. ఎవరైనా సరే పార్టీ ప్రయోజనాల కన్నా దేశానికే ప్రాధాన్యత ఇవ్వాలని’ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పిలుపునిచ్చారు.
Sun, Jul 20 2025 11:09 AM
-
మెగా 157 లీక్ పై నిర్మాతలు ఆగ్రహం
మెగా 157 లీక్ పై నిర్మాతలు ఆగ్రహం
Sun, Jul 20 2025 12:08 PM -
YSRCP నేత ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత
YSRCP నేత ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత
Sun, Jul 20 2025 11:41 AM -
రాజకీయ కుట్రలో భాగంగా మిథున్ రెడ్డి అరెస్ట్

మద్యం దందాకు చంద్రబాబే డాన్
మద్యం దందాకు చంద్రబాబే డాన్
Sun, Jul 20 2025 11:18 AM -
Ding Dong 2.O: మళ్లీ వేసేశాడు
మళ్లీ వేసేశాడు

Sun, Jul 20 2025 12:36 PM -

Sun, Jul 20 2025 11:09 AM -