తాండూరులో 135 మంది | - | Sakshi
Sakshi News home page

తాండూరులో 135 మంది

Feb 4 2026 8:45 AM | Updated on Feb 4 2026 8:45 AM

తాండూరులో 135 మంది

తాండూరులో 135 మంది

తాండూరు: మున్సిపాలిటీ ఎన్నికలకు పార్టీల వారీగా కౌన్సిలర్‌ అభ్యర్థుల ప్రకటన ముగిసింది. మొత్తం 183 నామినేషన్లు రాగా అందులో 48 మంది ఉపసంహరించుకున్నారు. మిగతా 135 మంది బరిలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌ నుంచి 36 మంది, బీఆర్‌ఎస్‌ 36, బీజేపీ 28, ఎంఐఎం 15 మందితో పాటు.. స్వతంత్రులు ఉన్నారు.

కాంగ్రెస్‌ నుంచి వార్డుల వారీగా..

లలిత మిట్టి(1వ వార్డు), ప్రత్యుషమజ్దేవి(2), తయ్యబసుల్తానా(3), షేక్‌ మెహరున్నీసీ బేగం(4), తన్వీర్‌ సుల్తానా(5), బోయరవిరాజ్‌(6), రొయ్యల నాగరాజు(7), సాయప్ప(8), పట్లోళ్ల చైతన్య(9), అల్లాపూర్‌ శ్రీకాంత్‌(10), బంటు వేణుగోపాల్‌(11), పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి(13), జాదవ్‌ రాములు(13), మహియా అంజూమ్‌(14), దివిటి ఎల్లప్ప(15) నారా శ్రీలత (16), సన తబస్సుమ్‌(17), గౌరీ రాములు(18), జుంటిపల్లి వెంకట్‌(19), బిర్కట్‌ జ్యోతి(20), సబా ఫాతిమా(21), మణప్పురం రామకృష్ణ(22), దొరశెట్టి సత్యమూర్తి(23), బాలకృష్ణారెడ్డి(24), రొయ్యల మధుబాల(25), వైశాలిగౌడ్‌(26), ఉప్పరి స్వరూప(27), విజయభాస్కర్‌ (28), అబ్దుల్‌ రజాక్‌(29), మెహరాజ్‌ బేగం(30), మహేశ్‌సింగ్‌ ఠాకూర్‌(31), పొట్టి శిల్ప పాటిల్‌(32), ప్రహ్లాద్‌ కుల్కర్ణి(33), బంటారం మాలతి(34), అఫ్షమైనా(35), కల్వ సిరి చందన(36).

బీఆర్‌ఎస్‌ నుంచి..

నాగలక్ష్మి అనంత్‌రెడ్డి(1), వినయశీల(2), నిషాటు నీసా(3), అనూషబాయి(4), ఇర్ఫానాబేగం(5), అనిల్‌ఆర్మి(6), ఇర్షద్‌(7), జావీద్‌(8), పట్లోళ్ల దీపనర్సింహులు(9), పట్లోళ్ల నర్సింహులు(10), రాజేష్‌చారి(11), ఎండీ యూనస్‌బాబా(12), సురేష్‌నాయక్‌(13), నాజియా సారా(14), బొబ్బిలి శోభారాణి(15), ఎర్రం వసంత(16), ఆఫ్రీన్‌ బేగం(17), సంజీవరావు(18), బాంబినో(19), నవీన(20), టిప్పు(21), భాస్కర్‌(22), పరిమళ(23), కోట్రికె నాగలక్ష్మి(24), నసీరా భాను(25), బంటారం రూపాలి(26), బొప్పి సుకన్య(27), అనురాధ(28), సిద్దుగౌడ్‌(29), సబియా ఫాతిమా(30), యోగానంద్‌(31), మహేశ్వరి(32), నరేందర్‌గౌడ్‌(33), సుప్రిత(34), ఫాతిమాసఫియా ఆసీఫ్‌(35), రపాపాటిల్‌(36).

బీజేపీ నుంచి..

మహేశ్వరి(1), మౌనిక (2), లక్ష్మి(3), అర్చన (4), దోమకృష్ణ ముదిరాజ్‌(6), సుగంఽధి రోహిత్‌ కుమార్‌(8), కావలి కృష్ణ(10), రాములు(11), రజనికాంత్‌(12), సాయికుమార్‌ అద్వాని(13), రాము(15), మాలతి శోభారాణి(16), అభిలాష్‌ పండిత్‌(18), వినయ్‌కుమార్‌(19), ప్రహ్లద్‌రావు జాదవ్‌(21), బిచ్చప్ప(22). కిరణ్‌కుమార్‌(23). శ్రీలత(24). అంబిక ముదిరాజ్‌(25), సులోచన (26), అపర్ణ(27), మల్లేశం(28), రాజేష్‌(29), అంజలి(31), గాయత్రి(32, శ్రీకాంత్‌రెడ్డి(33), లావణ్య భద్రేశ్వర్‌(34), వనిత(36).

ఎంఐఎం నుంచి..

అక్సాజహరా(3), అమీనాబేగం(4), హబీబాబేగం(5), అజారుద్దీన్‌(7), ప్రవీణ(14), అమీనాబేగం(17), మోయిజ్‌ఖాన్‌(18), విజయలక్ష్మి(19), షాహిన్‌బేగం(20), మోక్తార్‌ అహ్మద్‌(21), ఎంఏ హఫీజ్‌ శాహేరీ(22), అయోషాబేగం(26), మహ్మద్‌ అఫ్జల్‌(31), బాబియాసుల్తానా(32), ఆరీఫాబీ(35).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement