-
సీసీ కెమెరాలు ఆఫ్.. పెట్రోల్ బాంబుల దాడులు
సాక్షి, పులివెందుల: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులు చేస్తున్నారు. పోలింగ్ వద్ద పెట్రోల్ బాంబులు విసురుతూ అరాచకం సృష్టించారు.
-
ప్యాలెస్, అంబారీ, సింహాసనం మావే
విఖ్యాత మైసూరు అంబావిలాస్ ప్యాలెస్‌లోని రాజకుటుంబీకులకు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం తగ్గకపోగా పెరుగుతోంది. ఒకరు ఒక మాటంటే, మరొకరు రెండు మాటలంటూ వెళ్తున్నారు.
Thu, Nov 05 2026 11:16 AM -
కార్మికుల ఆగ్రహజ్వాలలు.. వందలాది ఫ్యాక్టరీలు బంద్!
ఢాకా: బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమ కార్మికుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. వేతనాలు పెంచాలంటూ వేలాది మంది కార్మికులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
Thu, Nov 05 2026 11:10 AM -
భర్త ఆదాయం రూ.40 లక్షలైనా.. భార్యకు భరణం నో!
ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగంలో ఉంటూ ఆర్థిక స్థిరత్వం సాధించిన మహిళ భర్త నుంచి జీవనభృతి పొందడానికి అర్హురాలు కాదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. భార్యకు నెలకు రూ.20వేల జీవనభృతి ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
Thu, Nov 05 2026 11:07 AM -
ఆల్‌టైమ్ టాప్-5 వన్డే క్రికెటర్లు వీరే!.. కోహ్లికి దక్కని చోటు
వన్డే రారాజుగా పేరొందాడు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి. యాభై ఓవర్ల ఫార్మాట్లో ఇప్పటికే 15 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకున్న ఈ రన్‌మెషీన్..
Thu, Nov 05 2026 11:06 AM -
కూరగాయలు కుళ్లినా వంట చేయాలి
కర్ణాటక: ఎన్నో ఆశలతో అత్తింట కాలుమోపిన వివాహితకు నిత్యం వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని నాయనహళ్లి గ్రామంలో చోటుచేసుకొంది.
Thu, Nov 05 2026 10:58 AM -
లాస్ ఏంజెలెస్ మేయర్‌గా నిత్యా రామన్.. కేరళతో అనుబంధమిదే..
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో కేరళకు చెందిన నిత్యా రామన్ సంచలన విజయం సాధించారు.
Thu, Nov 05 2026 10:52 AM -
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు జాక్‌పాట్!
గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. మార్కెట్ ప్రారంభమైన గంటలోపే దాదాపు రూ.7 లక్షల కోట్ల సంపద పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో దూసుకెళ్లాయి.
Thu, Nov 05 2026 10:49 AM -
పాల ధరల పెంపు.. 35 శాతం పెరిగిన బస్సు ఛార్జీలు!
కర్ణాటకలో ఇటీవల పాల ధరల పెంపు నిర్ణయం వెలువడిన కొంత సమయానికే రవాణా రంగంపై మరో భారం పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి ఈ కొత్త ఛార్జీలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి.
Thu, Nov 05 2026 10:13 AM -
టెక్కలిలో పోలీసుల అత్యుత్సాహం
శ్రీకాకుళం: టెక్కలిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్‌గా పోలీసులు చర్యలు చర్యలు చేపడుతున్నారు. సీఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై వైఎస్సార్సీపీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Thu, Nov 05 2026 10:01 AM -
రూ.6000 పెరిగిన బంగారం.. ఇలా అయితే కొనేదెలా!
బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా పెరగడంతో పసిడి ప్రియులు ఒక్కసారిగా కంగుతిన్నారు. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,160 పెరగ్గా, నేడు (గురువారం) మరోసారి రూ.3,220 పెరిగింది.
Thu, Nov 05 2026 09:56 AM -
అయ్యప్ప భక్తుల కోసం కొత్త సేవలు.. శబరి పోర్టల్, వాట్సాప్ చాట్‌బాట్
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం తీపికబురు అందించింది. యాత్రికులకు అవసరమైన సమాచారం, సేవలను ఒకే వేదికపై అందించేందుకు శబరి పోర్టల్‌తో పాటు ఇంటరాక్టివ్ వాట్సాప్ చాట్‌బాట్‌ను(+91 94009 67300) ప్రారంభించింది.
Thu, Nov 05 2026 09:50 AM -
పల్నాడులో యథేచ్ఛగా రిగ్గింగ్
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో యథేచ్ఛగా రిగ్గింగ్ కొనసాగుతున్నది. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌ను ఎస్సై మోహన్ అడ్డుకున్నారు.
Thu, Nov 05 2026 09:45 AM -
#HBD Kohli: 10 రోజుల పనిలో 626 పరుగులు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇవాళ్టితో 38వ పడిలోకి అడుగుపెట్టాడు. 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.
Thu, Nov 05 2026 09:33 AM -
ప్రజాక్షేత్రంలోనే ఉంటా.. సమస్యలపై పోరాడతా!
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో తన గెలుపు కోసం, వైఎస్సార్సీపీ విజయానికి శ్రమించిన ప్రతి ఒక్కరికీ పార్టీ మేయర్ అభ్యరి్థ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.
Thu, Nov 05 2026 09:33 AM -
కుప్పంలో టీడీపీ గూండాల బీభత్సం
కుప్పం: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ గూండాలు బీభత్సం సృష్టిస్తున్నారు. పోలింగ్ బూత్‌లకు కబ్జా చేసి, దౌర్జన్యాలకు దిగుతున్నారు.
Thu, Nov 05 2026 09:31 AM
-
పోలింగ్ బూత్ వద్ద రెచ్చిపోయిన MLA పులివర్తి నాని భార్య.. చెవిరెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం

Thu, Nov 05 2026 11:15 AM -
కెప్టెన్ గా తిలక్ వర్మ.. వైభవ్ కు చోటు దక్కుతుందా?

Thu, Nov 05 2026 11:03 AM -
గ్లోబల్ మార్కెట్ పై కన్ను..! గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు

Thu, Nov 05 2026 10:48 AM -
ఓటు వేయడానికి వస్తే అడ్డుకున్న అధికారులు.. MROకి ఇచ్చిపడేసిన రామసుబ్బారెడ్డి భార్య

Thu, Nov 05 2026 10:35 AM -
కర్నూలులో హైటెన్షన్.. పోలీసుల తీరుపై తిరగబడ్డ జనం..

Thu, Nov 05 2026 10:24 AM -
రౌడీలతో రంగంలోకి దిగిన బైరెడ్డి శబరి.. నంద్యాలలో హైటెన్షన్..

Thu, Nov 05 2026 10:14 AM -
ఒంగోలు కార్పొరేట్ ఎన్నికల్లో జనసేనపై YSRCP ఘనవిజయం

Thu, Nov 05 2026 10:08 AM -
పులివెందులలో మొదలైన దౌర్జన్యం.. పెట్రోల్ బాంబులతో దాడులు

Thu, Nov 05 2026 09:56 AM
-
సీసీ కెమెరాలు ఆఫ్.. పెట్రోల్ బాంబుల దాడులు
సాక్షి, పులివెందుల: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులు చేస్తున్నారు. పోలింగ్ వద్ద పెట్రోల్ బాంబులు విసురుతూ అరాచకం సృష్టించారు.
Thu, Nov 05 2026 11:24 AM -

Thu, Nov 05 2026 09:31 AM -
పోలింగ్ బూత్ వద్ద రెచ్చిపోయిన MLA పులివర్తి నాని భార్య.. చెవిరెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం
పోలింగ్ బూత్ వద్ద రెచ్చిపోయిన MLA పులివర్తి నాని భార్య.. చెవిరెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం
Thu, Nov 05 2026 11:15 AM -
కెప్టెన్ గా తిలక్ వర్మ.. వైభవ్ కు చోటు దక్కుతుందా?
కెప్టెన్ గా తిలక్ వర్మ.. వైభవ్ కు చోటు దక్కుతుందా?
Thu, Nov 05 2026 11:03 AM -
గ్లోబల్ మార్కెట్ పై కన్ను..! గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు
గ్లోబల్ మార్కెట్ పై కన్ను..! గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు
Thu, Nov 05 2026 10:48 AM -
ఓటు వేయడానికి వస్తే అడ్డుకున్న అధికారులు.. MROకి ఇచ్చిపడేసిన రామసుబ్బారెడ్డి భార్య
ఓటు వేయడానికి వస్తే అడ్డుకున్న అధికారులు.. MROకి ఇచ్చిపడేసిన రామసుబ్బారెడ్డి భార్య
Thu, Nov 05 2026 10:35 AM -
కర్నూలులో హైటెన్షన్.. పోలీసుల తీరుపై తిరగబడ్డ జనం..
కర్నూలులో హైటెన్షన్.. పోలీసుల తీరుపై తిరగబడ్డ జనం..
Thu, Nov 05 2026 10:24 AM -
రౌడీలతో రంగంలోకి దిగిన బైరెడ్డి శబరి.. నంద్యాలలో హైటెన్షన్..
రౌడీలతో రంగంలోకి దిగిన బైరెడ్డి శబరి.. నంద్యాలలో హైటెన్షన్..
Thu, Nov 05 2026 10:14 AM -
ఒంగోలు కార్పొరేట్ ఎన్నికల్లో జనసేనపై YSRCP ఘనవిజయం
ఒంగోలు కార్పొరేట్ ఎన్నికల్లో జనసేనపై YSRCP ఘనవిజయం
Thu, Nov 05 2026 10:08 AM -
పులివెందులలో మొదలైన దౌర్జన్యం.. పెట్రోల్ బాంబులతో దాడులు
పులివెందులలో మొదలైన దౌర్జన్యం.. పెట్రోల్ బాంబులతో దాడులు
Thu, Nov 05 2026 09:56 AM -
38వ బర్త్‌డే.. విరాట్ కోహ్లి ఫొటోలు వైరల్
Thu, Nov 05 2026 10:44 AM