-
విద్యార్థులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ఆఫర్
విద్యార్థులకు దేశీయంగా విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం దేశీ ప్రయాణాలకు సంబంధించి 10 శాతం రాయితీ అందిస్తోంది. అక్టోబర్ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
-
15 వికెట్లు.. ఆపై హైదరాబాద్ అండర్-19 టీమ్‌లో చోటు!
సాక్షి, హైదరాబాద్: వినూ మన్కడ్ ట్రోఫీ బీసీసీఐ అండర్–19 జాతీయ వన్డే క్రికెట్ టోర్నీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు.
Fri, Sep 25 2026 08:39 AM -
అపోలో హాస్పిటల్స్ డైరెక్టరుగా ఉపాసన
భారీ విస్తరణ బాటలో ఉన్న అపోలో హాస్పిటల్స్ డైరెక్టరుగా (ప్రాజెక్ట్స్) ఉపాసన కామినేని కొణిదెల నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయడం, ప్రస్తుత హాస్పిటల్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలకు సంబంధించిన ప్రణాళికలను ఆమె పర్యవేక్షించనున్నారు.
Fri, Sep 25 2026 08:33 AM -
రొట్టె రగడకు జీవితఖైదు
కర్ణాటక: హోటల్లో రొట్టె అడిగితే చేసివ్వలేదని కుక్‌తో ఘర్షణ పడి అతనిని కొట్టి చంపిన కేసులో ఆ హోటల్ సప్లయర్‌కు జీవితఖైదు పడింది. చిన్న చిన్న విషయాలకే ఘర్షణలకు దిగి భారీ మూల్యం చెల్లించుకోవడానికి ఇదో ఉదాహరణ.
Fri, Sep 25 2026 08:27 AM -
రోజాతో కలిసి నటించడం సంతోషం
ప్రేమకు కత్తదనమే కానీ పాత అనే పదానికి తావే ఉండదు. అదే విధంగా స్వచ్ఛమైన ప్రేమకు వయసు బేధం ఉండదు. ప్రేమ అనేది మోహం కాదు బలం. అలాంటి ప్రేమ ఇతివృత్తంగా రూ పొందిన తాజా చిత్రం లెనిన్ పాండియన్.
Fri, Sep 25 2026 08:20 AM -
అమ్మతో స్కూటీపై వెళ్తుండగా.. విషాదం!
హైదరాబాద్: వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. బాలానగర్ పోలీసులు తెలిపిన మేరకు.. హెచ్ఏఎల్ కంపెనీలో పెన్నంశెట్టి రాజు కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. నవ్యశ్రీ (13) 8వ తరగతి చదువుతోంది.
Fri, Sep 25 2026 08:18 AM -
ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’..
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ జానర్లో నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీలోకి వచ్చేసింది.
Fri, Sep 25 2026 08:16 AM -
‘పోలీసులకు చెప్పాడని’ అనుమానంతో.. స్నేహితుడి దారుణహత్య!
హైదరాబాద్: మహానగరంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే కత్తులతో విరుచుకుపడి నిండు ప్రాణాలు తీశారు.
Fri, Sep 25 2026 08:11 AM -
పోకిరీ వేధింపులకు.. వివాహిత బలి
కర్ణాటక: మొబైల్‌ఫోన్ కొందరి చేతుల్లో వినాశకరంగా మారుతోంది. ఇట్టే నేరాలకు పాల్పడుతూ ఇతరుల కుటుంబాలను నాశనం చేస్తున్నారు. జిల్లాలోని హుణసూరు తాలూకాలోని లక్కనకొప్పలు గ్రామంలో ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు..
Fri, Sep 25 2026 08:10 AM -
సొంతగడ్డపై విజృంభించిన దక్షిణాఫ్రికా.. తొలి వన్డేలో ఆసీస్ చిత్తు
డర్బన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ప్రోటీస్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Fri, Sep 25 2026 08:05 AM -
అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో
సాక్షి,హైదరాబాద్: గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి 26వ తేదీ శనివారం రాత్రి ఒంటిగంట వరకు మెట్రోరైళ్లను నడుపనున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు.
Fri, Sep 25 2026 08:02 AM -
ఖైరతాబాద్ మహాగణపతి తరలింపు.. రూట్ ఇదే!
సాక్షి హైదరాబాద్: నిమజ్జనోత్సవంలో అత్యంత ప్రత్యేకత కలిగిన ఖైరతాబాద్ మహాగణపతి తరలింపునకు గురువారం రోజంతా ఏర్పాట్లు చేశారు.
Fri, Sep 25 2026 08:00 AM -
చైనా డబుల్‌గేమ్.. భారత్‌కు కొత్త టెన్షన్?
ఢిల్లీలో ప్రధాని మోదీతో కరచాలనం చేసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ఇప్పుడు వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక చర్చలు జరిపారు.
Fri, Sep 25 2026 08:00 AM -
ఐరాస సభలో నెతన్యాహు సంచలనం.. చేతిలో పేజర్‌తో ప్రపంచ దేశాలకు వార్నింగ్
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (యూఎన్) సాధారణ సభలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన చేతిలో ఓ పేజర్‌ను పైకి చూపిస్తూ చేసిన హెచ్చరికలు ప్రపంచ దేశాలను నివ్వెరపరిచాయి.
Fri, Sep 25 2026 07:58 AM -
తమిళనాడు ‘ఎప్స్టీన్’ కేసులో కీలక పరిణామాలు
తమిళనాడులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త ఆర్.వీరమణిపై నమోదైన పోక్సో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మైనర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ‘తమిళనాడు ఎప్స్టీన్ కేసు’గా చర్చనీయాంశమైంది.
Fri, Sep 25 2026 07:57 AM -
బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’
బిగ్‌బాస్‌లో గొడవలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. బజర్ విషయంలో త్రిగుణ్ నిర్ణయం గొడవలు దారి తీసింది. మరో పక్క ఝాన్సీ లెటర్ విషయంలో తీసుకున్న ఆలోచన హౌస్‌లో కొత్త టెన్షన్‌ని తీసుకొచ్చింది. ఇంతలోనే ఆడియన్స్‌కి కొత్త ట్విస్ట్ ఎదురైంది.
Fri, Sep 25 2026 07:39 AM -
భిన్నత్వంలో ఏకత్వమే.. శాంతి సౌభాగ్యాలకు బాట!
విశ్వవ్యాప్తంగా విభిన్న మతాలు, జాతులు కలిసి జీవిస్తున్నాయి. ఒకరి విశ్వాసాలు మరొకరు గౌరవించుకుని కలసి జీవించడం అనాదిగా సాగుతున్న వాస్తవం. దీనినే భిన్నత్వంలో ఏకత్వం అంటాం.
Fri, Sep 25 2026 07:37 AM -
హార్ముజ్ కోసం ట్రంప్–ఇరాన్ కీలక బేరం!
అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు దశలవారీ ఒప్పందంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
Fri, Sep 25 2026 07:18 AM
-
నేను పోవాలని కొందరు... నన్ను కొన్నాళ్ళు బ్రతకనివ్వండి

Fri, Sep 25 2026 08:40 AM -
DGPకి మెసేజ్ చేస్తే ఆయన ఇచ్చిన రిప్లై... సాయి కృష్ణ కేసులో అడ్వకేట్ సౌమ్య షాకింగ్ నిజాలు
DGPకి మెసేజ్ చేస్తే ఆయన ఇచ్చిన రిప్లై... సాయి కృష్ణ కేసులో అడ్వకేట్ సౌమ్య షాకింగ్ నిజాలు
Fri, Sep 25 2026 08:10 AM -
మా అక్కకి చెప్పునా.. పిరికి పందలరా.. భయపడడం YSRCP బ్లడ్ లోనే లేదు
మా అక్కకి చెప్పునా.. పిరికి పందలరా.. భయపడడం YSRCP బ్లడ్ లోనే లేదు
Fri, Sep 25 2026 07:57 AM -
ఓరి మీ దుంప తెగ.. ఏ కేసులు పడితే ఆ కేసులు పెట్టమకండయ్యా స్వామి...

Fri, Sep 25 2026 07:47 AM -
రెండు రోజులు అయింది దస్తగిరి మిమ్మల్ని కలిసి... ఎందుకో చెప్పమంటారా

Fri, Sep 25 2026 07:34 AM
-
విద్యార్థులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ఆఫర్
విద్యార్థులకు దేశీయంగా విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం దేశీ ప్రయాణాలకు సంబంధించి 10 శాతం రాయితీ అందిస్తోంది. అక్టోబర్ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
Fri, Sep 25 2026 08:42 AM -

Fri, Sep 25 2026 07:18 AM -
నేను పోవాలని కొందరు... నన్ను కొన్నాళ్ళు బ్రతకనివ్వండి
నేను పోవాలని కొందరు... నన్ను కొన్నాళ్ళు బ్రతకనివ్వండి
Fri, Sep 25 2026 08:40 AM -
DGPకి మెసేజ్ చేస్తే ఆయన ఇచ్చిన రిప్లై... సాయి కృష్ణ కేసులో అడ్వకేట్ సౌమ్య షాకింగ్ నిజాలు
DGPకి మెసేజ్ చేస్తే ఆయన ఇచ్చిన రిప్లై... సాయి కృష్ణ కేసులో అడ్వకేట్ సౌమ్య షాకింగ్ నిజాలు
Fri, Sep 25 2026 08:10 AM -
మా అక్కకి చెప్పునా.. పిరికి పందలరా.. భయపడడం YSRCP బ్లడ్ లోనే లేదు
మా అక్కకి చెప్పునా.. పిరికి పందలరా.. భయపడడం YSRCP బ్లడ్ లోనే లేదు
Fri, Sep 25 2026 07:57 AM -
ఓరి మీ దుంప తెగ.. ఏ కేసులు పడితే ఆ కేసులు పెట్టమకండయ్యా స్వామి...
ఓరి మీ దుంప తెగ.. ఏ కేసులు పడితే ఆ కేసులు పెట్టమకండయ్యా స్వామి...
Fri, Sep 25 2026 07:47 AM -
రెండు రోజులు అయింది దస్తగిరి మిమ్మల్ని కలిసి... ఎందుకో చెప్పమంటారా
రెండు రోజులు అయింది దస్తగిరి మిమ్మల్ని కలిసి... ఎందుకో చెప్పమంటారా
Fri, Sep 25 2026 07:34 AM -
స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి... వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
Fri, Sep 25 2026 08:31 AM -
ఫరియా అబ్దుల్లా ‘సిగ్మా’ సినిమా (ఫొటోలు)
Fri, Sep 25 2026 07:40 AM