-
చల్లని కబురు.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
తిరువనంతపురం: దేశంలో రైతులకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కన్నా 8 రోజులు ముందుగానే ఈ రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
-
బాలీవుడ్లో విషాదం.. రవితేజ ‘కృష్ణ’ విలన్ ఇక లేరు
బాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్(54)(Mukul Dev ) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Sat, May 24 2025 12:08 PM -
గార్సియా గుడ్‌బై.. అదే లాస్ట్
పారిస్: డబుల్స్‌లో రెండుసార్లు సొంతగడ్డపై ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన ఫ్రాన్స్ మహిళా టెన్నిస్ స్టార్ కరోలినా గార్సియా (Caroline Garcia)... తన కెరీర్లో చివరిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడనుంది.
Sat, May 24 2025 12:05 PM -
వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. కంకిపాడు పీఎస్ నుంచి తరలింపు..
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థత గురయ్యారు. వంశీకి వాంతులు కావడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నిలబడలేక, కూర్చోలేక అవస్థలు పడుతున్నారు.
Sat, May 24 2025 11:52 AM -
యూపీలో నాలుగు కోవిడ్-19 కేసులు నమోదు
ఘజియాబాద్: దేశంలో కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవి వైద్యశాఖను, ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి.
Sat, May 24 2025 11:51 AM -
కేఏ పాల్ సభకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శనివారం సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో ప్రపంచ శాంతి ఉత్సవం నిర్వహించుకొనేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
Sat, May 24 2025 11:49 AM -
ఆరోగ్య బీమా లేకపోతే పేదరికం తప్పదా?
మారుతున్న జీవనశైలితో అనారోగ్య పరిస్థితులు పెరుగుతున్నాయి. దాంతో ఆసుపత్రి ఖర్చులు అధికమవుతున్నాయి. వీటివల్ల మధ్య తరగతి ప్రజలు పేదరికంలోకి వెళుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ ఆరోగ్య బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Sat, May 24 2025 11:41 AM -
హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్..
‘కొనేటప్పుడు తక్కువకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువకు పోవాలి’ అని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే రాబడి ఎక్కువగా ఉన్న చోట కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్..
Sat, May 24 2025 11:41 AM -
శోకసంద్రంలో స్టూవర్టుపురం
బాపట్ల టౌన్/కొమరోలు: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Sat, May 24 2025 11:38 AM -
కవితకు కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Sat, May 24 2025 11:32 AM -
రేవంత్ రాజీనామా చేయాల్సిందే.. బీజేపీ నేతలెందుకు స్పందించరు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Sat, May 24 2025 11:25 AM -
మిస్ వరల్డ్ కధలు: సిఎంతో సారీ చెప్పించుకున్న హైదరాబాద్ బ్యూటీ...
ఐశ్వర్యారాయ్ తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని 3వసారి దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్(Diana Hayden) దక్కించుకుంది. 1997 మిస్ వరల్డ్ పోటీ విజేత మెయిన్ టైటిల్‌తో పాటు మూడు సబ్–టైటిళ్లను కూడా గెలుచుకుని అలా గెలిచిన ఏకైక మిస్ వరల్డ్‌గా నిలిచింది.
Sat, May 24 2025 11:19 AM -
ఉగ్రవాదుల వేటకు భారత్-నేపాల్ సంయుక్త ఆపరేషన్
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్తానీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందిన దరిమిలా ఇరు దేశాలు సంయుక్తంగా పెట్రోలింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి.
Sat, May 24 2025 11:09 AM -
ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారు
కలలను సాకారం చేసుకోవాలంటే..కలలు కంటూ కూర్చుంటే సరిపోదు.. నాకేదీ కలసి రావడం లేదంటూ నిట్టూరిస్తే కుదరదు. కష్టాలను, కన్నీటి సుడిగుండాలను దాటాలి. అడ్డంకులెన్నెదురైనా ఛేదించాలి, అవరోధాలను అధిగమించాలి, ఆలోచనలకు పదునుపెట్టాలి.
Sat, May 24 2025 11:09 AM -
భర్తతో విడిపోయేందుకు పసికందును చంపేసింది.. ...
దుబ్బాక(మెదక్): మావనత్వం మంటగలిసింది.. నవమాసాలు మోసి.. పేగు తెంచుకొని పుట్టిన రెండు మాసాల పసికందును ఆ కర్కశ తల్లి బావిలో వేసి కడతేర్చింది..
Sat, May 24 2025 11:06 AM -
మూణ్నాళ్ల ముచ్చటగా మారిన కాంగ్రెస్ హామీ
‘నగర శివారులోని మౌలాలీకి చెందిన బాలకృష్ణ కుటుంబం రూ.500 గ్యాస్ సిలిండర్ వర్తింపునకు అర్హత సాధించింది. రీఫిల్ డోర్ డెలివరీ కాగానే మార్చి నెల వరకు ఠంచన్‌గా బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ నగదు జమ అవుతూ వచ్చింది. కాగా..
Sat, May 24 2025 10:58 AM -
పచ్చ మీడియా పరిస్థితి.. మింగలేక.. కక్కలేక!
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చమీడియా ఎప్పుడో దిగజారి పోయింది!. ఆ పతనం గురించి ఈరోజు ఇంకోసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలేకరుల సమావేశం పెట్టి..
Sat, May 24 2025 10:54 AM -
అంతకు మించి పెరిగిన బంగారం..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం రోజున మోస్తరుగా తగ్గిన పసిడి ధరలు నేడు (మే 24) అంతకుమించి దూసుకుపోయాయి. దీంతో బంగారం తగ్గిందేలే అనుకుంటే మళ్లీ పెరిగిందంటూ కొనుగోలుదారులకు నిట్టూర్పు తప్పలేదు.
Sat, May 24 2025 10:48 AM -
నీ కీర్తి.. మాకు స్ఫూర్తి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సంతబొమ్మాలి: సిక్కోలు సంబరపడింది. జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్‌గోపాలనాయుడు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా దేశ రాజధానిలో ‘కీర్తి చక్ర’ అవార్డును అందుకున్నారు.
Sat, May 24 2025 10:40 AM
-
కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్
కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్Sat, May 24 2025 11:57 AM -
ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్
ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్
Sat, May 24 2025 11:25 AM -
కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

Sat, May 24 2025 11:04 AM -
YSR జిల్లాలో విషాదం
YSR జిల్లాలో విషాదంSat, May 24 2025 10:49 AM -
వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

Sat, May 24 2025 10:40 AM -
YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం
YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం
Sat, May 24 2025 10:33 AM
-
చల్లని కబురు.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
తిరువనంతపురం: దేశంలో రైతులకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కన్నా 8 రోజులు ముందుగానే ఈ రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Sat, May 24 2025 12:16 PM -