-
5 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లు
మధ్య, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సాధించేందుకు అత్యుత్తమ అవకాశాలున్నట్లు గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ తాజాగా అభిప్రాయపడింది. దీంతో రానున్న ఐదేళ్లలో ప్రయివేట్ రంగం నుంచి 800 బిలియన్ డాలర్ల(రూ.
-
ప్లాంట్స్.. దోమలకు చెక్..!
విష జ్వరాలు, డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికెన్‌గున్యా వంటి ఎన్నో రకాల వ్యాధులు దోమ కాటుతో వస్తాయి. దోమ కాటు వేసిందా ఎంతటి వారైనా మంచాన పడాల్సిందే.
Thu, Sep 18 2025 08:19 AM -
నాణ్యమైన విత్తనోతృత్తి సాధించాలి
ధన్వాడ: ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలయం సమష్టిగా కార్యచరణ రూపొందిస్తున్నాయని వ్యవసాయ శాస్త్రవేత డా.జేడీ సరిత అన్నారు.
Thu, Sep 18 2025 08:18 AM -
సస్యశ్యామలం చేద్దాం
● పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూ సేకరణ నోటిఫికేషన్ జారీ
● రైతులకు రూ.574 కోట్ల రుణమాఫీ
● కొత్తగా 23,411 రేషన్ కార్డుల
మంజూరు
Thu, Sep 18 2025 08:18 AM -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు.
Thu, Sep 18 2025 08:18 AM -
" />
రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల అధికారిగా శంకరాచారి
నారాయణపేట: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచీ కార్యవర్గ పదవీకాలం ముగియడంతో బుధవారం కలెక్టర్ సిక్తాపట్నాయక్ నారాయణపేట జిల్లా సహకార అధికారి జి. శంకరాచారిని ఎన్నికల అధికారిగా నియమించారు.
Thu, Sep 18 2025 08:18 AM -
స్వచ్ఛతా హీ సేవా వాల్‌పోస్టర్ విడుదల
నారాయణపేట: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
Thu, Sep 18 2025 08:18 AM -
స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలి
నారాయణపేట టౌన్: రైతులు పండిస్తున్న పంటలకు కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా ఎమ్మెస్పీ నిర్ణయించాలని అఖిల భారత ఐక్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు.
Thu, Sep 18 2025 08:18 AM -
భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ భగవాన్ వేడుకలు
మక్తల్: విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతిని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని స్థానిక నల్లజానమ్మ ఆలయం నుంచి శ్రీమోనేశ్వరస్వామి ఆలయం వరకు విశ్వకర్మ పల్లకీసేవను భజనలతో ఊరేగించారు.
Thu, Sep 18 2025 08:18 AM -
హైదరాబాద్ స్టేట్‌పై పోలీసు చర్య విద్రోహమే
నారాయణపేట: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని నెహ్రూ యూనియన్ సైన్యాలు, రజాకార్ పోలీసులు, దొరలు, జమీందారులు కుమ్మకై ్క అణగదొక్కారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి. రాము విమర్శించారు.
Thu, Sep 18 2025 08:18 AM -
‘టీఎల్ఎం‘ మేళాకు వేళాయె..
● దృశ్య, శ్రవణ అనుభూతితో
దీర్ఘకాల జ్ఞాపకం
● విద్యార్థుల్లో నేర్చుకోవాలనే
ఆసక్తి పెంపుదల
● పాల్గొననున్న 20 మండలాల
Thu, Sep 18 2025 08:12 AM -
ప్రజాపాలన దిశగా..
నియంతృత్వం నుంచి చారిత్రక ఘటనకు గుర్తుగా ప్రభుత్వ కార్యక్రమం● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదలకు ఆత్మగౌరవం
● వ్యవసాయం, విద్య,
వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి
Thu, Sep 18 2025 08:12 AM -
సామాజిక న్యాయం దిశగా అడుగులు..
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాపాలన కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలకు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టామన్నారు.
Thu, Sep 18 2025 08:12 AM -
" />
సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
నాగర్‌కర్నూల్ రూరల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
అచ్చంపేట రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
Thu, Sep 18 2025 08:12 AM -
‘‘ఆ దేవుడినే అడగండి..’’ సీజేఐ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: ధ్వంసమైన ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది.
Thu, Sep 18 2025 08:08 AM -
" />
చికెన్ కర్రీలో బల్లి కలకలం
నాగర్‌కర్నూల్ క్రైం: కస్టమర్లు ఆర్డర్ చేసిన చికె న్ కర్రీలో మృతిచెందిన బల్లి కనిపించిన ఘట న జిల్లాకేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలోని ఓ దాబాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..
Thu, Sep 18 2025 08:08 AM -
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
మద్దూరు: మద్దూరు పట్టణంలో ఓషాపులో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి బియ్యాన్ని పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆనంద్ కథనం ప్రకారం..
Thu, Sep 18 2025 08:08 AM -
యథావిధిగా సెర్చ్ ఆపరేషన్
● మరిన్ని చిరుతలు
ఉండొచ్చనే అనుమానం
● 16 ట్రాప్, 4 లైవ్ కెమెరాలతో
నిఘా, 3 బోన్ల ఏర్పాటు
Thu, Sep 18 2025 08:08 AM -
" />
జ్వరం వచ్చిందని వస్తే..
కుక్కకాటు ఇంజెక్షన్ ఇచ్చారుThu, Sep 18 2025 08:08 AM -
జూరాలకు మళ్లీ భారీగా వరద
● 20 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు
నీటి విడుదల
Thu, Sep 18 2025 08:08 AM -
గర్భిణికి అరుదైన శస్త్రచికిత్స
● ప్రాణాపాయ స్థితి నుంచి
కాపాడిన వైద్యసిబ్బంది
● 12 రోజులుగా ప్రత్యేక గైనకాలజీ
విభాగంలో వైద్యచికిత్సలు
Thu, Sep 18 2025 08:08 AM -
రమణీయం.. రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Thu, Sep 18 2025 08:08 AM -
పొట్టేలు కోసం వెళ్తూ.. మృత్యు ఒడిలోకి
● ఆటోను ఢీకొట్టిన లారీ: భర్త,
మరోవ్యక్తి దుర్మరణం
● భార్యకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
● ఆర్తనాదాలతో మార్మోగిన ఆస్పత్రి పరిసరాలు
Thu, Sep 18 2025 08:08 AM

Thu, Sep 18 2025 08:20 AM -