ప్రియుడిని పెళ్లాడిన 'సార్‌ మేడమ్‌' నటి | Actress Roshni Haripriyan Gets Married with Sundara Murthy | Sakshi
Sakshi News home page

Roshni Haripriyan: ప్రేమ వివాహం చేసుకున్న నటి

Feb 15 2026 3:41 PM | Updated on Feb 15 2026 4:02 PM

Actress Roshni Haripriyan Gets Married with Sundara Murthy

తమిళ నటి రోషిణి హరిప్రియణ్‌ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు కేఎస్‌ సుందర మూర్తిని ఆదివారం (ఫిబ్రవరి 15న) వివాహం చేసుకుంది. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమా
కాగా రోషిణి హరిప్రియణ్‌ భారతి కన్నమ్మ సీరియల్‌తో పాపులర్‌ అయింది. ఆ తర్వాత 'కూకు విత్‌ కోమలి' రియాలిటీ షో మూడో సీజన్‌లోనూ పాల్గొంది. అనంతరం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. గరుడన్‌, మద్రాస్‌ మ్యాట్నీ మూవీస్‌ చేసింది. చివరగా 'తలైవా తలైవి' సినిమాలో నటించింది. ఈ చిత్రం తెలుగులో 'సార్‌ మేడమ్‌' పేరిట రిలీజైంది.

 

 

చదవండి: అది నా దురదృష్టం: రణ్‌బీర్‌ కపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement