-
తెలిసి చెడు కర్మలు చేయకుండా ఉండటమే కర్తవ్యం
జీవులు అనుభవించే మంచి చెడు ఫలితాలకు వాళ్ళు గతంలో చేసిన కర్మలే కారణమన్నది భగవద్గీత సారాంశం. అయినా, మనుషులు మాయలో పడి, తమకు జరిగే అనుభవాలకు ఇతరులెవరో కారణం అని భావిస్తారు.
Mon, Jul 07 2025 11:42 AM -
కేరళ పర్యాటక అతిథిగా.. జ్యోతి మల్హోత్రా మరో బాగోతం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారన్న అరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా విచారణలో ఆమె నడిపిన అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి.
Mon, Jul 07 2025 11:38 AM -
విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం సోమవారం చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
Mon, Jul 07 2025 11:32 AM -
పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈ రోజు వినియోగదారులకు ఊరట కల్పించింది.
Mon, Jul 07 2025 11:29 AM -
విశాఖ: సంచలన కేసు.. కూటమి నేతలకు లింకులు?
సాక్షి, విశాఖపట్నం: నగరంలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. అరెస్టుల సంఖ్య పెరగడంతో పాటు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా..
Mon, Jul 07 2025 11:23 AM -
చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
సోషల్ మీడియా మత్తు వైరస్‌లా పట్టి పీడిస్తోంది. రీల్స్ మోజులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు.
Mon, Jul 07 2025 10:52 AM -
అధిక రాబడులకు మార్గం!
ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకునే వారు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు తప్పకుండా చోటు కల్పించుకోవాలి. పెట్టుబడులు అన్నింటినీ స్మాల్ క్యాప్స్‌లో కాకుండా.. తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా కేటాయింపులను నిర్ణయించుకోవాలి.
Mon, Jul 07 2025 10:51 AM -
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
భారత టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సాధించాడు. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలిసారి టీమిండియాకు టెస్టు విజయాన్ని అందించాడు. బ్యాటర్‌గానూ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని..
Mon, Jul 07 2025 10:51 AM -
ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజ్ ఎక్కడ?
ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మన హీరోలు అపసోపాలు పడుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారు ఏడాదికి ఆరేడు సినిమాలు ఈజీగా చేసేవారు. తర్వాతి తరం హీరోలు కూడా మొదట్లో అదే ఫాలో అయ్యారు.
Mon, Jul 07 2025 10:37 AM -
అక్కడ ఏ ఒక్క ఇంటి జోలికి వెళ్లలేదు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
‘హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందని’ కమిషనర్ ఏవీ రంగనాథ్ పునరుద్ఘాటించారు. హైడ్రా విజన్ అండ్ ఎజెండా అనే అంశంపై ‘ఎక్స్’ వేదికగా ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఏర్పాటు చేసిన ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం వర్చువల్‌గా పాల్గొన్నారు.
Mon, Jul 07 2025 10:34 AM -
Travel కశ్మీర్ లోయలో సూర్యోదయం
14 వేల అడుగుల ఎత్తులో ప్యాంగాంగ్ ఉప్పు నీటి సరస్సు. సరస్సు నీటి మీద సూర్యోదయం సూర్యాస్తమాల వీక్షణం. పాకిస్థాన్ సరిహద్దులో భారతదేశ తొలి గ్రామం టర్టక్.
Mon, Jul 07 2025 10:30 AM -
యెమెన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ప్రతిగా హౌతీల క్షిపణి దాడులు
సనా: ఇజ్రాయెల్- యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఓడరేవులు, పలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెల్లవారుజామున వరుస వైమానిక దాడులకు దిగింది.
Mon, Jul 07 2025 10:12 AM -
నా స్వప్నం సాకారమైంది: నోరిస్‌కు నాలుగో టైటిల్
సిల్వర్‌స్టోన్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో బ్రిటన్ డ్రైవర్ లాండో నోరిస్ టైటిల్ సాధించాడు.
Mon, Jul 07 2025 10:09 AM -
ఆ మాటల మతలబు ఏమిటి పవన్?
జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లూ మామూలే కానీ..
Mon, Jul 07 2025 10:08 AM -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సౌతాఫ్రికా ‘కెప్టెన్’.. సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో తొలి టెస్టులో శతక్కొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్ వియాన్ ముల్డర్ (259 బంతుల్లో 264 బ్యాటింగ్; 34 ఫోర్లు, 3 సిక్స్‌లు).. రెండో టెస్టులోనూ ఇరగదీశాడు. జింబాబ్వే (ZIM vs SA 2nd Test)తో ఆదివారం మొదలైన రెండో టెస్టులో తొలిరోజే అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.
Mon, Jul 07 2025 09:50 AM -
‘బ్రిక్స్’లో చేరిన ఇండోనేషియా.. ఎన్నిదేశాల భాగస్వామ్యం?
రియో డీ జనీరో: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు జాతీయ ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్య కూటమి(బ్రిక్స్) ఇప్పుడు మరోదేశాన్ని తన భాగస్వామ్యంలో చేర్చుకుంది. తాజాగా ఇండోనేషియాను కొత్త సభ్యునిగా ‘బ్రిక్స్’ స్వాగతించింది.
Mon, Jul 07 2025 09:40 AM
-
తెలంగాణ మొత్తం హరితవనం కావాలి: సీఎం రేవంత్

రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై బాలుడు.. సజ్జనార్ వార్నింగ్

Mon, Jul 07 2025 11:37 AM -
నాలో ఏదైనా లోపం ఉందా..? మిత్రా శర్మ ఎమోషనల్

Mon, Jul 07 2025 11:07 AM -
లోకేష్ రెడ్ బుక్ పతనం స్టార్ట్
లోకేష్ రెడ్ బుక్ పతనం స్టార్ట్
Mon, Jul 07 2025 10:42 AM -
మస్క్ కొత్త పార్టీ ప్రకటనలపై విరుచుకుపడ్డ ట్రంప్
మస్క్ కొత్త పార్టీ ప్రకటనలపై విరుచుకుపడ్డ ట్రంప్
Mon, Jul 07 2025 10:34 AM -
నిజంగా నీకు పౌరుషం ఉంటే.. నువ్వు పవర్ స్టార్ అయితే..

Mon, Jul 07 2025 10:26 AM -
హీరో మహేష్ బాబుకు నోటీసులు
హీరో మహేష్ బాబుకు నోటీసులు
Mon, Jul 07 2025 10:15 AM
-
తెలంగాణ మొత్తం హరితవనం కావాలి: సీఎం రేవంత్
తెలంగాణ మొత్తం హరితవనం కావాలి: సీఎం రేవంత్
Mon, Jul 07 2025 11:46 AM -
రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై బాలుడు.. సజ్జనార్ వార్నింగ్
రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై బాలుడు.. సజ్జనార్ వార్నింగ్
Mon, Jul 07 2025 11:37 AM -
నాలో ఏదైనా లోపం ఉందా..? మిత్రా శర్మ ఎమోషనల్
నాలో ఏదైనా లోపం ఉందా..? మిత్రా శర్మ ఎమోషనల్
Mon, Jul 07 2025 11:07 AM -
లోకేష్ రెడ్ బుక్ పతనం స్టార్ట్
లోకేష్ రెడ్ బుక్ పతనం స్టార్ట్
Mon, Jul 07 2025 10:42 AM -
మస్క్ కొత్త పార్టీ ప్రకటనలపై విరుచుకుపడ్డ ట్రంప్
మస్క్ కొత్త పార్టీ ప్రకటనలపై విరుచుకుపడ్డ ట్రంప్
Mon, Jul 07 2025 10:34 AM -
నిజంగా నీకు పౌరుషం ఉంటే.. నువ్వు పవర్ స్టార్ అయితే..
నిజంగా నీకు పౌరుషం ఉంటే.. నువ్వు పవర్ స్టార్ అయితే..
Mon, Jul 07 2025 10:26 AM -
హీరో మహేష్ బాబుకు నోటీసులు
హీరో మహేష్ బాబుకు నోటీసులు
Mon, Jul 07 2025 10:15 AM -
తెలిసి చెడు కర్మలు చేయకుండా ఉండటమే కర్తవ్యం
జీవులు అనుభవించే మంచి చెడు ఫలితాలకు వాళ్ళు గతంలో చేసిన కర్మలే కారణమన్నది భగవద్గీత సారాంశం. అయినా, మనుషులు మాయలో పడి, తమకు జరిగే అనుభవాలకు ఇతరులెవరో కారణం అని భావిస్తారు.
Mon, Jul 07 2025 11:42 AM -
కేరళ పర్యాటక అతిథిగా.. జ్యోతి మల్హోత్రా మరో బాగోతం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారన్న అరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా విచారణలో ఆమె నడిపిన అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి.
Mon, Jul 07 2025 11:38 AM -
విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం సోమవారం చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
Mon, Jul 07 2025 11:32 AM -
పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈ రోజు వినియోగదారులకు ఊరట కల్పించింది.
Mon, Jul 07 2025 11:29 AM -
విశాఖ: సంచలన కేసు.. కూటమి నేతలకు లింకులు?
సాక్షి, విశాఖపట్నం: నగరంలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. అరెస్టుల సంఖ్య పెరగడంతో పాటు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా..
Mon, Jul 07 2025 11:23 AM -
చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
సోషల్ మీడియా మత్తు వైరస్‌లా పట్టి పీడిస్తోంది. రీల్స్ మోజులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు.
Mon, Jul 07 2025 10:52 AM -
అధిక రాబడులకు మార్గం!
ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకునే వారు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు తప్పకుండా చోటు కల్పించుకోవాలి. పెట్టుబడులు అన్నింటినీ స్మాల్ క్యాప్స్‌లో కాకుండా.. తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా కేటాయింపులను నిర్ణయించుకోవాలి.
Mon, Jul 07 2025 10:51 AM -
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
భారత టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సాధించాడు. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలిసారి టీమిండియాకు టెస్టు విజయాన్ని అందించాడు. బ్యాటర్‌గానూ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని..
Mon, Jul 07 2025 10:51 AM -
ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజ్ ఎక్కడ?
ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మన హీరోలు అపసోపాలు పడుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారు ఏడాదికి ఆరేడు సినిమాలు ఈజీగా చేసేవారు. తర్వాతి తరం హీరోలు కూడా మొదట్లో అదే ఫాలో అయ్యారు.
Mon, Jul 07 2025 10:37 AM -
అక్కడ ఏ ఒక్క ఇంటి జోలికి వెళ్లలేదు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
‘హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందని’ కమిషనర్ ఏవీ రంగనాథ్ పునరుద్ఘాటించారు. హైడ్రా విజన్ అండ్ ఎజెండా అనే అంశంపై ‘ఎక్స్’ వేదికగా ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఏర్పాటు చేసిన ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం వర్చువల్‌గా పాల్గొన్నారు.
Mon, Jul 07 2025 10:34 AM -
Travel కశ్మీర్ లోయలో సూర్యోదయం
14 వేల అడుగుల ఎత్తులో ప్యాంగాంగ్ ఉప్పు నీటి సరస్సు. సరస్సు నీటి మీద సూర్యోదయం సూర్యాస్తమాల వీక్షణం. పాకిస్థాన్ సరిహద్దులో భారతదేశ తొలి గ్రామం టర్టక్.
Mon, Jul 07 2025 10:30 AM -
యెమెన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ప్రతిగా హౌతీల క్షిపణి దాడులు
సనా: ఇజ్రాయెల్- యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఓడరేవులు, పలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెల్లవారుజామున వరుస వైమానిక దాడులకు దిగింది.
Mon, Jul 07 2025 10:12 AM -
నా స్వప్నం సాకారమైంది: నోరిస్‌కు నాలుగో టైటిల్
సిల్వర్‌స్టోన్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో బ్రిటన్ డ్రైవర్ లాండో నోరిస్ టైటిల్ సాధించాడు.
Mon, Jul 07 2025 10:09 AM -
ఆ మాటల మతలబు ఏమిటి పవన్?
జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లూ మామూలే కానీ..
Mon, Jul 07 2025 10:08 AM -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సౌతాఫ్రికా ‘కెప్టెన్’.. సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో తొలి టెస్టులో శతక్కొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్ వియాన్ ముల్డర్ (259 బంతుల్లో 264 బ్యాటింగ్; 34 ఫోర్లు, 3 సిక్స్‌లు).. రెండో టెస్టులోనూ ఇరగదీశాడు. జింబాబ్వే (ZIM vs SA 2nd Test)తో ఆదివారం మొదలైన రెండో టెస్టులో తొలిరోజే అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.
Mon, Jul 07 2025 09:50 AM -
‘బ్రిక్స్’లో చేరిన ఇండోనేషియా.. ఎన్నిదేశాల భాగస్వామ్యం?
రియో డీ జనీరో: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు జాతీయ ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్య కూటమి(బ్రిక్స్) ఇప్పుడు మరోదేశాన్ని తన భాగస్వామ్యంలో చేర్చుకుంది. తాజాగా ఇండోనేషియాను కొత్త సభ్యునిగా ‘బ్రిక్స్’ స్వాగతించింది.
Mon, Jul 07 2025 09:40 AM -
హీరోయిన్గా మిత్రా శర్మ.. ఎంతందంగా ఉందో! (ఫోటోలు)
Mon, Jul 07 2025 11:34 AM -
మాదాపూర్ లో 'టీటా' బోనాలు (ఫొటోలు)
Mon, Jul 07 2025 10:26 AM