-
నా భార్య సపోర్ట్ ఇండియాకే..!
భారత్‌తో క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారి అతడి భార్య టీమిండియానే గెలవాలని కోరుకుంటుందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Thu, Jun 25 2026 05:44 PM -
‘నేను ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయట’
ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయంటూ ఉప ప్రధాని అంటోనియో అన్నారంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర విషయాలను తాజాగా తాను రాసిన పుస్తకంలో పంచుకున్నారు.
Thu, Jun 25 2026 05:44 PM -
కేతన్ హత్యలో మరో ట్విస్ట్ : మాట మారుస్తున్న కిలాడీలు
పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ మృతి చెందిన ఘటనలో అరెస్ట్ అయిన కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.
Thu, Jun 25 2026 05:37 PM -
మా బ్యాటింగ్ బాగుంది.. ఛేజింగ్‌లో బెటర్: తన్మయ్ అగర్వాల్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20) ద్వారా స్థానిక ఆటగాళ్లకు చక్కటి వేదిక దొరికిందని కరీంనగర్ డైమండ్స్ కోచ్ సుమంత్ కొల్లా అన్నారు. తమ జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నారని..
Thu, Jun 25 2026 05:21 PM -
రూ. 70 కోట్ల ఇల్లు ప్రశాంతతకు నిలయం, మరో స్పెషల్ ఎట్రాక్షన్
బాలీవుడ్ స్టార్ నటీనటులు అక్షయ్ కుమార్, రవీనా టాండన్ దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle).
Thu, Jun 25 2026 05:17 PM -
Padma Shri ceremony: మాధవన్ చేతికి ధరించిన వాచ్ అంత ఖరీదా..!
రెండోవిడత ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం గత మంగళవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన దాదాపు 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పురస్కారాలు అందజేశారు. వారిలో కోలీవుడ్ నటుడు మాధవన్ కూడా ఉన్నారు.
Thu, Jun 25 2026 04:57 PM -
బిట్‌కాయిన్ పతనం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన!
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన 'బిట్‌కాయిన్' ఇటీవల 60,000 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది.
Thu, Jun 25 2026 04:43 PM -
చివరి నిమిషంలో భారత టీ20 సిరీస్ రద్దు..?
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్ట్‌లో జరగాల్సి ఉన్న టీ20 సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ చివరి నిమిషంలో రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల పనిభారం, భవిష్యత్ టోర్నీల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Thu, Jun 25 2026 04:43 PM -
ప్రముఖ నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య
సాక్షి,బెంగళూరు: రాజరాజేశ్వరి నగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటి కృతి తపండా నివాసంలో ఒక వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నారు.
Thu, Jun 25 2026 04:40 PM -
గ్రాండ్‌గా ఫైమా పెళ్లి వేడుక.. తాళి కట్టు వేళ కన్నీటి పర్యంతం..!
జబర్దస్త్ ఫైమా అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడింది. తొమ్మిదేళ్ల ప్రేమ, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నామని ఫైమా ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.
Thu, Jun 25 2026 04:36 PM -
రోహిత్ శర్మకు గుడ్‌బై?
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరుకుందా?... వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి ముందే అతడిని తప్పించాలని యాజమాన్యం భావిస్తోందా?
Thu, Jun 25 2026 04:20 PM -
సాహిత్యంలో డిగ్రీ... వ్యవసాయంలో జీవితం
అతడు చదువుకున్న మేథావి. ఆంగ్ల సాహిత్య పిపాసి. కానీ అతని మనసు భూమాతకే అంకితం అన్నది. పుస్తకాలు మేథస్సును తీర్చిదిద్దినా..హృదయాన్ని గెలుచుకుంది మాత్రం వ్యవసాయమే.
Thu, Jun 25 2026 03:59 PM -
భీమ్ యాప్ కొత్త రికార్డు..ఏడాదిలో మూడు రెట్లు!
ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్బీఎస్ఎల్) రూపొందించిన 'భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్', గత 12 నెలల్లో పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. 2025 జూన్, 2026 మే నెల మధ్య కాలంలో ఈ యాప్ ద్వారా లావాదేవీల పరిమాణం మూడు రెట్లకు పైగా పెరిగింది.
Thu, Jun 25 2026 03:56 PM -
ఐఎస్ సదన్ ఏటీఎం క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ చోరీ ఘటనను ఛేదించిన పోలీసులు..
Thu, Jun 25 2026 03:42 PM -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 109.25 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 77,100.47 వద్ద, నిఫ్టీ 34.35 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,056.00 వద్ద నిలిచాయి.
Thu, Jun 25 2026 03:42 PM
-
ఎన్కౌంటర్ ప్రకంపనలు.. దేశవ్యాప్త ఉద్యమ హెచ్చరిక

TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట
TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట
Thu, Jun 25 2026 05:32 PM -
కొడుకుపై పోలీసుల ఓవరాక్షన్.. దేవభక్తుని చక్రవర్తి తండ్రి వార్నింగ్

Thu, Jun 25 2026 05:10 PM -
భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ.. కానీ ..!

Thu, Jun 25 2026 04:26 PM -
నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం

Thu, Jun 25 2026 04:21 PM -
పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్

Thu, Jun 25 2026 04:00 PM
-
ఎన్కౌంటర్ ప్రకంపనలు.. దేశవ్యాప్త ఉద్యమ హెచ్చరిక
ఎన్కౌంటర్ ప్రకంపనలు.. దేశవ్యాప్త ఉద్యమ హెచ్చరిక
Thu, Jun 25 2026 05:51 PM -
TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట
TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట
Thu, Jun 25 2026 05:32 PM -
కొడుకుపై పోలీసుల ఓవరాక్షన్.. దేవభక్తుని చక్రవర్తి తండ్రి వార్నింగ్
కొడుకుపై పోలీసుల ఓవరాక్షన్.. దేవభక్తుని చక్రవర్తి తండ్రి వార్నింగ్
Thu, Jun 25 2026 05:10 PM -
భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ.. కానీ ..!
భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ.. కానీ ..!
Thu, Jun 25 2026 04:26 PM -
నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం
నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం
Thu, Jun 25 2026 04:21 PM -
పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్
పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్
Thu, Jun 25 2026 04:00 PM -
నా భార్య సపోర్ట్ ఇండియాకే..!
భారత్‌తో క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారి అతడి భార్య టీమిండియానే గెలవాలని కోరుకుంటుందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Thu, Jun 25 2026 05:44 PM -
‘నేను ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయట’
ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయంటూ ఉప ప్రధాని అంటోనియో అన్నారంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర విషయాలను తాజాగా తాను రాసిన పుస్తకంలో పంచుకున్నారు.
Thu, Jun 25 2026 05:44 PM -
కేతన్ హత్యలో మరో ట్విస్ట్ : మాట మారుస్తున్న కిలాడీలు
పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ మృతి చెందిన ఘటనలో అరెస్ట్ అయిన కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.
Thu, Jun 25 2026 05:37 PM -
మా బ్యాటింగ్ బాగుంది.. ఛేజింగ్‌లో బెటర్: తన్మయ్ అగర్వాల్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20) ద్వారా స్థానిక ఆటగాళ్లకు చక్కటి వేదిక దొరికిందని కరీంనగర్ డైమండ్స్ కోచ్ సుమంత్ కొల్లా అన్నారు. తమ జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నారని..
Thu, Jun 25 2026 05:21 PM -
రూ. 70 కోట్ల ఇల్లు ప్రశాంతతకు నిలయం, మరో స్పెషల్ ఎట్రాక్షన్
బాలీవుడ్ స్టార్ నటీనటులు అక్షయ్ కుమార్, రవీనా టాండన్ దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle).
Thu, Jun 25 2026 05:17 PM -
Padma Shri ceremony: మాధవన్ చేతికి ధరించిన వాచ్ అంత ఖరీదా..!
రెండోవిడత ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం గత మంగళవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన దాదాపు 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పురస్కారాలు అందజేశారు. వారిలో కోలీవుడ్ నటుడు మాధవన్ కూడా ఉన్నారు.
Thu, Jun 25 2026 04:57 PM -
బిట్‌కాయిన్ పతనం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన!
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన 'బిట్‌కాయిన్' ఇటీవల 60,000 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది.
Thu, Jun 25 2026 04:43 PM -
చివరి నిమిషంలో భారత టీ20 సిరీస్ రద్దు..?
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్ట్‌లో జరగాల్సి ఉన్న టీ20 సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ చివరి నిమిషంలో రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల పనిభారం, భవిష్యత్ టోర్నీల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Thu, Jun 25 2026 04:43 PM -
ప్రముఖ నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య
సాక్షి,బెంగళూరు: రాజరాజేశ్వరి నగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటి కృతి తపండా నివాసంలో ఒక వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నారు.
Thu, Jun 25 2026 04:40 PM -
గ్రాండ్‌గా ఫైమా పెళ్లి వేడుక.. తాళి కట్టు వేళ కన్నీటి పర్యంతం..!
జబర్దస్త్ ఫైమా అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడింది. తొమ్మిదేళ్ల ప్రేమ, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నామని ఫైమా ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.
Thu, Jun 25 2026 04:36 PM -
రోహిత్ శర్మకు గుడ్‌బై?
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరుకుందా?... వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి ముందే అతడిని తప్పించాలని యాజమాన్యం భావిస్తోందా?
Thu, Jun 25 2026 04:20 PM -
సాహిత్యంలో డిగ్రీ... వ్యవసాయంలో జీవితం
అతడు చదువుకున్న మేథావి. ఆంగ్ల సాహిత్య పిపాసి. కానీ అతని మనసు భూమాతకే అంకితం అన్నది. పుస్తకాలు మేథస్సును తీర్చిదిద్దినా..హృదయాన్ని గెలుచుకుంది మాత్రం వ్యవసాయమే.
Thu, Jun 25 2026 03:59 PM -
భీమ్ యాప్ కొత్త రికార్డు..ఏడాదిలో మూడు రెట్లు!
ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్బీఎస్ఎల్) రూపొందించిన 'భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్', గత 12 నెలల్లో పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. 2025 జూన్, 2026 మే నెల మధ్య కాలంలో ఈ యాప్ ద్వారా లావాదేవీల పరిమాణం మూడు రెట్లకు పైగా పెరిగింది.
Thu, Jun 25 2026 03:56 PM -
ఐఎస్ సదన్ ఏటీఎం క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ చోరీ ఘటనను ఛేదించిన పోలీసులు..
Thu, Jun 25 2026 03:42 PM -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 109.25 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 77,100.47 వద్ద, నిఫ్టీ 34.35 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,056.00 వద్ద నిలిచాయి.
Thu, Jun 25 2026 03:42 PM -
రజినీకాంత్ ధర్మాన్ మూవీ ఈవెంట్లో సిమ్రాన్ (ఫొటోలు)
Thu, Jun 25 2026 05:29 PM -
భర్తతో కలిసి వేకేషన్లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు
Thu, Jun 25 2026 04:27 PM -
..
Thu, Jun 25 2026 04:55 PM -
..
Thu, Jun 25 2026 04:32 PM