-
గణతంత్ర వేడుకలకు పీయూ అధ్యాపకుడు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే వేడుకల కంటిజెంట్ ఆఫీసర్‌గా పీయూ అధ్యాపకుడు అర్జున్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందించారు.
-
నేడే ఉద్దాల మహోత్సవం
● కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో
ప్రధాన ఘట్టం
● భారీ పోలీసు బందోబస్తు నడుమ
పాదుకల ఊరేగింపు
● వేలాదిగా తరలిరానున్న భక్తజనం
Tue, Oct 28 2025 09:00 AM -
" />
వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
కోస్గి రూరల్: బొలేరో వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుండుమాల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..
Tue, Oct 28 2025 09:00 AM -
స్వదేశీ వాడకంతోనే చేనేతకు ఆసరా
నారాయణపేట: చేనేత వృత్తి అద్భుతమని, అది ఒక కళ అని.. స్వదేశీ ఆదరించడం.. చేనేతను అక్కున చేర్చుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని బీజేపీ జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అభిప్రాయపడ్డారు.
Tue, Oct 28 2025 09:00 AM -
చెరుకుకు గిట్టుబాటు ధర రూ.4,500 ఇవ్వాలి
● తెలంగాణ చెరుకు రైతు సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపి
Tue, Oct 28 2025 09:00 AM -
చోరీ కేసుల్లో నిందితుడి రిమాండ్
● వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట సహా ఆరు జిల్లాల్లో దొంగతనాలు
● 16 కేసుల్లో నిందితుడైన సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్వి
● నిందితుడిని పట్టుకున్న వనపర్తి పోలీసులు
Tue, Oct 28 2025 09:00 AM -
ఆశావర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తోంది
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆశా వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నాయని ఆశ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మండిపడ్డారు. తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ 4వ మహాసభల్లో భాగంగా రెండోరో జు జెండావిష్కరణ, ప్రతినిధుల సభ నిర్వహించారు.
Tue, Oct 28 2025 09:00 AM -
" />
జిల్లా క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
● ప్రధాన కార్యదర్శిగా సంజీవ్ ముదిరాజ్
Tue, Oct 28 2025 09:00 AM -
" />
తొలి జీఓ ప్రకారమే నిర్మించాలి..
కొత్తపల్లి–జూరాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిమల్లకు వెళ్లాలంటే మేము 30 కి.మీలు చుట్టి రావాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ మాదిరిగా గేట్లు వేసి రాకపోకలు నిలిపివేస్తే.. మా వ్యాపారాలు జరగవు.
Tue, Oct 28 2025 08:53 AM -
" />
ప్రజావాణికి45 ఫిర్యాదులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. ప్రజవాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు.
Tue, Oct 28 2025 08:53 AM -
పటేల్ ఆశయాలను సాధించాలి
● 31న ఏక్తా ర్యాలీలో భాగంగా 8 కిలోమీటర్ల పాదయాత్ర
● ఎంపీ డీకే అరుణ
Tue, Oct 28 2025 08:53 AM -
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మద్దతు ధర
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులు నాణ్యతా ప్రమాణాలతో పంట ఉత్పత్తులు తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
Tue, Oct 28 2025 08:53 AM -
కార్యవర్గం ఎన్నికకు నామినేషన్లు
బళ్లారిటౌన్: జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 2025–28 సంవత్సరాల మధ్య అవధికి కార్యవర్గం(పదాధికారుల) ఎన్నికకు సోమవారం చివరి రోజున నామినేషన్ల పర్వం చురుగ్గా సాగింది. ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నామినేషన్ల ప్రక్రియ తొలుత నెమ్మదిగా సాగి క్రమంగా ఊపందుకుంది.
Tue, Oct 28 2025 08:50 AM -
లక్కు.. కిక్కు..
నిజామాబాద్● రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
● అకాల వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలపై అధికారులతో వీసీలో సమీక్ష
సమాజ శ్రేయస్సుకు..
Tue, Oct 28 2025 08:50 AM -
కనుల పండువగా పల్లకీ సేవ
నిజామాబాద్‌అర్బన్: తుపాను ప్రభావం వల్ల రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
Tue, Oct 28 2025 08:50 AM -
‘ఇందిరమ్మ’ బిల్లు రాకపాయె!
సాక్షి, మహబూబాబాద్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే పలువురికి బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త ఇల్లు మంజూరు కావడంతో..
Tue, Oct 28 2025 08:48 AM -
" />
నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వీసీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Tue, Oct 28 2025 08:48 AM -
సమాజ సేవ.. ఎన్ఎస్ఎస్ తోవ!
తొర్రూరు: సమాజ సేవలో భాగస్వాములవుతూ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలతో గ్రామాల్లో ప్రజలను జాగృతం చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఓటు ప్రాధాన్యం, మద్యపాన నిర్మూలన వంటి అంశాల్లో గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నారు.
Tue, Oct 28 2025 08:48 AM -
మానుకోట రూపురేఖలు మారుతాయి
● సీఎం ఆశీస్సులతో రూ 59.62 కోట్లు
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
Tue, Oct 28 2025 08:48 AM -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలి
● మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్
Tue, Oct 28 2025 08:48 AM -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం
హన్మకొండ : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రతీరోజు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరి రాత్రి 7:30గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది.
Tue, Oct 28 2025 08:48 AM -
‘అన్వేషిక’లో పరమేశ్వర్..
కాళోజీ సెంటర్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రయోగపూర్వకంగా శాసీ్త్రయ జ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఎస్సీఈఆర్టీ ఆరు నుంచి పదో తరగతి వరకు భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు ల్యాబ్ మాన్యువల్ అయిన అన్వేషిక ప్రయోగదర్శిని అనే పుస్తకాన్ని రూపొందించింది.
Tue, Oct 28 2025 08:48 AM -
జంపన్న వాగు బావుల్లో పూడికతీత ప్రారంభం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జంపన్నవాగులోని ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో ఇరిగేషన్‌శాఖ అధికారులు సోమవారం పూడితీత పనులు ప్రారంభించారు. జాతర సమయంలో భక్తుల తాగునీటి సౌకర్యార్థం వాగులోని బావుల నుంచి నీటి సరఫరా చేస్తారు.
Tue, Oct 28 2025 08:48 AM -
" />
లారీని ఢీకొన్న బైక్..
● డిగ్రీ విద్యార్థి దుర్మరణం
● మరో యువకుడి పరిస్థితి విషమం
● నెల్లుట్ల బ్రిడ్జి వద్ద ఘటన
Tue, Oct 28 2025 08:48 AM

‘కృష్ణ లీల’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
Tue, Oct 28 2025 08:58 AM