-
" />
మోడలింగ్ పోటీల్లో ఫైనలిస్టుగా దుర్గం స్వాతి
ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ ఫ్యాషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్పార్క్ బిగ్గెస్ట్ మోడలింగ్ ఈవెంట్ ఇన్ తెలంగాణ పోటీల్లో ఆసిఫాబాద్‌కు చెందిన దుర్గం స్వాతి ప్రతిభ చూపారు. మిస్టర్స్ కేటగిరీలో ఫైనలిస్టుగా నిలిచారు.
-
" />
చెకుముకి పోటీల పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం డీఈవో సచ్చిదానంద చారి చెకుముకి పోటీల పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న పాఠశాల స్థాయి, 21న మండల స్థాయి, 28న జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Wed, Nov 04 2026 11:46 PM -
‘పది’కి ప్రత్యేక తరగతులు
ఆసిఫాబాద్‌రూరల్: ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.
Wed, Nov 04 2026 11:46 PM -
ప్రతినెలా మెడికల్ బోర్డు నిర్వహించాలి
రెబ్బెన: ప్రతినెలా మెడికల్ బోర్డు నిర్వహించి, వైద్య పరీక్షల్లో అనర్హులుగా నిర్ధారించిన కార్మికులకు తగిన ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి డిమాండ్ చేశారు.
Wed, Nov 04 2026 11:46 PM -
తాగునీటి సమస్యలు రానీయొద్దు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో తాగునీటి సమస్యలు రానీయొద్దని, ఇందుకోసం అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Wed, Nov 04 2026 11:46 PM -
కాగజ్‌నగర్‌లో అధికారుల తనిఖీలు
ఆసిఫాబాద్క్రైమ్: కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రధాన మార్కె ట్, బజార్ ఏరియా తదితర ప్రాంతాల్లో బుధవారం జిల్లా పౌర సరఫరాల శాఖ, తూని కల కొలతల శాఖ, రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికా రులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
Wed, Nov 04 2026 11:46 PM -
పిల్లల అభ్యున్నతికి ప్రత్యేక కృషి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల అభ్యున్నతి, విద్యాభివృద్ధి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు.
Wed, Nov 04 2026 11:46 PM -
భీం స్మారక జెండా పూజ
ఆసిఫాబాద్‌అర్బన్: జల్, జంగల్, జమీన్ కోసం ప్రాణత్యాగం చేసిన కుమురంభీం 86వ స్మారక జెండా పూజను బుధవారం జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు.
Wed, Nov 04 2026 11:46 PM -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో మెరిసిన జిల్లా క్రీడాకారిణి
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం ప్రారంభమయ్యాయి.
Wed, Nov 04 2026 11:46 PM -
16 నుంచి మహిళల సైక్లింగ్ లీగ్
కరీంనగర్‌స్పోర్ట్స్: ఖేలో ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ), సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(సీఎఫ్ఐ) సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ సహకారంతో నవంబర్ 16, 17ల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో అస్మిత ఖేలో ఇ
Wed, Nov 04 2026 11:46 PM -
ఎండుతున్న చెరువులు
జగిత్యాలరూరల్: ఎల్‌నినో ప్రభావం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సరైన వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే వ్యవసాయ బావులు అడుగంటాయి. చెరువులు, కుంటల్లో రోజురోజుకూ నీటిమట్టాలు పడిపోతున్నాయి. రైతులు పంటలు సాగుకు ముందుకురాలేకపోతున్నారు.
Wed, Nov 04 2026 11:46 PM -
సహకార సంఘాలకు సబ్సిడీపై డ్రోన్లు
జగిత్యాలఅగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవసాయాధారితం. వరితోపాటు రకరకాల పంటలు సాగు చేస్తుంటారు. అయితే ఆయా పంటలకు ఆశించే పురుగులు, తెగుళ్లను అరికట్టేందుకు అన్నదాతలు డ్రోన్ సహాయంతోనే రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. రైతులపై భారం పడకుండా..
Wed, Nov 04 2026 11:46 PM -
లస్కర్ల కొరత.. రైతుల వెత
కథలాపూర్: నీటిపారుదల శాఖలో ఏళ్ల తరబడి లస్కర్ల పోస్టులు భర్తీ కాక సాగునీటి సరఫరా నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రతీ 2 వేల ఎకరాలకు ఒక లస్కర్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ, కొన్నేళ్లుగా ఉద్యోగ విరమణతో పోస్టులు ఖాళీ అవుతూ వచ్చాయి.
Wed, Nov 04 2026 11:46 PM -
" />
వివాహిత అనుమానాస్పద మృతి
● భర్తే హత్య చేశాడని బంధువుల ఆరోపణ
Wed, Nov 04 2026 11:46 PM -
తాళం వేసిన ఇంట్లో చోరీ
జగిత్యాల క్రైం: జగిత్యాల శివారు గాంధీనగర్‌లో తాళంవేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. గాంధీనగర్‌కు చెందిన గెల్లె రాధ తన భర్త రెండునెలల క్రితం మరణించడంతో ఇటీవల తన బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకోగా..
Wed, Nov 04 2026 11:46 PM -
కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి
● సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డిWed, Nov 04 2026 11:46 PM -
" />
సమస్యలు పరిష్కరించండి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమణWed, Nov 04 2026 11:46 PM -
గింజ కొంటే ఒట్టు !
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు ఒక్క గింజను కూడా కొనుగోలు చేయలేదు. ప్రైవేట్ వ్యాపారులు పచ్చివడ్లనే కొంటుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తేవడం లేదు. అయితే మొదట్లో మురిపించిన మిల్లర్లు..
Wed, Nov 04 2026 11:46 PM -
" />
ఎల్లమ్మ సిద్ధోగానికి రండి
ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో ఈనెల 18న గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఎల్లమ్మ సిద్ధోగానికి రావాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్లకు ఆహ్వానపత్రికలు అందించారు. హైదరాబాద్‌లోని వారి నివా సాల్లో బుధవారం కలిశారు.
Wed, Nov 04 2026 11:46 PM -
అటవీ భూముల రక్షణకు సిట్
● అడవుల్లో చెరువుల నిర్మాణం ● కలెక్టర్ గరీమా అగ్రవాల్Wed, Nov 04 2026 11:46 PM -
రాజన్న సేవలో మహాలింగావరణము
వేములవాడఅర్బన్: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి పూజలో వాడే పూలు, పత్రాల కోసం ప్రత్యేక తోటను పెంచుతున్నారు. ఇక్కడి నుంచే వచ్చే పూలు, పత్రాలను స్వామి వారి పూజలో వినియోగిస్తుంటారు.
Wed, Nov 04 2026 11:46 PM -
‘పది’ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తా
కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఈ ఏడాది కూడా పరీక్ష ఫీజును తానే చెల్లిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హామీ ఇచ్చారు.
Wed, Nov 04 2026 11:46 PM -
రోడ్లే.. డంప్ యార్డులు
జగిత్యాల: అసలే జిల్లా కేంద్రం.. అయినప్పటికీ ప్రధాన రహదారులన్నీ డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. చెత్తసేకరణలో నిర్లక్ష్యం చేస్తున్నారా..!? ప్రజలే ఈ రోడ్ల వెంట పడేస్తున్నారా..!? తెలియని పరిస్థితి నెలకొంది.
Wed, Nov 04 2026 11:46 PM -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ధర్మపురి/వెల్గటూర్: ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బుధవారం ధర్మపురిలోకి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. వెల్గటూర్, ఎండపల్లి మండలకేంద్రాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
Wed, Nov 04 2026 11:46 PM -
ఉత్తమ మహిళా రైతుకు సన్మానం
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం పెంబట్లకోనాపూర్కు చెందిన బండారి విజయ ఇటీవల జాతీయ ఉత్తమ మహిళగా అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. ఆమెను బుధవారం పెంబట్ల మున్నూరుకాపు సంఘం భవనంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సన్మానించారు.
Wed, Nov 04 2026 11:46 PM