-
సిటీల్లో శాని'టెన్షన్'!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రధాన, అంతర్గత రోడ్లు, వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోతోంది.. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఖాళీ స్థలాలు మురికి నీటి కుంటలుగా మారాయి. ఇదీ కార్పొరేషన్ల పరిధిలోని ప్రస్తుత పరిస్థితి.
-
క్షణం విశ్రాంతి తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెయ్యి రోజుల్లో తాను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నానని ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి చెప్పారు.
Tue, Sep 01 2026 01:50 AM -
ఇందూరే నా ధైర్యం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/నిజామాబాద్ అర్బన్: ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీ నిర్మాణం చేపడతానని, పార్టీ పెట్టిన నాలుగు నెలల తరువాత సొంత గడ్డకు రావడం ఎంతో సంతోషంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు.
Tue, Sep 01 2026 01:49 AM -
మాస్టర్ ప్లాన్ ఫైల్‌ను వెనక్కి తెప్పిస్తున్నాం
● ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్
Tue, Sep 01 2026 01:49 AM -
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
● సీపీ సాయిచైతన్య
● కేంద్ర కారాగారం భద్రత పరిశీలన
Tue, Sep 01 2026 01:49 AM -
సాగు లెక్క.. ఇక పక్కా..
రెంజల్: జిల్లాలో వరి, ఆరుతడి, కూరగాయలతోపా టు ఇతర పంటల సాగు లెక్క ఇక పక్కాగా నమో దు కానుంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాప్ సర్వేను ప్రారంభించింది.
Tue, Sep 01 2026 01:49 AM -
నిజామాబాద్
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
Tue, Sep 01 2026 01:49 AM -
ఆర్టీసీకి రాఖీ పండుగే..
నిజామాబాద్ రూరల్: ఆర్టీసీకి రాఖీ పండుగ ఆదాయం తెచ్చిపెట్టింది. పండుగను పురస్కరించుకొని ఆగస్టు 27, 28, 29 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపింది. దీంతో మూడు రోజుల్లో సుమారు రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
Tue, Sep 01 2026 01:49 AM -
భూ సేకరణను వేగవంతం చేయాలి
● రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో
జాప్యం ఉండొద్దు
● వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సంజయ్ జాజు
Tue, Sep 01 2026 01:49 AM -
చేయూత పింఛన్ దరఖాస్తు గడువు పెంపు
డొంకేశ్వర్(ఆర్మూర్): చేయూత కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం (ఆగస్టు 31) నాటితో గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ ఈనెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Tue, Sep 01 2026 01:49 AM -
తూత్తుకుడిలో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్
అసెంబ్లీ సమావేశాలలో సోమవారం సీఎం విజయ్ శాసనసభ నిబంధన 110 మేరకు ప్రత్యేక ప్రకటనలు చేశారు. కాంచీపురం జిల్లాలో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ పార్క్, కోయంబత్తూరులో డిజిటల్ ఫైనాన్స్ సెంటర్, తిరుచ్చిలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.Tue, Sep 01 2026 01:49 AM -
గల్లంతైన తమిళుల కోసం గాలింపు ముమ్మరం
సాక్షి, చైన్నె: నేపాల్ వరదల్లో గల్లంతైన తమిళనాడు పర్యాటకుల బంధువులకు సహాయ సహకారాలు అందించేందుకు సీఎం విజయ్ ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కాట్మాండుకు పంపింది. ఈ అధికారులు ప్రస్తుతం కాట్మాండులోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Tue, Sep 01 2026 01:49 AM -
చైన్నెలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి
● కానీ మరణాలు పెరిగాయి ● సర్వేలో వెల్లడిTue, Sep 01 2026 01:49 AM -
ముగిసిన కొళత్తూరు ఎన్నికల పిటిషన్ విచారణ
సాక్షి, చైన్నె: కొళత్తూరు టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని కోరుతూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు విచారణను ముగించింది. తీర్పును రిజర్వుడ్‌లో పెట్టింది.
Tue, Sep 01 2026 01:49 AM -
అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం, గుడ్డు
– పుదుచ్చేరి మంత్రి శివకొళుందు
Tue, Sep 01 2026 01:49 AM -
నేడు సాగుకు మేట్టూరు నీళ్లు
సాక్షి, చైన్నె: డెల్టా సాగు నిమిత్తం మేట్టూరు జలాశయం నీటిని మంగళవారం విడుదల చేయనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించినానంతరం ప్రపథమంగా విజయ్ సేలం మేట్టూరులో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి ఆనంద్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Tue, Sep 01 2026 01:49 AM -
" />
అలాచేస్తే.. టీవీకే కఽథ ముగిసినట్లే..
తిరుత్తణి: లక్షలాది పేద కుటుంబాల ఆకలి తీర్చుతున్న రేషన్ బియ్యం పథకంలో వేలు పెడితే టీవీకే ప్రభుత్వం కథ ముగిసినట్లే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం హెచ్చరించారు.
Tue, Sep 01 2026 01:49 AM -
వీఆర్ లివిన్ కొత్త ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: వీఆర్ లివిన్ వెంచర్స్ ఎల్ఎల్పీ ఉత్తర చైన్నెలోని మాధవరం వద్ద విల్లా కమ్యూనిటీని ఆవిష్కరించింది. 6.6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 80కి పైగా లగ్జరీ విల్లాలు తీర్చిదిద్దనున్నారు.
Tue, Sep 01 2026 01:49 AM -
" />
ఏఎంఏఎస్ఐ అధ్యక్షుడిగా డాక్టర్ పి. సెంథిల్ నాథన్
సాక్షి, చైన్నె : చైన్నెలోని జెమ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పి. సెంథిల్ నాథన్ భారతదేశంలోనే అతిపెద్ద మిని మల్ యాక్సెస్ సర్జన్ల సంఘమైన అసోసియేషన్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎంఏఎస్ఐ) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.కొత్త విజన్..
Tue, Sep 01 2026 01:49 AM -
" />
ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతూ ధర్నా
తిరుత్తణి: చైన్నె తిరుపతి జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారికి సమీ పంలోని గ్రామీణుల రాకపోకల కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఫై ఓవర్లు నిర్మిస్తున్నారు.
Tue, Sep 01 2026 01:49 AM -
" />
ఆత్మవిశ్వాసమే విజయానికి సోపానం
కొరుక్కుపేట: ఆత్మవిశ్వాసమే విజయానికి సోపా నం అని ఎస్ఆర్ఎం కళాశాల అసోసియేట్ ప్రొఫె సర్ డాక్టర్ బాలాజీ అన్నారు.ఈ మేరకు ఎస్‌కేపీడీ బాలుర ప్రాథమిక, మహోన్నత పాఠశాలల 109వ వార్షికోత్స వ వేడుకలు ఘనంగా జరిగాయి.
Tue, Sep 01 2026 01:49 AM -
" />
తగప్పన్ షూటింగ్ పూర్తి..!
తమిళసినిమా: జీవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తగప్పన్. మలయాళ నటి రజీషా విజయన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ పతాకంపై కె కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
Tue, Sep 01 2026 01:49 AM -
4వేల ఏళ్లు జీవించే పాత్ర నేపథ్యంలో..
తమిళసినిమా: నటుడు జీవి ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటించిన చిత్రం ఇమ్మార్టల్. ఏకే ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై అరుణ్ కుమార్ ధనశేఖరన్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మారియప్పన్ చిన్నా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి శ్యామ్ సి ఎస్ సంగీతాన్ని అందించారు.
Tue, Sep 01 2026 01:49 AM -
మంచి కథలు ఉంటే..
తమిళసినిమా: ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత కలైపులి ఎస్. థాను మనసును హత్తుకునే కథలు ఉంటే నా వద్దకు తీసుకురండి. వాటిని చిత్రాలుగా రూపొందించడానికి నా వల్ల అయిన సాయం చేస్తాను ‘‘ అని పేర్కొన్నారు.
Tue, Sep 01 2026 01:49 AM -
బాపట్ల
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026పంచేయ్తీ నిధులకు రెక్కలు అడ్డగోలుగా వినియోగిస్తున్నారని ఆరోపణలుతాడికొండ: తుళ్లూరు మండలంలోని వేంకటపాలెంలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డాక్టర్ ఎ.శరత్ సోమవారం పరిశీలించారు.
Tue, Sep 01 2026 01:49 AM

Tue, Sep 01 2026 02:34 AM -