-
ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..?
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..? తన కోటరీలోనే కోవర్టులున్నారనే దిగులు మనసును తొలిచేస్తోందా? .. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
-
సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..?
ఐపీఎల్-2026 సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఘనంగా ఆరంభించింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయాన్ని అందుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది.
Mon, Mar 30 2026 12:13 PM -
పెయింటింగ్‌లా కనిపించే గ్రామం
పోర్టోఫినో అనేది ఇటలీలోని ఒక కోస్టల్ గ్రామం. లిగూరియా తీరంపై ఉన్న ఈ గ్రామం ఒక రంగుల చిత్రంలా కనిపిస్తుంది. సముద్రం పక్కనే నిలిచిన పేస్టెల్ కలర్స్ ఇళ్లు ప్రతీ ఉదయం ఒక సరికొత్త వర్ణంతో మెరిసిపోతాయి.
Mon, Mar 30 2026 12:09 PM -
వేటేస్తారా.. వేచి చూస్తారా?
వికారాబాద్: డ్రగ్స్ కేసులో పేరు రావడంతో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వివరణ కోసం ఇచ్చిన వారం రోజుల గడువు శుక్రవారంతో ముగిసింది. అతని నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో వేటు వేస్తారా..?
Mon, Mar 30 2026 12:05 PM -
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
● ఎస్పీ స్నేహ మెహ్ర
Mon, Mar 30 2026 12:05 PM -
నక్ష బాటల పునరుద్ధరణ
మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్‌కుమార్
Mon, Mar 30 2026 12:05 PM -
తాగునీటికి తండ్లాట చౌడాపూర్ మండలం పుర్సంపల్లి గ్రామంలో వారం రోజులుగా తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ప్రశాంతంగా అసెస్మెంట్ టెస్ట్
Mon, Mar 30 2026 12:05 PM -
" />
మన్‌కీ బాత్‌తో ఐక్యత సాధ్యం
బీజేపీ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదరావుMon, Mar 30 2026 12:05 PM -
వ్యాస రచన పోటీల్లో విద్యార్థి ప్రతిభ
పాపన్నపేట(మెదక్): రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీల్లో పాపన్నపేట ఉన్నత పాఠశాలకు చెందిన కరెల్ల వైష్ణవి విజేతగా నిలిచారు.
Mon, Mar 30 2026 12:04 PM -
కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
మెదక్ కలెక్టరేట్: కరాటే పోటీల్లో మెదక్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు కరాటే మాస్టర్ దినకర్ తెలిపారు. ఆదివారం రెంజుకి షోటోకాన్ కరాటే మాస్టర్ నగేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు.
Mon, Mar 30 2026 12:04 PM -
యువతతోనే దేశ భవిష్యత్
జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డిMon, Mar 30 2026 12:04 PM -
కిరాణషాపు దగ్ధం
రూ. 3 లక్షలు ఆస్తి నష్టంMon, Mar 30 2026 12:04 PM -
కనులపండువగా పల్లకీసేవ
కౌడిపల్లి(నర్సాపూర్): రాములోరి పల్లకీసేవను కనుల పండువగా నిర్వహించారు. మండల కేంద్రం కౌడిపల్లిలోని శ్రీఅభయ సీతారామాలయం 33వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం పల్లకీసేవ గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Mon, Mar 30 2026 12:04 PM -
సాయిసిరికి గురుబ్రహ్మ పురస్కారం
మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు సినీగీత రచయిత సాయిసిరికి రాష్ట్రస్థాయి గురుబ్రహ్మ ఉగాది జీవిత సాఫల్య పురస్కారం వరించింది.
Mon, Mar 30 2026 12:04 PM -
మొక్కజొన్న సాగుపై అవగాహన
చేర్యాల(సిద్దిపేట): మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి సాధించడంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఆదివారం పట్టణ పరిధిలోని పిల్లి నరేందర్ వ్యవసాయ బావి వద్ద ఏడీఏ రాధిక ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Mon, Mar 30 2026 12:04 PM -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కంగ్టి(నారాయణఖేడ్): యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చౌకన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై దుర్గారెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ గణపతి (28) మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడుతుండేవాడు.
Mon, Mar 30 2026 12:04 PM -
తల్లిదండ్రులను చంపుతామని బెదిరింపులు
మద్యం తాగి వేధిస్తున్న కుమారులపై కేసుMon, Mar 30 2026 12:04 PM -
మహిళకు అరుదైన శస్త్రచికిత్స
తూప్రాన్: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళకు ఆదివారం అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సుమారు రెండు కిలోల గర్భాశయ ఫైబ్రాయిడ్ కణితిని తొలగించారు. వివరాలు ఇలా..
Mon, Mar 30 2026 12:04 PM -
కనులపండువగా మల్లికార్జునుడి కల్యాణం
అధిక సంఖ్యలో హాజరైన భక్తులుMon, Mar 30 2026 12:04 PM -
నాణ్యమైన భోజనం అందించాలి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతిMon, Mar 30 2026 12:04 PM -
ప్రోమో రన్లో భాగస్వాములు కావాలి
హోమియోపతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఉమేశ్Mon, Mar 30 2026 12:04 PM -
వెంచర్ వేసి..
కాలువను పూడ్చి..● అనుమతి లేకుండా ఏర్పాటు
● ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు
● జీపీ తీర్మానాన్ని లెక్కచేయని కార్యదర్శి
Mon, Mar 30 2026 12:03 PM -
ఉత్సవ కమిటీ చైర్మన్‌గా కమలాకర్
మద్దూరు(హుస్నాబాద్): తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌గా రేబర్తి గ్రామానికి చెందిన డాక్టర్ జంగిటి కమలాకర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Mon, Mar 30 2026 12:03 PM -
" />
స్వశక్తి మహిళలకు పరీక్షలు
హుస్నాబాద్‌రూరల్: స్వశక్తి సంఘాల్లోని నిరక్షరాస్య మహిళలకు ఆదివారం ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినట్లు ఏపీఎం తిరుపతి తెలిపారు.
Mon, Mar 30 2026 12:03 PM -
సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత
గజ్వేల్‌రూరల్: నడక, ధ్యానం, యోగా, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని అదనపు సీఐ ముత్యంరాజు అన్నారు. సూర్యనమస్కారాల బృందం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Mon, Mar 30 2026 12:03 PM

Mon, Mar 30 2026 12:14 PM -