-
‘కిస్’ విద్యార్థి మృతి కేసు.. పప్పు కోసం ప్రాణం తీశారా?
భువనేశ్వర్: ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS)లో తొమ్మిదో తరగతి విద్యార్థి సిబా ముండా మృతి కేసు సంచలనాన్ని సృష్టిస్తోంది.
Thu, Dec 18 2025 08:04 AM -
పీఎఫ్ కొత్త రూల్: ఎన్పీఎస్ నుంచి ఇక 80 శాతం విత్‌డ్రా
జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) సభ్యులకు హార్షానిచ్చే మార్పులకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) శ్రీకారం చుట్టింది. పదవీ విరమణ నాటికి సమకూరిన మొత్తం నిధిలో 60 శాతం ఉపసంహరణకు ప్రస్తుతం అనుమతి ఉండగా, ఇకపై 80 శాతం వెనక్కి తీసుకోవచ్చు.
Thu, Dec 18 2025 08:04 AM -
వైఎస్ అభిమానుల సంబురాలు
ఖమ్మం జిల్లా: తల్లాడ మండలం రామానుజవరం సర్పంచ్‌గా బుధవారం జరిగిన ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి కిన్నెర వెంకటకృష్ణవేణి గెలుపొందారు.
Thu, Dec 18 2025 08:00 AM -
వాహనం ఢీకొని 20 గొర్రెల మృతి
వజ్రకరూరు: ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో 20 గొర్రెలు మృతిచెందాయి. వివరాలు... గుంతకల్లు మండలం పులగుట్టపల్లికి చెందిన కాపరులు మహేష్, హేమంత్; రాము, సుధాకర్ బుధవారం తెల్లవారుజామున వజ్రకరూరు మండలం తట్రకల్లుకు గొర్రెల మందతో బయలుదేరారు.
Thu, Dec 18 2025 07:59 AM -
రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎస్ఆర్ఐటీ విద్యార్థి
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్) కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్, సీఎస్ఈ ద్వితీయ సంవత్సర విద్యార్థిని హర్షిత్ హోదయ రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికై ంది.
Thu, Dec 18 2025 07:59 AM -
ఇదెక్కడి తిరకాసు బాబూ!
పంటల నమోదు ప్రక్రియలో చంద్రబాబు సర్కారు కొత్త నిబంధనను తెరపైకి తీసుకువచ్చింది. కొత్త వెర్షన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ పేరుతో ఖరీఫ్‌లో నమోదు చేసిన పంటలను మళ్లీ రబీ సీజన్ కింద చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.Thu, Dec 18 2025 07:59 AM -
బొప్పేపల్లిలో నలుగురికి కుక్కకాటు
యల్లనూరు: మండలంలోని బొప్పేపల్లిలో ఆశా వర్కర్ మారుతి పెంచుకుంటున్న కుక్క నలుగురు మహిళలను కరిచి తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిమ్మంపల్లి, తాడిపత్రికి తరలించారు.
మరో షెడ్డు కాల్చివేత
Thu, Dec 18 2025 07:59 AM -
అభివృద్ధి శూన్యం
విడపనకల్లు: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల భక్తుల ఇలవేల్పుగా విరాజిలుతున్న విడపనకల్లు మండలం పాల్తూరులోని ఉండబండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పూర్తిగా పడకేసింది.
Thu, Dec 18 2025 07:59 AM -
పొట్టేళ్ల దొంగ అరెస్ట్
తలుపుల: స్థానిక కుమ్మరపేటలో నివాసముంటున్న గంగయ్యకు చెందిన 19 పొట్టేళ్లను ఈ ఏడాది నవంబర్ 28న దుండగులు అపహరించుకెళ్లిన విషయం తెలిసిందే. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Thu, Dec 18 2025 07:59 AM -
‘సూపర్’లో వృద్ధురాలి మృతి
అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలి మృతి వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వృద్ధురాలు మృతి చెందిందంటూ కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు..
Thu, Dec 18 2025 07:59 AM -
ఉపాధి చట్టాన్ని బలహీన పరచొద్దు : సీపీఎం
అనంతపురం టౌన్: ఉపాధి హామీ చట్టాన్ని బలహీన పరిచే సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు.
Thu, Dec 18 2025 07:59 AM -
‘చివర’కు ఓటెత్తారు..
చుంచుపల్లి: తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో చైతన్యం పెరిగింది. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 145 గ్రామ పంచాయతీల్లో బుధవారం చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
Thu, Dec 18 2025 07:59 AM -
● వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలన
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఐడీఓసీలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెబ్‌కాస్టింగ్ ద్వారా సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.
Thu, Dec 18 2025 07:59 AM -
మూడోసారీ పైచేయే..
చుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన పంచాయతీ పోరులో మొదటి నుంచీ కాంగ్రెస్ మద్దతుదారుల ఆధిపత్యం కొనసాగుతోంది. మొదటి, రెండో విడతలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు తిరుగులేని మెజారిటీ సాధించగా, మూడో దశలోనే అదే ఉనికి చాటారు.
Thu, Dec 18 2025 07:59 AM -
‘పంచాయతీ’ ముగిసింది
● మొత్తంగా 78.82 శాతం పోలింగ్ నమోదు ● 40 జీపీలు, 840 వార్డులు ఏకగ్రీవంThu, Dec 18 2025 07:59 AM -
రామాలయంలో తిరుప్పావై గోష్టి
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం స్వామి వారి ఉత్సవ మూర్తులతో పాటు ఆండాళ్ అమ్మవారికి అర్చకులు తిరుప్పావై గోష్టి నిర్వహించారు. సాయంత్రం తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ గావించడంతో పాటు తిరుప్పావై ప్రవచనం చేశారు.
Thu, Dec 18 2025 07:59 AM -
చదువుతో పాటు సౌకర్యాలూ కల్పించాలి
అశ్వారావుపేటరూరల్: ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతోపాటు వసతి, ఇతర సౌకర్యాల కల్పనలో హెచ్ఎంలు, వార్డెన్లు బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. బుధవారం ఆయన అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం, అనంతారం, మేకలబండ గ్రామాల్లో పర్యటించారు.
Thu, Dec 18 2025 07:59 AM -
ముస్తాబవుతున్న భద్రగిరి
భద్రాచలం: ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఈనెల 20 నుంచి పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి అవతరాల దర్శనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పంచరంగులు, హంసవాహన పనులు వేగంగా సాగుతున్నాయి.
Thu, Dec 18 2025 07:59 AM -
" />
నేడు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు.
Thu, Dec 18 2025 07:59 AM -
సాంకేతిక పరిజ్ఞానంతో సాగు లాభదాయకం
బూర్గంపాడు: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే పంటల సాగు లాభదాయకంగా మారుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం సోంపల్లిలో డ్రోన్‌తో నేరుగా వరి విత్తనాలు వెదజల్లే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
Thu, Dec 18 2025 07:59 AM -
" />
సరిహద్దుల నుంచి..
నేను కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాను. ఎన్నికల సమయంలో లీవ్ తీసుకుని మంగళవారం రాత్రి వచ్చాను. నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. వ్యక్తులను ఎన్నుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. – షేక్ యాకూబ్ పాషా, ఆర్మీ జవాన్, కారేపల్లి
Thu, Dec 18 2025 07:59 AM -
" />
ఓటు కోసమే..
సత్తుపల్లి మండలం కాకర్లపల్లి మా గ్రామం. నేను హైదరాబాద్‌లో ఉంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్నా. నాకు ఐదు నెలల బిడ్డ ఉంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చా. – ఈర్ల హరిత, వెండితెర నటి, కాకర్లపల్లి
Thu, Dec 18 2025 07:59 AM -
విపత్తుల నిర్వహణలో.. దేశానికే మార్గదర్శకం!
అధికారులపై అసంతృప్తిపూందమల్లి –పోరూర్ మధ్య మెట్రో రైలు మార్గం
Thu, Dec 18 2025 07:59 AM -
కన్యాకుమారి తీరంలో అల్పపీడనానికి అవకాశం
– దక్షిణాదిలో విస్తారంగా వానలు
Thu, Dec 18 2025 07:59 AM
-
'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్.. గ్లింప్స్ వేడుకలో యూనిట్ ( ఫోటోలు)
Thu, Dec 18 2025 08:09 AM -