-
సుప్రీంకోర్టే సర్వోన్నతం!
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, సుప్రీంకోర్టుల్లో ఎవరు సుప్రీం అన్న అత్యంత కీలకమైన అంశంపై ఆ రెండు వ్యవస్థల నడుమ కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న పెను వివాదం ముదురుపాకాన పడింది.
-
ఏ పంటకూ ‘మద్దతు’ లేదు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
Wed, Sep 03 2025 05:20 AM -
" />
వైద్యం వికటించి మృతి
ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో వైద్యం వికటించి ఒక యువతి మృతిచెందింది. దీంతో మృతురాలి బంధువులు వైద్యుడి క్లినిక్ వద్ద ఆందోళనకు దిగారు. 8లో uWed, Sep 03 2025 05:16 AM -
పేట్రేగిన టీడీపీ మూకలు
● వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు నానిపై దాడి
● ఆస్పత్రికి వెళ్తే అక్కడికీ వెళ్లి దాడిచేసిన టీడీపీ మూకలు
Wed, Sep 03 2025 05:16 AM -
నరసాపురంలో కలెక్టరేట్‌కు వ్యతిరేకం కాదు
భీమవరం: నరసాపురంలో కలెక్టరేట్ ఏర్పాటుకు తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిని కాదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు.
Wed, Sep 03 2025 05:16 AM -
దారి కాచి దాడులా?
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్సీపీ కార్యకర్తపై దారి కాచి దాడి చేయడం చూస్తుంటే నియోజకవర్గంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతికి తెరలేపారని నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి అన్నారు.
Wed, Sep 03 2025 05:16 AM -
యూరియా కోసం బారులు
ఉంగుటూరు(గన్నవరం): మండల కేంద్రమైన ఉంగుటూరులోని మన గ్రోమోర్ సెంటర్ వద్ద మంగళవారం యూరియా కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. యూరియా స్టాక్ వచ్చిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాలకు చెందిన రైతులు భారీగా ఆ సెంటర్‌కు తరలివచ్చారు.
Wed, Sep 03 2025 05:16 AM -
" />
బెల్టు షాపు తొలగించాలంటూ రోడ్డెక్కిన మహిళలు
షేర్‌మహ్మద్‌పేట(జగ్గయ్యపేట): మద్యం బెల్ట్ షాప్ తొలగించాలంటూ మహిళలు ఆందోళన చేసిన సంఘటన షేర్‌మహ్మద్‌పేట మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని గ్రామ సచివాలయానికి ఎదురుగా గత కొంతకాలంగా బెల్టు షాప్ నడుస్తోంది.
Wed, Sep 03 2025 05:16 AM -
" />
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
పెనమలూరు: విజయవాడ–అవనగడ్డ కరకట్ట రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు గ్రామానికి చెందిన ఆవల పెద వెంకటేష్(36) బైక్‌పై కరకట్ట మీదగా మద్దూరు నుంచి చోడవరం వైపునకు వస్తున్నాడు.
Wed, Sep 03 2025 05:16 AM -
" />
లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డుదాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భవానీపురం బ్యాంక్ సెంటర్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు..
Wed, Sep 03 2025 05:16 AM -
గజానికో గండం.. ఈ రోడ్డుకో దండం
కంకిపాడు: ‘సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను చూస్తారు’ ఇదీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతో ఆర్భాటంగా చేసిన ప్రకటన. సంక్రాంతి దాటి కూడా నెలలు గడిచిపోతున్నాయి. మళ్లీ కొద్ది నెలల్లోనే సంక్రాంతి రాబోతోంది. కానీ రోడ్ల పరిస్థితి ఏమీ మారలేదు.
Wed, Sep 03 2025 05:16 AM -
పరుగులు పెట్టి.. పడిగాపులు
యూరియా కోసం అన్నదాతల ఆక్రందనWed, Sep 03 2025 05:16 AM -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు.
Wed, Sep 03 2025 05:16 AM -
జనసేన కార్యకర్తల అతి
ఇబ్రహీంపట్నం: ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వైఎస్సార్ సీపీ, జనసేన కార్యకర్తల నడుమ మంగళవారం వివాదం చోటుచేసుకుంది. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ కార్యకర్తలతో వైఎస్సార్ చిత్రపటం(ఫ్లెక్సీ)కు పూలమాల వేసి నివాళులర్పించారు.
Wed, Sep 03 2025 05:16 AM -
ధర్నాలు.. రాస్తారోకోలు
● యూరియా కోసం కొనసాగిన
అన్నదాతల ఆందోళనలు
● పలుచోట్ల రైతులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
Wed, Sep 03 2025 05:16 AM -
పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యం తగదు
నాగర్‌కర్నూల్: మునిస్పాలిటీల్లో ఆస్తి పన్ను, నీటి బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
Wed, Sep 03 2025 05:16 AM -
" />
నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
మహబూబ్‌నగర్ క్రైం/ అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్‌ను బుధవారం ఉదయం 11.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పరిశ్రమ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Wed, Sep 03 2025 05:16 AM -
అక్రమ కేసులకు భయపడేది లేదు
● బీఆర్ఎస్ ధర్నాలో మాజీమంత్రిశ్రీనివాస్గౌడ్ డిమాండ్
Wed, Sep 03 2025 05:16 AM -
మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొనవద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: వినాయ చవితి నిమజ్జనంలో మద్యం తాగి పాల్గొనకూడదని, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు.
Wed, Sep 03 2025 05:16 AM -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
వెల్దండ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ్మ, జాతీయ మాజీ కమిషన్ సభ్యులు ఆచారి అన్నారు.
Wed, Sep 03 2025 05:16 AM -
పీయూలో హెచ్ఓడీల నియామకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పలు డిపార్ట్మెంట్లకు సంబంధించి హెచ్ఓడీలను నియమిస్తూ మంగళవారం వీసీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Wed, Sep 03 2025 05:16 AM -
" />
రేపటి నుంచి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ (అండర్–13 )బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బ్రోచర్లను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించా
Wed, Sep 03 2025 05:14 AM -
" />
స్కాలర్షిప్లు విడుదల చేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
Wed, Sep 03 2025 05:14 AM -
కాంగ్రెస్ బాంబు తుస్సుమంది
● కాళేశ్వరం అవినీతిని వెలికితీయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
● కవిత రాజకీయ జిమ్మిక్కులు చేస్తోంది: ఎంపీ డీకే అరుణ
Wed, Sep 03 2025 05:14 AM -
జూరాలకు తగ్గిన వరద
శ్రీశైలం గేట్లు మూసివేత
Wed, Sep 03 2025 05:14 AM

Wed, Sep 03 2025 05:21 AM -