-
" />
400 ఏళ్ల చరిత్ర
జడ్చర్ల టౌన్: పాలవాది వంశస్థులు కావేరమ్మపేట ఈదమ్మ ఆలయం ఎదురుగా 400 ఏళ్ల క్రితం గచ్చుబావి నిర్మించారు.
-
ప్రారంభమైన పీఎంశ్రీ క్రీడాపోటీలు
గోపాల్పేట: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పీఎంశ్రీ క్రీడాపోటీలను శనివారం జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, సర్పంచ్ స్వప్నభాస్కర్ ప్రారంభించారు.
Sun, Jan 04 2026 11:18 AM -
పకడ్బందీగా ఓటరు జాబితా
వనపర్తి టౌన్: పురపాలికల వార్డుల వారీగా ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి పుర కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను ఆయన పరిశీలించి మాట్లాడారు.
Sun, Jan 04 2026 11:18 AM -
‘పాలమూరు’కు పెద్దపీట హాస్యాస్పదం
వనపర్తి రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్దపీట వేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. అంత ప్రాధాన్యమిస్తే పనులు ఎందుకు పూర్తి కాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు.
Sun, Jan 04 2026 11:18 AM -
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
Sun, Jan 04 2026 11:18 AM -
" />
ఇన్‌స్ట్రాగాంలో వచ్చి.. వాట్సప్‌లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్‌నగర్‌లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది.
Sun, Jan 04 2026 11:18 AM -
" />
శిథిలం నుంచి సుందరీకరణ
మక్తల్: మక్తల్‌లో ప్రసిద్ధిగాంచిన పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో శిథిలాస్థకు చేరిన కోనేరు సుందరీకరణ దిశగా పయనిస్తోంది. గతంలో ఇదే కోనేరు నుంచి తీసుకెళ్లి ఆంజనేయస్వామికి పుష్కర స్నానం చేయించి పూజలు చేసేవారు. కాలక్రమంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి..
Sun, Jan 04 2026 11:18 AM -
వేటకు పోటు
సముద్రంలో వేట సాగించే బోట్లకు డీజిల్ సబ్సిడీ సొమ్ములు ప్రభుత్వం మూ డు నెలలుగా జమ చేయడం లేదు. ఇది చాలా దారుణం. మత్స్యకార భృతి పెంచామని చెబుతున్న ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ లేకుండా చేసి నడ్డివిరిచింది. వెంటనే ప్రభుత్వం పెండింగ్ సొమ్ములు జమచేయాలి.
Sun, Jan 04 2026 11:16 AM -
కోడి పందేలకు సన్నద్ధం
దుగ్గిరాలలో సిద్ధం చేస్తున్న బరి
Sun, Jan 04 2026 11:16 AM -
విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించాలి
భీమవరం: విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి నైపుణ్యాలను పెంపొందించేలా గైడ్స్ ట్రైనింగు వినియోగించుకోవాలని డీఈఓ నారాయణ, ఏపీసీ శ్యామ్‌సుందర్ తెలిపారు.
Sun, Jan 04 2026 11:16 AM -
సందడిగా గోదావరి క్రీడా ఉత్సవాలు
భీమవరం: మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి క్రీడలు దో హదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అ న్నారు.
Sun, Jan 04 2026 11:16 AM -
వ్యూహాలకు పదును పెట్టాలి
తాడేపల్లిగూడెం: లక్ష్యాలు సాధించాలంటే విద్యార్థులు వ్యూహాలకు పదును పెట్టాలని నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు పిలుపునిచ్చారు.
Sun, Jan 04 2026 11:16 AM -
కందికి గొడ్డుకాలం
కంది సాగు ఇలా..పంటను ఆశించిన గొడ్డు మోత, ఎండు తెగుళ్లు
Sun, Jan 04 2026 11:14 AM -
దుద్యాల్.. రేడియల్
దుద్యాల్: మండలంలో రహదారి వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నా యి. మండలం మీదుగా రేడియల్ రోడ్డు నిర్మించా లని ప్రభుత్వం భావిస్తోంది. హకీంపేట్‌లో ఎడ్యుకేషన్ హబ్, లగచర్లలో పారిశ్రామిక వాడ ఏర్పాటు పనులు చకచకా సాగుతున్న విషయం తెలిసిందే.
Sun, Jan 04 2026 11:14 AM -
" />
ధారూరులో ఎక్స్‌ప్రైస్ రైళ్లు ఆగేలా చూడండి
కేంద్ర రైల్వే శాఖ మంత్రికి
ఎంపీ కొండా లేఖ
Sun, Jan 04 2026 11:14 AM -
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
కొడంగల్: ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శనివారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్, ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్, పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Sun, Jan 04 2026 11:14 AM -
పాడి పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
కొడంగల్ రూరల్: పాడి పరిశ్రమపై రైతులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి సదానందం, డాక్టర్ అనూశ్రీ, సూచించా రు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు.
Sun, Jan 04 2026 11:14 AM -
సుద్ద అక్రమ తవ్వకాలకు చెక్
ధారూరు: సుద్ద అక్రమ తవ్వకాలపై శనివారం సాక్షి దినపత్రికలో ‘రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు స్పందించారు.
Sun, Jan 04 2026 11:14 AM -
దళితులపై దాడులు అమానుషం
Sun, Jan 04 2026 11:14 AM -
దొంగ ఎన్కేపల్లి పేరు మార్చండి
దోమ: దొంగ ఎన్కేపల్లి పేరు కారణంగా విద్యావేత్తలు, విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. దోమ మండలంలోని దొంగ ఎన్కేపల్లి పేరును సంజీవనగర్గా మార్చాలని కోరారు.
Sun, Jan 04 2026 11:14 AM -
కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
అనంతగిరి: గ్రామస్థాయి నుంచే కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊశిరెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్రస్థాయి ముఖ్య ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
Sun, Jan 04 2026 11:14 AM -
‘సహకారం’ కుదింపు
యాచారం: ఉమ్మడి జిల్లాలో కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఏర్పాటును సర్కార్ కుదించింది. డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం 56 పీఏసీఎస్‌లు ఉన్నాయి.
Sun, Jan 04 2026 11:14 AM -
తాండూరు మున్సిపాలిటీ బీజేపీదే
తాండూరు: మున్సిపల్ ఎన్నికల్లో తాండూరుపై బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేశ్‌కుమార్, పార్టీ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్‌గుప్తా అన్నారు. శనివారం వారు పట్టణంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
Sun, Jan 04 2026 11:14 AM -
ఆర్టీసీ బస్సు టైర్ బ్లాస్ట్
తప్పిన పెను ప్రమాదం
Sun, Jan 04 2026 11:14 AM

అప్పుడు ఒలింపిక్స్.. ఇప్పుడు ఆవకాయ
అప్పుడు ఒలింపిక్స్.. ఇప్పుడు ఆవకాయ
Sun, Jan 04 2026 11:17 AM