-
పోలీసుల అదుపులో జ్యూయలరీస్ షాపు యజమాని
విజయనగరం క్రైమ్: స్థానిక గంటస్తంభం వద్ద ఎన్వీఆర్ జ్యూయలరీ షాపును రన్ చేస్తున్న యజమానికి వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆ షాపు యజమాని నాగుల కొండ వెంకట కిశోర్‌పై రెండు ఎన్బీబ్ల్యూ కేసులతో పాటు ఒక ఎన్ఐఏ కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
-
దర్యాప్తు నైపుణ్యం మెరుగుపరచడమే లక్ష్యం
పార్వతీపురం రూరల్: వివిధ కేసులకు సంబంధించిన దర్యాప్తులలో నైపుణ్యాలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పర్యవేక్షణలో ఫోరెన్సిక్ నిపుణులతో వర్క్‌షాప్ నిర్వహించారు.
Thu, May 08 2025 09:19 AM -
భారత్‌కు దాడి చేసే హక్కు ఉంది.. బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ సపోర్ట్
లండన్: పాకిస్తాన్‌పై భారత్ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాల నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు భారత్‌కు మద్దతు ప్రకటించారు. ఇక, తాజాగా భారత సంతతి, యూకే ఎంపీ ప్రీతి పటేల్..
Thu, May 08 2025 09:17 AM -
" />
వేసవి శిబిరాలతో విద్యార్థులకు మేలు
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.
Thu, May 08 2025 09:17 AM -
రైతన్నకు విశిష్ట గుర్తింపు కార్డు
జిల్లాలో కొనసాగుతున్న నమోదు ప్రక్రియThu, May 08 2025 09:17 AM -
అంగన్వాడీల కు తీపి కబురు
అంగన్వాడీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జిల్లాలో 191 మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్‌గ్రేడ్ కానున్నాయి. దీంతో ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు వేతనాలు పెరగనున్నాయి.Thu, May 08 2025 09:17 AM -
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక
కలెక్టర్ రాహుల్‌రాజ్Thu, May 08 2025 09:17 AM -
సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కోహెడ(హుస్నాబాద్): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 41 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులు అందజేశారు.
Thu, May 08 2025 09:17 AM -
మహిళల భద్రతకు ‘భరోసా’
అదనపు ఎస్పీ మహేందర్Thu, May 08 2025 09:17 AM -
" />
విత్తనోత్పత్తికి మంగళం
● వ్యవసాయ శాఖ ఫామ్‌లు ఉన్నా లేనట్లే
● తంగడంచె ఫామ్‌లో బీళ్లుగా
350 ఎకరాలు
● పత్తి విత్తనాలకు దళారీలే ఆధారం
Thu, May 08 2025 09:17 AM -
కండువాలు కప్పి.. ప్రజాతీర్పునకు మసిపూసి!
నందికొట్కూరు: కేవలం ఒకే ఒక్క కౌన్సిలర్ ఉన్న టీడీపీ.. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ కుర్చీతో రాజకీయ చదరంగం ఆడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోని ఇరు వర్గాలు కౌన్సిలర్లతో రాయ‘బేరాలు’ నడుపుతూ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నారు.
Thu, May 08 2025 09:17 AM -
రహదారిపై ‘పచ్చ’ కక్ష
● డ్రెయినేజీ ఉన్నా కాల్వపేరుతో
తవ్వకాలు
● మట్టిని తవ్వి రోడ్డుపై వేసి
రాకపోకలకు అడ్డంకి
Thu, May 08 2025 09:17 AM -
ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.5 లక్షల విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్‌కు బుధవారం గుంతకల్లుకు చెందిన వంకదారి రామకృష్ణయ్య రూ.5 లక్షల విరాళాన్ని దేవస్థాన ఏఈవో జి.స్వాములకు అందజేశారు.
Thu, May 08 2025 09:17 AM -
వేణుగోపాలా.. ఆపద్బాంధవా!
ఆళ్లగడ్డ: నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలం క్షేత్రంలో జ్వాలా నరసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాత సేవతో స్వామిని మేల్కొపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.
Thu, May 08 2025 09:17 AM -
మన్యం వీరుడి పోరాటం స్ఫూర్తిదాయకం
నంద్యాల(న్యూటౌన్): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ అన్నారు.
Thu, May 08 2025 09:17 AM -
ఆటో బోల్తా .. డ్రైవర్ మృతి
బేతంచెర్ల: మండల పరిఽధిలోని గూటుపల్లె గ్రామ సమీపాన ఆటో బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. గూటుపల్లె గ్రామానికి చెందిన రామచంద్రుడు (42)ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
Thu, May 08 2025 09:17 AM -
జెడ్పీలో అల్లూరికి ఘన నివాళి
కర్నూలు(అర్బన్): మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు నిబద్ధత, త్యాగం ఉంటే ఎలాంటి అణచివేతనైనా ఎదుర్కోగలమని జిల్లా పరిషత్ సీఈఓ జి. నాసరరెడ్డి అన్నారు.
Thu, May 08 2025 09:17 AM -
పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తులాభారం వేడుక కనుల పండువగా సాగింది. బుధవారం కర్ణాకటలోని మాండ్యకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ దంపతులు మొక్కుబడిలో భాగంగా బియ్యం, బేడలు, బాదంతో తులాభారం చేపట్టారు.
Thu, May 08 2025 09:17 AM -
ఆదర్శనీయులు దామోదరం సంజీవయ్య
● సంజీవయ్య వర్ధంతి సభలో వక్తలు
Thu, May 08 2025 09:17 AM -
పోలీసులైతేనేం.. మేము ట్యాక్స్‘బాబు’లం!
దేశమంతా యుద్ధ భయం.. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతోంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ, యుద్ధం వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియజేసేందుకు బుధవారం జిల్లా కేంద్రం కర్నూలులో మాక్ డ్రిల్ నిర్వహించారు.
Thu, May 08 2025 09:17 AM -
డీఎస్సీ ప్రిపరేషన్ గడువు పెంచాలి
కర్నూలు సిటీ: డీఎస్సీకి ప్రిపరేషన్ గడువు పెంచాలని, లేకపోతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
Thu, May 08 2025 09:17 AM -
పాండురంగడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
Thu, May 08 2025 09:17 AM -
ఒకే రోజు గుడి నిర్మాణం
బేతంచెర్ల: సాధారణంగా ఒకే రోజు ఆలయ నిర్మాణం పూర్తికాదు. అయితే, మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో ఓ భక్తుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు.
Thu, May 08 2025 09:17 AM -
మలేరియా నిర్మూలనకు ఏసీఎం స్ప్రేచేయాలి
విజయనగరం ఫోర్ట్: మలేరియా నిర్మూలనకు ఇంటిలోపల గోడల మీద ఏసీఎం 5శాతం 9 ఆల్ఫా సైఫర్ మెత్రిన్ స్ప్రే చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. దీని కోసం జిల్లావ్యాప్తంగా 157 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
Thu, May 08 2025 09:15 AM

Thu, May 08 2025 09:15 AM -
‘శుభం’ మూవీ దెయ్యం బయట ఇంత అందంగా ఉందా? (ఫోటోలు)
Thu, May 08 2025 09:16 AM