-
బుచ్చిరెడ్డిపల్లిలో తెగిపడిన 11 కేవీ తీగ
నల్లబెల్లి: మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి శివారులో శుక్రవారం త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల కథనం ప్రకారం..
-
పంటలను అమ్ముకోలేని స్థితిలో రైతాంగం
ములుగు: జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో అన్నదాతలు ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని రాష్ట్ర రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి అన్నారు.
Sat, May 23 2026 01:34 AM -
లేబుళ్లు లేకుండానే మద్యం విక్రయాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నేతలు మద్యం మాఫియాలుగా అవతరించి మహత్తుగా ‘అదనపు’ దోపిడీకి పాల్పడుతున్నారు. ఊరూరా విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి అఫిషియల్‌గా క్యూఆర్ కోడ్ పెట్టి దోచుకుంటున్నారు.
Sat, May 23 2026 01:34 AM -
రూ.2 కోట్ల స్థలం హాంఫట్
నెల్లూరు(బారకాసు): నగరంలో మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలో రూ.కోట్ల విలువైన భూములు ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. నగర పాలక సంస్థ అధికారుల అండదండలతో ఇరిగేషన్, దేవదాయ శాఖలతో పాటు కార్పొరేషన్ స్థలాలను సైతం కబ్జా చేస్తున్నారు.
Sat, May 23 2026 01:34 AM -
128 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 128 పొగా కు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 131 బేళ్లు రాగా 128 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు.
Sat, May 23 2026 01:34 AM -
" />
సర్వేపల్లిలో 566 బెల్టు దుకాణాలు
2 వేల జనాభా.. 11 మద్యం దుకాణాలు!
Sat, May 23 2026 01:34 AM -
ఆర్టీసీకి భవిష్యత్ లేకుండా చేయడమే
● 26న చర్చలు ఉండగా.. ఈలోపే డిపోను పగలకొట్టడం దారుణం
● సీఐటీయూ నాయకుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
Sat, May 23 2026 01:34 AM -
ప్రతి బాటిల్‌కు ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ.50 వరకు అదనపు వసూలు
జిల్లాలో మద్యం సిండికేట్ బరితెగించింది. ‘పచ్చ’ ముఠాలు మాఫియాలుగా ఏర్పడి మందు బాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. వీరికి ఎకై ్సజ్ శాఖ ముడుపుల మత్తులో సహకరిస్తుండడంతో మద్యం మాఫియా చెలరేగుతోంది.
Sat, May 23 2026 01:34 AM -
" />
మినీబార్లను తలపిస్తున్న లైసెన్స్ దుకాణాలు
గత ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా సర్కారు ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. నిర్ణీత సమయంలో మాత్రమే విక్రయాలు చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం పాలసీని ప్రైవేట్ పరం చేసింది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయాలకు తెరలేపారు.
Sat, May 23 2026 01:34 AM -
పేదల నివాసాలపై ‘ఎన్ఎంసీ’ ప్రతాపం
నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వంలో నగరపాలక సంస్థ అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా పేదలు ఇబ్బంది పడుతున్నారు.
Sat, May 23 2026 01:34 AM -
కడివేడులో భూమాయ
● కూటమి ప్రభుత్వం వచ్చాక పెరిగిన కబ్జాలు
● హెచ్చరిక బోర్డులు మాయం
● రీ సర్వేలో పేర్ల నమోదుకు ప్రయత్నాలు
● ఆక్రమణ చెరలో వందల ఎకరాలు
Sat, May 23 2026 01:34 AM -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని పార్టీలో వివిధ పదవుల్లో నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Sat, May 23 2026 01:34 AM -
సారూ.. ఈ సభలెందుకు?
● జాయింట్ కలెక్టర్ ఎదుట ప్రజల ఆగ్రహం
● పోలీసులను పిలుస్తానంటూ హెచ్చరికతో
గందరగోళం
● ఖాళీ కుర్చీలతో వెలవెలబోయిన సభ
Sat, May 23 2026 01:34 AM -
బడుల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చర్యలు
నెల్లూరు(టౌన్): జిల్లాలోని వివిధ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గత నెలలోనే వాటిని పంపిణీ చేశారు. సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య శుక్రవారం నెల్లూరులోని కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
Sat, May 23 2026 01:34 AM -
మిర్చీ ఘాటు
ఇందూరు వంటింటSat, May 23 2026 01:34 AM -
సేంద్రియ విధానంతో ప్రజారోగ్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రైతులు పంటల మార్పిడి విధానం పాటిస్తూ, విచ్చలవిడిగా క్రి మిసంహారక మందుల వాడకాన్ని నిలిపేయడం ద్వారా ప్రజారోగ్యం కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సూచించ
Sat, May 23 2026 01:34 AM -
అవసరమైతే తప్ప బయటికి రావొద్దు
● ఎండల ప్రభావం ఎవరిపై ఎక్కువ
Sat, May 23 2026 01:34 AM -
ఎస్ఐఆర్తో ఓట్లు పోకుండా కాపాడుతాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కు సంబంధించి అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Sat, May 23 2026 01:34 AM -
మనోహరాబాద్‌లో సోలార్ ప్లాంట్ ప్రారంభం
● రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో
2 మెగావాట్ ప్లాంట్ ఏర్పాటు
Sat, May 23 2026 01:34 AM -
నేడు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ఇన్
జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామితో సాక్షి ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.
Sat, May 23 2026 01:34 AM -
సమ్మర్లో.. సరికొత్తగా..
● శిక్షణ శిబిరాల్లో ఉల్లాసంగా
పాల్గొంటున్న విద్యార్థులు
● యోగాతోపాటు ఇండోర్,
అవుట్ డోర్ క్రీడలపై మక్కువ
Sat, May 23 2026 01:34 AM -
హౌస్‌వైరింగ్‌కు డిమాండ్
డిచ్పల్లి: హౌస్ వైరింగ్ నేర్చుకున్న నిపుణులకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) డైరెక్టర్ ఎం.రవికుమార్ తెలిపారు.
Sat, May 23 2026 01:34 AM -
ఉపాధిపై విజి‘లెన్స్’..!
● ప్రతి గ్రామంలో ఐదుగురితో నిఘా కమిటీ
Sat, May 23 2026 01:34 AM -
ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగల ముఠా అరెస్ట్
● 64 కేసులలో ఏడుగురు నిందితులు
● వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య
Sat, May 23 2026 01:34 AM -
సోలార్ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభించాలి
ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్‌రావుSat, May 23 2026 01:34 AM