సృజన వీచిక | wonder objects | Sakshi
Sakshi News home page

సృజన వీచిక

Jul 21 2016 1:37 AM | Updated on Mar 21 2024 7:06 PM

wonder objects1
1/5

‘కాదేది కవితకనర్హం’ అన్నారు కవి శ్రీశ్రీ. దాన్ని అక్షరాల నిజం చేశారు కళాకారులు. పనికి రావంటూ పడేసిన తుక్కు ఇనుప వస్తువుల ముక్కలతో అద్భుతమైన కళారూపాలను సృష్టించారు. కడప శిల్పారామంలు ఐదు రోజులపాటు ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహించారు. వారి హస్తకళ నైపుణ్యమే ఈ పక్షలు, జంతువులు. – కడప కల్చరల్‌      

wonder objects2
2/5

wonder objects3
3/5

wonder objects4
4/5

wonder objects5
5/5

Advertisement

పోల్

Advertisement