వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు బెంగళూరు నివాసంలో (అక్టోబర్ 20, సోమవారం) దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి బాణాసంచా కాల్చారు.
దీపావళి సందర్భంగా నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు.


