
ఒక్కో అడుగుతో జనం మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటూ.నేటి ప్రజారంజక పాలనకు ఊపిరి పోసిన జగనన్న పాదయాత్ర.. ప్రజాసంకల్ప యాత్రకు సరిగ్గా ఆరేళ్లు సందర్భంగా తిరుపతిలోని తుడా సర్కిల్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేసి భారీ కేకును కట్ చేసిన దృశ్యాలు








