10వ వారం మేటి చిత్రాలు

 • పిచ్చి కాదు.. పచ్చ అభిమానం గుర్రమెక్కెంది..(ఫోటో: శ్రీనివాసులు వడ్డే, కర్నూలు)

 • బతుకు భారమనుకోకు..మేమున్నాం నీ కొరకు..(ఫోటో: సోమసుభాష్‌, హైదరాబాద్‌)

 • భావి భారత పౌరులం..కలంతో కత్తితో సత్తా చూపుతాం..(ఫోటో: సురేష్‌కుమార్‌.ఎ, హైదరాబాద్‌)

 • వెండి కొండపై వకుళమాత ఆలయం (సుబ్రహ్మణ్యం,తిరుపతి)

 • కళ్యాణ వైభోగమే...లోక కళ్యాణమే ఇది.

 • ‘ప్రత్యేక’ పకోడీలు వేస్తున్న పట్టభద్రులు( తిరుపతి, మాధవ్‌రెడ్డి)

 • విన్యాసం కాదు..విధ్వంసం అంచున నిలిచింది..(ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • ట్రెండ్‌ను ఫాలో అవుతూ..సెట్‌ చేస్తున్నారు..సారూ..!! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 • నది గుండెను కబళిస్తూ..‘మట్టి’కొట్టుకు పోతున్నారు..!! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 • దండోరా దాటిన దప్పుల దరువు..మాకు కావాలి బతుకు దెరువు..!! (ఫోటో: వీరేష్‌, అనంతపూర్‌)

 • మనసు శాంతమవదా! చల్లని నదీ పైర గాలుల తోడుగా సంధ్యా వందనమాచరిస్తే..!! (ఫోటో: వీరేష్‌, అనంతపూర్‌)

 • అద్భుతం మన అసెంబ్లీ..ప్రాంగణం.. (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • పాలరాతి బొమ్మలు కాదు..ధగధగల ముద్దుగుమ్మలు..(ఫోటో: ఎస్‌ఎస్‌. టాకూర్‌)

 • పరుగులో అపజయమైతే..పరీక్షకు పాడాలి మంగళం..(ఫోటో: టి.రమేష్‌, కడప)

 • సమయం మించింది..నీ కొంప ముంచింది..(ఫోటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • పబ్లిక్‌ మీటింగ్‌ కాదు..రైతన్నలకు గులాబీ పార్టీ ట్రాక్టర్ల దన్ను..(ఫోటో: రాదారపు రాజు, ఖమ్మం)

 • అందమైన అభినయానికి వందనాలు..(ఫోటో: శ్రీనివాసులు వడ్డే​, కర్నూలు)

 • రంగుల వర్ణ చిత్రం కాదు..చిత్రమైన సీతాకోక చిలుక..(ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • బడి పంతుల్ల పరీక్షతో..వాహన దారులకు ట్రా‘ఫికర్’‌..(ఫోటో: భాస్కరాచారి,మహబూబ్‌నగర్‌)

 • గాసమెల్లక పాయే..గ్యాసు వెల్డింగే దిక్కాయే..(ఫోటో: నరసయ్య, మంచిర్యాల)

 • అన్యోన్య బంధంలో ‘బరువు’కు వెరవం..అన్నిట్లో సగమౌతాం..(ఫోటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం)

 • చెట్టూ చేమా ‘పచ్చ’గా ఉంటే.. ప్రతి జీవికి పండగే...(ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • హమ్మయ్యా...నీళ్లు దొరికాయిరా దేవుడా( ఫోటో భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • నువ్వా...నేనా అంటూ పరుగుపందెంలో పోటీపడుతున్న మహిళలు ( నెల్లూరు, ఎంవీ రమణ)

 • ముత్యమంతా పసుపు ముఖమెంతొ చాయ...నిజామాబాద్‌ మార్కెట్లో పసుపు సందడి. ( రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • వీర నారుల ప్రదర్శన చేయాలి వందనం ( సిద్దిపేట, సతీశ్‌)

 • విన్యాసం చేయరా డింభకా!

 • చిన్ని గొడుగులు... కల్సించేను రక్షణ.( శ్రీకాకుళం, జయశంకర్‌)

 • దోసిట్లో జ్యోతులు...చూపుల్లో వెలుగులు...ముఖంలో నవ్వులు. (సంగారెడ్డి, శివప్రసాద్‌)

 • ఎక్కింది గోడ. లుక్కేయండి తోడా.( యాకయ్య, సూర్యపేట)

 • హూ..హ...అంటూ పోరాటాలు చేస్తున్న యువతులు

 • హోలీ హోలీల రంగ హోలీ ...అసలైన రంగోలీ

 • మహిళా పోలీసులు కూల్‌గా కూర్చున్నారు...ఐస్‌క్రీం పార్టీ చేసుకుంటున్నారు...( భగవాన్‌, విజయవాడ)

 • భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదర్‌...వైరింగ్‌ పనుల్లో...( చక్రపాణి, విజయవాడ)

 • ఈ హాయి మాయనిది...ఈ రేడియోలో వింటున్నది. ( కిషోర్‌, విజయవాడ)

 • ఇంటి గేట్‌ ముందైనా...ఇండియా గేట్‌ ముందైనా... సరే!( మనువిశాల్‌, విజయవాడ)

 • జల్లంతా కవ్వింత కావాలిలే...ఒళ్లంతా తుల్లింతా రావాలిలే... ( నవాజ్‌, విజయనగరం)

 • జీవితమంటే పోరాటం...ఎక్కు పైకెక్కు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top