33వ వారం మేటి చిత్రాలు

 • అన్నా నా చేయి గట్టిగా పట్టుకో లేకపోతే వరదకు కొట్టుకుపోతావు (ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • కవితమ్మకు తాంబూలం అందజేస్తున్నరోజమ్మ (ఫోటో : మోహనకృష్ణ, తిరుపతి)

 • పంద్రాగస్టు రోజున నీ రోల్‌ స్కేటింగ్‌ అదిరిపోయింది చిన్నా

 • విద్యుత్‌ కాంతుల్లో జిగేల్‌మంటున్న సాగర్‌ (ఫోటో : భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • రేయ్‌ బుడ్డోడా నీ పోలీస్‌డ్రెస్‌..చేతిలో జెండా రెండూ అదుర్స్‌ (ఫోటో : భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • మువ్వన్నెల జెండా రంగులో వెలిగిపోతున్న చార్మినార్‌ ( ఫోటో : దేవేంద్ర, హైదరాబాద్‌)

 • ప్రకాశం బ్యారేజీలో ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • నాకు చెప్పులు కావాలి అంటున్న ఆవు (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • చెట్లతో పాటు జగనన్న ఫోటోకు నీళ్లు కొడుతున్న సిబ్బంది ( ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • ఆకట్టుకుంటున్న నవరత్నాల ముగ్గు (ఫోటో : గజ్జెల రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • చేతిలో డబ్బులు చూపిస్తూ మీసం తిప్పుతున్న రైతు తాత (ఫోటో : గజ్జెల రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • నాగార్జునసాగర్‌లో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ(ఫోటో : గజ్జెల రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • గవర్నర్‌ నరసింహన్‌కు రాఖీ కడుతున్న దృశ్యం (ఫోటో : ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • దగదగా మెరిసిపోతున్న బంగారు 'వింటేజ్‌ కారు' (ఫోటో : సుబాష్‌ సోమా, హైదరాబాద్‌)

 • నడి రోడ్డుపై శునకాల స్వైర విహారం (ఫోటో : వేణుగోపాల్‌, జనగాం)

 • ఉప్పొంగుతున్న జలధార (ఫోటో : వేణుగోపాల్‌, జనగాం)

 • జాతీయ నాయకుల వేషదారణలో విద్యార్ధులు (ఫోటో : దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • బ్యాటరీ బైక్‌పై ఖమ్మం కమిషనర్‌ (ఫోటో : రాదారపు రాజు, ఖమ్మం)

 • లకారం ట్యాంక్‌బండ్‌పై మువ్వన్నెల జెండా రెపరెపలు (ఫోటో : రాదారపు రాజు, ఖమ్మం)

 • 370 మీటర్ల గల జాతీయ జెండాతో కోర్టు నుంచి తెలంగాణ చౌక్‌ వరకు ర్యాలీ చేపట్టిన ఏబీవీపీ (ఫోటో : స్వామి, కరీంనగర్‌)

 • ఒకటే దేశం ఒకటే తేజం అంటున్న విద్యార్థులు (ఫోటో : స్వామి, కరీంనగర్‌)

 • అన్నలకు రాఖీలు కడుతున్న చెల్లెమ్మలు (ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

 • శ్రీశైలం డ్యాంలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

 • కనువిందు చేస్తున్న శ్రీశైలం నల్లమల కొండలు (ఫోటో : సుధాకర్‌, నాగర్‌కర్నూల్‌)

 • . కళ్లజోడు పెట్టుకున్న కొడుకుతో క్యూట్‌ సెల్ఫీ (ఫోటో : భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • నాగార్జున సాగర్‌ పూర్తి గేట్లు తెరవడంతో పరవళ్లు తొక్కుతున్న కష్ణమ్మ( ఫోటో : భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • ఎడ్లబండి పై ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్తున్న మహిళలు

 • స్వాతంత్ర్య దినోత్సవాల వేడుకల వేళ... నృత్య ఆనంద హేళ

 • నిఖిల గారు మీ గన్... అదిరిందిపోయిందండి (ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • సంగారెడ్డి ఐఐటీ హైదరాబాద్ లో పట్టాలు పొందిన అనంతరం ఐఐటీయన్ల జోష్(ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • వెంకటేశ్వరుడి సాక్షిగా కేసీఆర్‌కు సత్కారం(ఫోటో : మోహనకృష్ణ, తిరుపతి)

 • కాంతులీనుతున్న పద్మావతి అమ్మవారు (ఫోటో : మోహనకృష్ణ, తిరుపతి)

 • పిల్లలు..అన్ని నాట్యములు మీ వేషదారణలోనే కనిపిస్తున్నాయి ( ఫోటో : మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖవాతు నిర్వహిస్తున్న పోలీసులు( ఫోటో : చక్రి, విజయవాడ)

 • ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ వరదను చూసి మురుస్తున్న పర్యాటకులు( ఫోటో : చక్రి, విజయవాడ)

 • సోషల్‌ మీడియా వలంటీర్లకు అభినందన పత్రం, జ్ఞాపిక అందజేత (ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • వరద నీటిలో పడవ ప్రయాణం (ఫోటో : మను విశాల్‌, విజయవాడ)

 • నాతో పాటు నా కుక్కను కూడా కాపాడుకున్నాను ( ఫోటో : మను విశాల్‌, విజయవాడ)

 • ఏమైంది నీకు ! ఎందుకింత డల్‌గా ఉన్నావ్‌ ( ఫోటో : మను విశాల్‌, విజయవాడ)

 • మా సీఎం సార్‌తో ఓ సెల్ఫీ (ఫోటో : రూబెన్‌, విజయవాడ)

 • ఫోటోకు బాగానే స్టిల్‌ ఇచ్చారు..జాగ్రత్త పట్టు తప్పితే ఇక అంతే (ఫోటో : రూబెన్‌, విజయవాడ)

 • ఓ పక్క జాతీయ జంతువు..మరోపక్క జాతీయ పక్షి..మధ్యలో జాతీయ జెండాతో పోలీసు ( ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top