‘బసంతి’ ఆడియో సీడీని ఆవిష్కరించి పవన్‌కల్యాణ్ | Sakshi
Sakshi News home page

‘బసంతి’ ఆడియో సీడీని ఆవిష్కరించి పవన్‌కల్యాణ్

Published Mon, Feb 10 2014 6:01 AM | Updated 30 Min Ago

pawan kalyan launches basanti audio - Sakshi
1/6

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ‘బాణం’ఫేం దంతులూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘బసంతి’. అలీషాబేగ్ కథానాయిక. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించి టి.సుబ్బిరామిరెడ్డి, గౌతమ్‌లకు అందించారు.

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement