వాల్తేరు వీరయ్య'వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి- బాబి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం #Mega158 (వర్కింగ్ టైటిల్).
సినిమా గురువారం (21-05-2026) ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.
ఈ వేడుకకు చిరంజీవి సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబు హాజరయ్యారు.
పవన్ కల్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి కొబ్బరికాయ కొట్టి క్లాప్ ఇచ్చారు.


