 
							అభిషేక్ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్ గిల్ (PC: SRH)
 
							(PC: SRH)
 
							ఐపీఎల్-2024లో మరో ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారైంది. (PC: SRH)
 
							ఇప్పటికే కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ టాప్-4లో అడుగుపెట్టగా.. సన్‌రైజర్స్ కూడా అర్హత సాధించింది. (PC: SRH)
 
							ఉప్పల్ మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దు కావడం(ఒక పాయింట్)తో సన్‌రైజర్స్‌కు మార్గం సుగమమైంది. (PC: SRH)
 
							మొత్తంగా 15 పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్ లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ చేరింది. (PC: SRH)
 
							ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. (PC: SRH)
 
							ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. (PC: SRH)
 
							ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, అతడి తల్లి, చెల్లిని కలిసి కాసేపు ముచ్చటించాడు. (PC: SRH)
 
							అభిషేక్ తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు గిల్ (PC: SRH)
 
							గిల్- అభిషేక్‌కు పంజాబ్‌కు చెందినవాళ్లు (PC: SRH)
 
							దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ ఓపెనర్లుగా బరిలోకి దిగే వీళ్లిద్దరు మంచి స్నేహితులు (PC: SRH)
 
							వారి కుటుంబాల మధ్య కూడా స్నేహ బంధం ఉన్నట్లు సమాచారం. అదీ సంగతి! (PC: SRH)
 
							(PC: SRH)
 
							(PC: SRH)

 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
