ప్రముఖ దర్శకుడు సుకుమార్- తబిత దంపతుల కుమార్తె సుకృతి వేణి
జనవరి 22న సుకృతి తన బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకుంటుంది
ఈరోజు నీకు 16 ఏళ్లు నిండుతాయి అంటూ తబిత షేర్ చేసిన పోస్ట్
తమ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చావంటూ సుకృతి తల్లిదండ్రులు ఎమోషనల్
నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత దూరం ఎగిరినా, నువ్వు ఎల్లప్పుడూ నా చిన్న అమ్మాయివే అంటూ ఫోటోలు షేర్ చేసిన తబిత


