40 ఇయర్స్‌ ఇండస్ట్రీ మాదాపూర్‌ మెట్లెలా ఎక్కింది? (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ మాదాపూర్‌ మెట్లెలా ఎక్కింది? (ఫొటోలు)

Published Mon, Dec 18 2023 1:22 PM | Updated 30 Min Ago

TDP chief Chandrababu Naidu meets JSP president Pawan Kalyan in Hyderabad - Sakshi
1/10

ఇంటికి వచ్చిన చంద్రబాబుకు భార్యను పరిచయం చేసిన పవన్‌ కళ్యాణ్‌

2/10

3/10

మాదాపూర్‌లో ఏం జరిగింది? 👉: లోకేష్‌ సభ కోసం పవన్‌ను ఒప్పించేందుకు నానా పాట్లు పడ్డ చంద్రబాబు

TDP chief Chandrababu Naidu meets JSP president Pawan Kalyan in Hyderabad - Sakshi
4/10

👉: పవన్‌ కళ్యాణ్‌ : 50 ఎమ్మెల్యే సీట్లు కావాలి, 5 ఎంపీ సీట్లు కావాలి 👉: చంద్రబాబు : 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, 2 ఎంపీ సీట్లు ఇస్తాం

TDP chief Chandrababu Naidu meets JSP president Pawan Kalyan in Hyderabad - Sakshi
5/10

👉: సీట్ల సర్దుబాటుపై లెక్కలు కుదరలేవు కాబట్టి.. సమన్వయానికి దూరంగా ఉండాలని పవన్‌ యోచన 👉: లోకేష్‌ పాదయాత్ర ముగింపు సభకు రాను.. అని తేల్చి చెప్పిన పవన్‌ కళ్యాణ్‌

TDP chief Chandrababu Naidu meets JSP president Pawan Kalyan in Hyderabad - Sakshi
6/10

👉: లోకేష్‌ సభకు రాకపోతే కథ మొత్తం అడ్డం తిరుగుతుందని వివరించిన చంద్రబాబు 👉: ఇప్పటివరకు పొత్తు అన్నాం, ఇప్పుడు జనం ఏమనుకుంటారని అడిగిన బాబు

TDP chief Chandrababu Naidu meets JSP president Pawan Kalyan in Hyderabad - Sakshi
7/10

పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నలేంటీ? 👉:సీఎం పదవి మీకే వదిలేస్తాం 👉:మాకు అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందే 👉: సీట్ల లెక్క తేలేవరకు సభలకు రాను

TDP chief Chandrababu Naidu meets JSP president Pawan Kalyan in Hyderabad - Sakshi
8/10

చంద్రబాబు ఇచ్చిన ఆఫర్లేంటీ? 👉: కాపులు బలంగా ఉన్న చోట 25 స్థానాలిస్తాం 👉: మీరు ఇప్పుడు త్యాగం చేసే మిగతా సీట్లకు సమానంగా ఎమ్మెల్సీలు కేటాయిస్తాం 👉: జనసేన అభ్యర్థుల సమస్తం ఖర్చు మేమే భరిస్తాం 👉: తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు కూడా రాలేదు

TDP chief Chandrababu Naidu meets JSP president Pawan Kalyan in Hyderabad - Sakshi
9/10

ముందు ససేమిరా అన్న పవన్‌.. ఆ తర్వాత సుదీర్ఘంగా పార్టీ నేతలతో చర్చలు

TDP chief Chandrababu Naidu meets JSP president Pawan Kalyan in Hyderabad - Sakshi
10/10

ఆదివారం అర్థరాత్రి వేళ లోకేష్‌ సభ కోసం పవన్‌ కళ్యాణ్‌ వస్తాడని జనసేన కార్యవర్గానికి మెసెజ్‌

Advertisement
 
Advertisement