ఏపీలో యధేచ్చగా కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడి అధికార దుర్వినియోగం
సీఎం హోదాలో స్కిల్ స్కాం కేస్ క్లోజ్ చేయించుకున్న చంద్రబాబు
గతంలో స్కిల్ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిన ఏపీ సీఐడీ
ఆనాడు.. మాజీ సీఎం చంద్రబాబుతో సహా 37 మందిపై కేసు
2014-19 కాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరిట రూ.371 కోట్ల కుంభకోణం
షెల్ కంపెనీల పేరిట ప్రభుత్వ ఖజానాలోని నిధులను మళ్లించిన వైనం.. చంద్రబాబు హయాంలోనే మొదలైన దర్యాప్తు
ఒకప్పుడు ఆధారాలున్నాయని.. తీవ్ర నేరం అని చెప్పిన ఏపీ సీఐడీ
నాడు.. దర్యాప్తు చేసి నిందితుల ఆస్తులను సైతం ఎటాచ్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ
ఈ కేసులో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ
బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు.. కేసు కీలక దర్యాప్తులో ఉండడంతో నిరాకరించిన కోర్టు
రిమాండ్ పొడిగింపులతో రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో ఖైదీగా గడిపిన చంద్రబాబు
ఆ సమయంలోనే కస్టడీ విచారణ జరిపి కీలక విషయాలు రాబట్టిన సీఐడీ
కోర్టు ఉత్తర్వులతో ఇంటి భోజనం తెప్పించుకున్న చంద్రబాబు
అనారోగ్య కారణాలు చూపించి 53 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు
చంద్రబాబు సీఎం కాగానే.. ఎలాంటి ఆధారాల్లేవని కేసు క్లోజ్‌కు కోర్టును ఆశ్రయించిన వైనం
అభ్యంతరాలనూ పట్టించుకోని ఏసీబీ కోర్టు.. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా క్లోజ్
తనపై కేసులను వరుసగా కొట్టేయించుకుంటున్న చంద్రబాబు వైఖరిపై న్యాయ నిపుణుల విస్మయం
అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని.. ఇలాంటి స్కిల్ చంద్రబాబుకి మాత్రమే పరిమితమైందని మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ


