జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని కేటీఆర్ దంపతులు దర్శించుకున్నారు.

పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆలయ అర్చకులు కేటీఆర్ దంపతులను ఆశీర్వదించి, వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Oct 1 2025 7:54 AM | Updated on Oct 1 2025 9:43 AM