
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో గురువారం(11-09-2025) మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. యత్ నగర్-విజయవాడ రహదారిపై చేరిన వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్లు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.









