బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా విశాఖలో మంగళవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడి ఉక్కిరిబిక్కిరి చేసింది
సాయంత్రం 7 తరువాత వాతావరణం చల్లబడింది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. 9 గంటల నుంచి జిల్లా అంతటా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది


