బక్రీద్‌కు ముందు పవిత్ర హజ్ యాత్రలో (Hajj Yatra 2026) భాగంగా అరఫాత్ మైదానంలో లక్షలాది మంది ముస్లింలు ప్రార్థనల్లో మునిగిపోయారు. (Eid al-Adha) తెల్లని ఇహ్రామ్ వస్త్రాల్లో కనిపించిన భక్తులు… సమానత్వం, త్యాగం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచారు. ప్రార్థనలు, ఖురాన్ పఠనం, ఆధ్యాత్మిక వాతావరణంతో మక్కా నగరం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. రేపటి ఈద్ అల్-అదా సందర్భంగా ప్రపంచ ముస్లింలు త్యాగస్ఫూర్తిని స్మరించుకోనున్నారు. (Bakrid Festival 2026)


